భారత శిక్షాస్మృతి ముఖ్యమైన బిట్స్

1. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధినేత కరుణానిధి 2018 ఆగస్టు 7 న మరణించారు . అయితే కరాణానిధి ఏ సంవత్సరంలో మద్రాస్ పేరును చెన్నైగా మార్చారు ?

1. 1995 లో

2. 1996 లో 

3. 1997 లో 

4. 1998 లో 


2. దేశంలో తొలిసారిగా ఏ బ్యాంకు ' ఐరిస్ ఆధారిత మైక్రో ఏటీఎం’లను ఆవిష్కరించింది ? 

1. ఐసీఐసీఐ బ్యాంకు 

2. హెచీఎఫ్సీ బ్యాంకు 

3. యాక్సిస్ బ్యాంకు 

4. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 


3. పరాయి పురుషుడి భార్యతో వివాహేతర సం బంధాల విషయంలో ఏ సెక్షన్ ఏకపక్షంగా ఉందనీ , రాజ్యాంగం ప్రసాదించిన సమాన త్వ హక్కుకు ఇది విరుద్ధమని సుప్రీంకోర్టు 2018 ఆగస్టు 1 న వ్యాఖ్యానించింది ? 

1. సెక్షన్ -297 

2. సెక్షన్ -377 

3. సెక్షన్ -397 

4. సెక్షన్ 497 


4. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 2018 ఆగస్టు 16 న ఢిల్లీలో మరణించారు . అయితే వాజ్పేయికి ఏ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది ?

1. 1992 లో 

2. 1993 లో

3. 1994 లో

4. 1995 లో 


5. ప్రముఖ విద్యా సంస్థలు , వర్సిటీలకు ర్యాం కులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ' యూనిర్యాంకు ' 2018 ఏడాదికి గాను విడుదల చేసిన జాబితాలో పాపులారిటీ పరంగా దే శంలో ఏ యూనివర్సిటీకి అగ్రస్థానం దక్కింది? 

1. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 

2. ఢిల్లీ యూనివర్సిటీ 

3. అస్సాం డౌన్ టౌన్ యూనివర్సిటీ 

4. బనారస్ హిందూ యూనివర్సిటీ


6. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రజక వృత్తిలో ఉన్న వారికి ఎన్నేళ్లు దాటినప్పటి నుంచే ఆసరా పింఛను ఇస్తామని ప్రకటిం చారు ? 

1. 40 ఏళ్లు 

2. 45 ఏళ్లు

3.50 ఏళ్లు 

4. 55 ఏళ్లు 


7. ముగల్సరాయ్ రైల్వేకూడలికి రాష్ట్రీయ స్వ యం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు పెట్టారు . అయితే ఈ రైల్వేకూడలి ఏ రాష్ట్రంలో ఉంది ? 

1. జమ్మూకశ్మీర్ 

2. అరుణాచల్ ప్రదేశ్ 

3. మధ్యప్రదేశ్ 

4. ఉత్తరప్రదేశ్ 


8. ' నైతిక విలువలు .. న్యాయానుసార ప్రపంచం ' అనే అంశంపై జాతీయ న్యాయ సద స్సు 2018 ఆగస్టు 11 నుంచి రెండు రోజు . లపాటు ఎక్కడ జరిగింది ? 

1. పుట్టపర్తి ( ఆంధ్రప్రదేశ్ ) 

2. మధురై ( తమిళనాడు ) 

3. చిక్మంగళూర్ ( కర్ణాటక ) 

4. ఇడుక్కి ( కేరళ )


9. ఆధునిక ‘ క్షిపణి నిరోధక వ్యవస్థ'ల జాడను పసిగట్టి , వాటిని సమర్థంగా నిర్వీర్యం చేయ గల తమ తొలి వేవ్డర్ హైపర్సెనిక్ ఎ యిర్ క్రాఫ్ట్ను 2018 ఆగస్టు 3 న వాయువ్య చైనాలోని నిర్ణీత పరిధిలో చైనా విజయవం తంగా పరీక్షించింది . అయితే ఆ ఎయిర్ క్రా ఫ్ట్ పేరేమి ? 

1 . జింగ్కాంగ్ -1 

2. జింగ్కాంగ్ -2 

3. జింగా కాంగ్ -3 

4. జింగ్కాంగ్ -4 


10. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ , జస్టిస్ ఇందిరా బెనర్జీ , జస్టిస్ వినీ త్ శరణ్లు 2018 ఆగస్టు 3 న ప్రమాణ స్వీ కారం చేశారు . దీంతో సుప్రీంకోర్టులో న్యా యమూర్తుల సంఖ్య ఎంతకు పెరిగింది ? 

1. 23 

2. 24 

3. 25 

4. 26 


11. అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు ఎన్ఆర్ సీ ) ప్రక్రియను పూర్తిచేసి తుది ముసాయిదా ను 2018 జులై 30 న విడుదల చేశారు . దాని ప్రకారం ఆ రాష్ట్రంలోని మొత్తం జనా భాలో ఎంత మంది దేశ పౌరులనీ నిర్ధారణ చేశారు ? 

1. 2,89,83,674 

2. 2,89,83,675 

3. 2,89,83,676 

4. 2,89,83,677 


12. భారత శిక్షాస్మృతి ( ఐపీసీ ) లోని ఏ సెక్షన్ను తొలగించాలన్న ఆలోచనేదీ కేంద్రానికి లేద ని హోంశాఖ సహాయ మంత్రి హనా రాజ్ 2018 ఆగస్టు 7 న లోక్సభకు తెలిపారు ? 

1. 377 వ సెక్షన్ ను 

2. 397 వ సెక్షనన్ను 

3. 477 వ సెక్షన్ ను 

4. 497 వ సెక్షన్ ను 


13. గర్భస్రావానికి చట్టబద్ధత కల్పించే బిల్లును 2018 ఆగస్టు 9 న ఏ దేశ సెనేట్ మెజారిటీ ఓటుతో తిరస్కరించడంతో దాదాపు 10 లక్ష ల మంది మహిళలు ఆ దేశ రాజధానిలో ప్లకార్డులు , బ్యానర్లు చేబూని నిరసన వ్యక్తం చేశారు ? 

1. వెనిజువెలా 

2. అర్జెంటీనా 

3. పరాగ్వే

4. ఈక్వెడార్ 

Answers ::

1.2 2.3 3.4 4.1 5.2 6.3 7.4 8.1 9.2 10.3 11.4 12.1 13.2

Post a Comment (0)
Previous Post Next Post