ZEBRA ని 52102361 గా రాస్తే , COBRA ని ఏ విధంగా రాయవచ్చు ?

1. రాజేష్ & రాకేష్ు ఒక రోజు ఉదయం పూట ఒక మైదానంలో ఎదురెదురుగా నిలబడిరి . రాజేష్ నీడ రాకేష్ కు కుడివైపునకు పడెను . అయినా రాకేష్ ఎటు చూస్తున్నాడు ?
ఎ ) ఉత్తరం
బి ) దక్షిణం
సి ) తూర్పు
డి ) పడమర

2. COLLEGE యొక్క కోడ్ AMJJCEC అయినచో UNIVERSITY యొక్క కోడ్?
ఎ ) VOJWFSTJUZ
బి ) TMHUDORHSH
సి ) SLGTCPOGRW
డి ) WPKXGTUKVA

3. FAT ను 6 + 1 + 20 చే సూచించినచో , LEAN ను దీని ద్వారా సూచించవచ్చు .
ఎ ) 12 + 5 + 1 + 14
బి ) 1 1 + 4 + 1 + 13
సి ) 10 + 6 + 2 + 14
డి ) 12 + 4 + 1 + 13

4. ZEBRA ని 52102361 గా రాస్తే , COBRA ని ఏ విధంగా రాయవచ్చు ?
ఎ ) 6302362
బి ) 6320362
సి ) 6230362
డి ) 6023362

5.ZIP = 198 మరియు ZAP = 246 అయితే VIP ని  ఏవిధంగా రాయవచ్చు ?
ఎ ) 222
బి ) 888
సి ) 174
డి ) 990

6. SYSTEM ని SVSMET గా NEARER ని AENRER అయితే FRACTION ని ఏవిధంగా కోడ్ చేయవచ్చు ?
ఎ ) FRACNOIT
బి ) NOITERAC
సి ) CARFTION
డి ) CARFNOIT

7. DRIVER = 12 , PEDESTRIAN = 20 , ACCIDENT = 16 అయితే CAR = ?
ఎ ) 3
బి ) 6
సి ) 8
డి ) 10

8. ఒ కోడ్ భాషలో REFRIGERATOR ని ROTAREGIRFER గా కోడ్ చేస్తే NOITINUMMA ని ఎలా కోడ్ చేయాలి ?
ఎ ) ANMOMIUTNI
బి ) AMNTOMUIIN
సి ) NMMUNITION
డి ) AMMUNITION

9. “ లైట్ ” ని మార్నింగ్ అని , ' మార్నింగ్ ' ని ' డార్క్ ' ని ' నైట్ ' అని , ' సన్షైన్ ' ని ' డస్క్ ' అని అంటే ' ' ఇ మనం ఎప్పుడు నిద్రిస్తాము ?
ఎ ) సన్షైన్
బి ) మార్నింగ్
సి ) డస్క్
డి ) డార్క్

Answers ::

1. బి 2. సి 3. ఎ 4. ఎ 5. ఎ 6. డి 7. బి 8. డి 9. ఎ

Post a Comment (0)
Previous Post Next Post