ఏఐబీడీసీ అధ్యక్షుడి పేరేమి ? General knowledge TEST-1

1. అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమా ఖ్య ( ఏఐబీడీసీ ) అధ్యక్షుడి పేరేమి ?
1. టి . రవీంద్రనాథ్
2. అజిత్ కుమార్ రథ్
3. దిలీప్సాహా
4. కులభూషణ్ జైన్

2. శ్రీలంకలో జరిగిన అండర్ -15 ఏషియన్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్ -2018 లో సిల్వర్ సాధించిన భారతీయులెవరు ?
1. వీర్లపల్లి నందిత
2. జక్కా వైష్ణవి రెడ్డి
3. విష్ణు వర్ధన్
4. సౌరవ్ ఘోషల్

3. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల జీవనోపాధి కి ఇచ్చిన అసైన్డ్ భూములను ' సీఎం గిరి వికాస్ ' పేరిట 2018-19 ఆర్థిక సంవత్స రంలో ఎన్ని వేల ఎకరాల భూమిని సాగు లోనికి తీసుకురానుంది ?
1. 30 వేల ఎకరాలు
2. 40 వేల ఎకరాలు
3. 50 వేల ఎకరాలు
4. 60 వేల ఎకరాలు

4. ఐఎస్ఓ 9001 : 2015 సర్టిఫికెట్ను పొంది న ఘనత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ దేవస్థానానికి దక్కింది ?
1. మీనాక్షి అమ్మ దేవాలయం
2. సోమనాథ్ దేవాలయం
3. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి
4. జగన్నాథ్ దేవాలయం

5. ఫీఫా ప్రపంచకప్ -2018 ఫెయిర్ ప్లే అవా ర్డు గ్రహీత ఎవరు ?
1. ఇంగ్లండ్
2. బెల్జియం
3. స్పెయిన్
4. ఫ్రాన్స్

6. థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన వారెవరు ?
1. పి.వి.సింధు
2. కరోలినా మారిన్
3. సన్ యూ
4. ఒకుహుర

7. 50-59 ఏళ్ల వయసున్న అంగన్వాడీల కొర కు కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్వాడీ కార్యకర్త బీమా అమలు చేస్తోంది . అయితే ఈ పథకం కింద ఎంత విలువైన జీవిత బీ మాను ఇవ్వనుంది ?
1. రూ .30 వేలు
2. రూ .40 వేలు
3. రూ .50 వేలు
4. రూ .60 వేలు

8. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య పరంగా ఎన్నవ స్థానంలో నిలిచింది ?
1. 2 వ స్థానం
2. 3 వ స్థానం
3. 4 వ స్థానం
4. 5 వ స్థానం

9. యోగాలో విశేష ప్రతిభ కనబరుస్తున్నందుకుగాను బ్రిటన్ ప్రభుత్వం ఏ భారత సంతతి బాలుడిని ' బ్రిటిష్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ ' బిరుదుతో సత్కరించింది ?
1. ఈశ్వర్ శర్మ
2. పార్థిక్ నాయుడు
3. అరుణ్ జౌసన్యాల్
4. రంజన్ కుమార్ 

10. ఫీఫా ప్రపంచకప్ -2018 లో గోల్డెన్ బూట్ ( టాప్ స్కోరర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ?
1. క్రిష్టియానొ రొనాల్డో
2. హ్యారీకేన్
3. లియోనెల్ మెస్సి
4. లూర మోడ్రిచ్

11. ఫీఫా ప్రపంచకప్ -2018 లో బెస్ట్ గోల్ కీప ర్ ( గోల్డెన్ గ్లోవ్స్ ) అవార్డును ఎవరు గెలు చుకున్నారు ?
1. కురోయిస్
2. జోర్డాన్ పిక్ఫోర్డ్
3. డానిజెల్ సుబాసిక్
4. హుగొలొరిస్

12. ఫీఫా ప్రపంచకప్ -2018 లో మ్యాన్ ఆఫ్ ద ఫైనల్ అవార్డు ఎవరికి దక్కింది ?
1. ఎంబపె
2. పాలొగ్బా
3. బెంజిమెన్ పవర్డ్
4. గ్రీజ్ మన్

Answers ::
1.3 2.1 3.2 4.3 5.3 6.4 7.1 8.3 9.1 10.2 11.1 12.4

Post a Comment (0)
Previous Post Next Post