ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినవారు ?

1. బుందేల్ ఖండు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఎంత ?
1. రూ .7266 కోట్లు ✅
2. రూ . 5200 కోట్లు
3. రూ .3500 కోట్లు
4. రూ . 4200 కోట్లు

2. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినవారు ?
1. వై.వి.సుబ్బారెడ్డి
2. కెవిపి రామచంద్రరావు  ✅
3. సీతారాం ఏచూరి
4. వెంకయ్యనాయుడు

3. ప్రత్యేక హోదా రద్దుకు సిఫార్సు చేసిన కమిటీ ?
1. రమణ్ సింగ్ కమిటి
2. శివరాజ్సింగ్ చౌహన్ కమిటి  ✅
3. ఫడ్నవిస్ కమిటి
4. చంద్రబాబు కమిటి

4. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని రాజ్య సభలో తెలిపిన మంత్రి ?
1. వెంకయ్యనాయుడు
2. రాజ్నాధ్సాంగ్
3. రవిశంకర్ ప్రసాద్
4. అరుణ్ జైట్లీ  ✅

5. ఏపీకి ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా దేన్ని ప్రతిపాదించారు ?
1. సహాయ గ్రాంట్లు
2. ప్రత్యేక ప్యాకేజీ  ✅
3. ప్రత్యేక గ్రాంట్
4. కేంద్ర పథకాల పెంపు

6. ఏపీ విభజన వాటా 2014 అనుసరించి రైల్వే ప్రత్యేక జోన్ను ఎక్కడ ఏర్పాటు చేయాలి ?
1. గుజరాత్
2. విశాఖ  ✅
3. గుంటూరు
4. శ్రీకాళహస్తి

7. విశాఖ రైల్వేజోన్కు అడ్డుపడుతున్న రాష్ట్రం ?
1. ఒడిషా  ✅
2. జార్ఖండ్
3. పశ్చిమబెంగాల్
4. చత్తీస్ఘడ్

8. ఈస్ట్ కోస్ట్ జోన్ వాల్తేరు డివిజన్ నుంచి ఆదాయం ?
1. రూ .1200 కోట్లు
2. రూ .6500 కోట్లు  ✅
3. రూ .750 కోట్లు
4. రూ .5500 కోట్లు

9. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీత భత్యాలను ఎవరు చెల్లించాలి ?
1. తెలంగాణ
2. కేంద్రం
3. ఆంధ్రప్రదేశ్
4. ఎపి , తెలంగాణలు జనాభా దామాషా ప్రాతి పదికన చెల్లించాలి ✅

10. ఏపీ తన హైకోర్టును ఎన్నేళ్లకు ఏర్పాటు చేసుకోవచ్చు .
1. 10 ఏళ్ల తర్వాత
2. 5 ఏళ్ల తర్వాత
3. ఎప్పుడైనా ఏర్పాటు చేసుకోవచ్చు  ✅
4. కేంద్రం నిర్మించినప్పుడు

11. సెక్షన్ -8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతం పౌరుల రక్షణ బాధ్యత ?
1. కేంద్ర హోంశాఖది
2. ఉమ్మడి గవర్నర్  ✅
3. తెలంగాణ ముఖ్యమంత్రిది
4. ఏపీ ముఖ్యమంత్రిది

12. ఏపీలో డీజీపీ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1. మంగళగిరి  ✅
2. ఇబ్రహీంపట్నం
3. అమరావతి
4. పెదకాకాని

13. సచివాలయం పోస్టుల విభజనపై వేసిన కమిటీ ?
1. వి.కె. అగర్వాల్ కమిటి ✅
2. కమలనాధన్ కమిటి
3. షీలాభీడే కమిటి
4. ప్రత్యూష్ సిన్హా కమిటీ

14. వీకే అగర్వాల్ కమిటీ సచివాలయ పోస్టుల విభజనను ఎంత నిష్పత్తిలో పంచింది ?
1. 13 : 10  ✅
2. 58 42
3. 50 : 50
4. 75 : 25

15. సచివాలయం పోస్టుల విభజనలో సీమాంధ్రకు తెలంగాణకు వచ్చిన పోస్టులు ?
1.2452 , 1886  ✅
2. 2030 , 1920
3. 2452 , 2042
4. 2052 , 1886

16. రాష్ట్ర కేడర్ ఉద్యోగుల విభజనకు నియమించిన కమిటీ ?
1. కమలనాథన్ కమిటి  ✅
2. షీలాభేడే కమిటి
3. వి.కె. అగర్వాల్ కమిటి
4. ప్రత్యుష్ సిన్హా కమిటీ

17. రాష్ట్ర కేడర్ ఉద్యోగులను ఏ నిష్పత్తిలో పంచారు ?
1. 13:10
2. 58.32 : 41.68  ✅
3.50 : 50
4.60 : 40

18. అఖిల భారత సర్వీసుల విభజనపై నియమించిన కమిటీ ?
1. కమలనాథన్ కమిటీ  ✅
2. షీలా బీడే కమిటి
3. వి.కె. అగర్వాల్ కమిటీ
4. ప్రత్యూష్ సిన్హా కమిటీ

19. ఐఏఎస్ ల పంపిణీ ఏపీ , తెలంగాణకు ఎలా జరిగింది ?
1. 211 , 163  ✅
2. 200 , 174
3. 180 , 180
4. 20 ,, 190

20. ఏపి స్థానికత గల ఎంత మందిని తెలంగాణ విద్యుత్ సంస్థ రిలీవ్ చేసింది ?
1. 1520
2. 1345  ✅
3. 1240
4. 1120

Post a Comment (0)
Previous Post Next Post