ప్రోరోగ్ అనగా ఏమిటీ ?

1 .17 శాఖీయ స్థాయి సంఘాలకు లోక్సభ యొక్క నియమాల సంఘం సిఫారసు అనుసారం ఎప్పుడు ఏర్పాటు చేశారు
1. 1977
2.1993
3. 1964
4. 1968

2. ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి ?
1. ప్రజాపద్దుల సంఘానికి , ప్రతిపక్ష సభ్యుడిని కూడా ఛైర్మన్గా నియమించబడతారు
2. ప్రజాపద్దుల సంఘం సభ్యుడు , రెండు పదవీ కాలానికి పునర్ ఎన్నిక కాబడతారు .
3. ప్రజాపద్దుల సంఘం యొక్క ముఖ్య విధి , భారత కంప్టోలర్ & ఆడిటర్ జనరల్ నివేదికను పరీక్షించటం
4. పైవన్నీ సరియైనవే

3. క్రింది వాటిలో ఏవి / ఏది శాసన సంఘం యొక్క విధి ?
1. నియమ రచన ప్రక్రియలో ఏకరూపత సాధించుట
2. సంక్రమణ షరతులకు వ్యవస్థ పూర్వక నమూన రూపొందించుట
3. నియమాల ప్రచార పద్దతులను మెరుగుపరుచుట
4. పైవన్నీ

4. లోక్సభ యొక్క అంచనాల సంఘం అనగా ?
1. అన్నధికార పన్నులను సేకరణను నిరోధిస్తుంది
2. కేంద్ర ప్రభుత్వం వ్యయాల అంచనాలను తయారు చేయును
3. కేంద్ర పరిపాలనలో పొదుపు చేయటానికి సలహాలు నిస్తుంది
4. భారత ప్రభుత్వ శాఖల ఖాతాలను పరీక్షిస్తుంది

5. స్పీకర్ ఏ కమిటీలకు అధ్యక్షునిగా వ్యవహరిస్తాడు
1. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ
2. కూల్స్ కమిటీ
3. ఎస్టిమెంట్స్ కమిటీ
4. 1 మరియు 2

6. రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ శాసనాలు చేయాలంటే ఎవరి అనుమతి అవసరం ?
1. ప్రధాన మంత్రి
2. రాష్ట్రపతి
3. రాజ్యసభ
4. గవర్నర్

7. అంచనాల కమిటీ సభ్యుల పదవీ కాలం ఎంత ?
1. 5 సంవత్సరాలు
2. 3 సంవత్సరాలు
3. 1 సంవత్సరం
4. స్పీకర్ నిర్ణయించినంత కాలం

8. ప్రభుత్వం ఉపక్రమాల సంఘంలో సభ్యుల ఎంత మంది ఉంటారు ?
1. 30
2.25
3.22
4. 15

9. ప్రభుత్వ ఖాతా సంఘం ఎవరి సహాయం తీసుకుంటుంది ?
1. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
2. మంత్రి మండలి
3. అటార్నీ జనరల్
4. అడ్వకేట్ జనరల్

10. అంచనాల సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటారు ?
1. 20
2.35
3.22
4.30

11. ప్రభుత్వం ఉపక్రమాల సంఘంలో లోక్ సభ , రాజ్యసభ సభ్యుల నిష్పత్తి ?
1. 22:15
2. 15 : 7
3. 10 : 5
4. 30 : 7

12. అంచనాల సంఘంలో గల లోక్ సభ , రాజ్యసభ సభ్యుల నిష్పత్తి ఎంత ?
1. 22:15
2. 30:15
3. 15 : 7
4.ఈ సంఘంలో రాజ్యసభ సభ్యులు ఉండారు .

13. పార్లమెంటీ కమిటీలలో సభ్యులను ఏ విధంగా ఎన్నుకుంటారు ?
1. పరోక్ష పద్దతి
2. ప్రత్యక్ష
3. నైష్పత్తిదక ప్రాతినిధ్య పద్ధతి
4. ఏదీ కాదు

14. ప్రోరోగ్ అనగా ?
1. సమావేశాలను ప్రారంభించడం
2. సభా సమావేశాలను ముగింపు చేయడం
3. కోత తీర్మానం ప్రవేశపెట్టడం
4. మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడం

15. ప్రభుత్వం ఖాతాల సంఘం ఏర్పాటు చేయబడిన సంవత్సరం
1. 1947
2. 1922
3. 1948
4. 1921

Answers ::

1 ) 2 , 2 ) 4 , 3 ) 4 , 4 ) 3 , 5 ) 4 , 6 ) 3 , 7 ) 3 , 8 ) 3 , 9 ) 1 , 10 ) 4 , 11 ) 2 , 12 ) 4 , 13 ) 3 , 14 ) 2 , 15 ) 4

Post a Comment (0)
Previous Post Next Post