పార్లమెంటరీ వేదిక సభ్యుల సంఖ్య ఎంత?

1. మొదటి పార్లమెంటరీ వేదికను ఏర్పాటు చేసినపుడు ఎవరు లోక్సభ స్పీకర్గా ఉన్నారు ?
1 . జి . ఎం.సి బాలయోగి
2. సోమ్నాథ్ చటర్జీ
3. మురళి మనోహార్ జోషి
4. మీరాకుమార్

2. దీనికి మినహాయించి , అన్ని పార్లమెంటరీ వేదికలకు లోక్సభ స్పీకర్ అధ్యక్షుడు
1. నీటి సంరక్షణ మరియు నిర్వహణ పార్లమెంటరీ వేదిక
2. జనాభా మరియు ప్రజారోగ్య పార్లమెంటరీ వేదిక
3. పిల్లలపై పార్లమెంటరీ వేదిక
4. వాతావరణ మార్పు & భూతాప పార్లమెంటరీ వేదిక

3. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము
ఎ . జనాభా మరియు ప్రజారోగ్య పార్లమెంటరీ వేదిక , మొదటి పార్లమెంటరీ వేదిక
బి . మొదటి పార్లమెంటరీ వేదికను 2004 లో నెలకొల్పారు .
పైన పేర్కొనిన వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనవి ?
1. ఎ మాత్రమే
2 . బి మాత్రమే
3. ఎ & బి కూడా
4. ఎ కాదు & బి కాదు .

4. పార్లమెంటరీ వేదిక సభ్యుల సంఖ్య ఎంత ( అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షులు కాకుండా ) ?
1. 20 సభ్యులు
2. 18 సభ్యులు
3. 25 సభ్యులు
4.31 సభ్యులు

5. ఈ క్రింది వానిలో ఏది యువతపై పార్లమెంటరీ వేదిక యొక్క ఉపవేదిక కాదు ?
1. ఆరోగ్య ఉపవేదిక
2. విద్య ఉపవేదిక
3. ఉద్యోగ ఉపవేదిక
4. సాధికారిత ఉప వేదిక

Answers ::
1 ) 2 , 2 ) 2 , 3 ) 4 , 4 ) 4 , 5 ) 4

Post a Comment (0)
Previous Post Next Post