తొలి థర్మల్ బ్యాటరీ తయారీ కేంద్రం ఎక్కడ ఉంది??

1. టెర్రకోట వారియర్స్ మ్యూజియం ఉన్న ప్రదే శంగా పేరుపొందిన చైనాలోని ఏ నగరంలో ని వేదికల లోపల ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? 

1. టాంగాంగ్ 

2. చాంగ్ కింగ్ 

3. జియాన్ నగరం 

4. జున్ హువా 


2. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం చైనా లాంగ్ మార్చ్ 4 బి రాకెట్ ద్వారా 20 18 జులై 31 న ఉత్తర షాన్సీ ప్రావిన్స్లోని తైయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుం చి ప్రయోగించిన ఉపగ్రహాం పేరేమి ? 

1. పుజియాంగ్ 10 

2. పుజియాంగ్ 11 

3. గావోఫెన్ - 10

4. గావో ఫెన్ -11 


3. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? 

1. ఏవీ సుబ్బారెడ్డి 

2. బొడ్డు వేణుగోపాల్ 

3. దొమ్మేటి సుధాకర్ 

4. కాకి గోవిందరెడ్డి


4. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని 2018 ఆగస్టు 5 న కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎక్క డ ప్రారంభించారు ? 

1. జేఎన్టీయూ , కాకినాడ

2. జేఎన్టీయూ , అనంతపురం 

3. కేఎల్ యూనివర్సిటీ , విజయవాడ 

4. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , విశాఖపట్నం 


5. ప్రపంచంలోనే తొలి థర్మల్ బ్యాటరీ తయారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయను న్నారు ? 

1. పశ్చిమ గోదావరి జిల్లాలో 

2. తూర్పు గోదావరి జిల్లాలో 

3. విశాఖపట్నం జిల్లాలో 

4. అనంతపురం జిల్లాలో 


6. ' ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ , నేచురల్ ల్యాం గ్వేజ్ అండర్ స్టాండింగ్ ' అనే అంశంపై పరిశోధనలు చేస్తున్న గూగుల్ సంస్థ .. ఈ ప్రాజెక్టులో పని చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వ హించి భారతదేశ వ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేసింది . అందులో వికారాబాద్ ( తె లంగాణ ) కు చెందిన యువతికి చోటు దక్కింది . ఆమె పేరేమి ?

1. అకాంక్ష రెడ్డి 

2. శ్రీవాణి రెడ్డి 

3. శైలజా రెడ్డి 

4. స్నేహారెడ్డి


7. పెప్సికో నూతన సీఈఓగా ఎవరు ఎంపికయ్యారు ? 

1. రామన్ లగుర్తా 

2. జిమ్ ఆండ్రూ 

3. ఉమ్రన్ బె 

4. పౌల శాంటిల్లి 


8. అమెరికాలో పౌర హక్కులు , గోప్యతను పరి రక్షించే స్వతంత్ర ఏజెన్సీ ప్రైవసీ అండ్ సివి ల్ లిబర్టీస్ ఓవరీసైట్ బోర్డు ( పీసీఎల్ఓబీ ) సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ? 

1. అంజలి త్రిపాఠి 

2. ఆదిత్య బాంజాయ్ 

3. టి ఆర్ షా 

4. నందిత బక్షి 


9. ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో నాన్ అఫీసియల్ డైరెక్టర్గా కేంద్రం 2018 ఆగస్టులో ఎవరిని నియమించింది ? 

1. రామ్ సేవక్ శర్మ 

2. దీపక్ పరేఖ్ 

3. స్వామినాథన్ గురుమూర్తి 

4. వై.సి.దేవేశ్వర్


10. రోజర్స్ కప్ ఏటీపీ మాస్టర్స్ - 1000 టోర్నీ లో విజేతగా నిలిచింది ఎవరు ? 

1. ఆండీ ముర్రే ( బ్రిటన్ ) 

2. నొవాక్ జొకోవిచ్ ( సెర్బియా ) 

3. రోజర్ ఫెదరర్ ( స్విట్జర్లాండ్ ) 

4. రఫెల్ నాదల్ ( స్పెయిన్ ) 


11. ప్రధానంగా ' నాటో'లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే ఏ ప్రతిపత్తిని అమెరికా 2018 ఆగస్టులో భారత్కు కూడా వర్తింప చేస్తున్నట్లు ప్రకటించింది ? 

1. స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ -1 

2. స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ -2 

3. గ్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ -3 

4. స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ - 4 


12. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ( ఐఓసీ ) ఎలైట్ అథ్లెటిక్స్ కమిషన్ సభ్యుడిగా 2018 ఆగస్టులో ఎవరు నియమితులయ్యారు ? 

1. అభినవ్ బింద్రా 

2. సైనా నెహ్వాల్ 

3. మన్ ప్రీత్ కౌర్ 

4. కృష్ణ పూనియా 


13. ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి నియంత్రణ సంస్థ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? 

1. ముళ్లపూడి రేణుక 

2. వెలమాటి రామ్నాథ్ 

3. చందు సాంబశివరావు 

4. విశ్వనాథ్

Answers ::

1.3 2.4 3.1 4.2 5.3 6.4 7.1 8.2 9.3 10.4 11.1 12.1 13.2

Post a Comment (0)
Previous Post Next Post