కేంద్ర ప్రతిష్టాత్మక ' ఆధునిక రైతు ' పురస్కారం ఎవరికి దక్కింది ? Gk TEST-2

1. సెర్బియాలోని సుబోటికాలో జరిగిన గోల్డెన్ గ్లోవ్ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ భారత్ మొత్తం 17 పతకాలతో ఏ స్థానంలో నిలిచింది ?
1. మూడవ స్థానం
2. రెండవ స్థానం
3. మొదటి స్థానం
4. చివరి స్థానం

2. లాల్బహదూర్ శాస్త్రి ఔట్ స్టాండింగ్ యంగ్ సైంటిస్ట్ 2017 అవార్డు గ్రహీత పేరేమి ?
1. సోనమ్ కుమార్
2. బి . కల్యాణ్ బాబు
3. చిత్తరంజన్
4. అశ్విని గొత్యాల్

3. జవహర్లాల్ నెహ్రూ ఫర్ పీజీ ఔట్ స్టాండిం గ్ డాక్టోరల్ థీసిస్ రీసెర్చి ఇన్ అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సైన్సెస్ అవార్డు 2017 సంవ త్సరానికి ఎవరికి దక్కింది ?
1. బి . అశోక్
2. విమలాదేవి
3. మానవ్ వికాస్
4. బలివాడ హేమ

4. దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. యోగితా రాణా
2. స్వాతి పాండే
3. నర్రా రవికుమార్
4. అయాన్ మండల్

5. భారత వ్యవసాయ పరిశోధన మండలి ( ఐసీ ఏఆర్ - 2017 ) విడుదల చేసిన జాబితాలో ప్రొ || జయశంకర్ వ్యవసాయ వర్సిటీకి ఎన్న వ ర్యాంకు లభించింది ?
1. ఐదవ ర్యాంకు
2. ఆరవ ర్యాంకు
3. ఏడవ ర్యాంకు
4. ఎనిమిదవ ర్యాంకు

6. అసోం రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ?
1. శివధాప
2. మహాదేవ్ దెక
3. దీపాంకర్ భట్టాచార్జి
4. హిమా దాస్

7. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ జూనియ ర్ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన తొ లి క్రీడాకారిణిగా అరుదైన రికార్డు సృష్టించి నదెవరు ?
1. గుగులోత్ సౌమ్య
2. అరుముగం అర్చన
3. రేను
4. మణీషా

8. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ' ఆధునిక రైతు ' పురస్కారం ఎవరికి దక్కింది ?
1. బి . నాగిరెడ్డి
2. లక్ష్మీ నరసింహ 
3. చంద్రమోహన్
4. మునిపల్లె రాజు

9. 2018 సంవత్సరం ఫీఫా ప్రపంచకప్ లో గో ల్డెన్ బాల్ ( బెస్ట్ ప్లేయర్ ) అవార్డు దక్కించు కున్నవారెవరు ?
1. హ్యారీకేన్
2. బెర్గోమి
3. మోడ్రిచ్
4. డిగామంజుకిచ్

10. నదీజలాల పంపకం విషయంలో తలెత్తిన వివాదాలన్నీ కొలిక్కి వచ్చినందువల్ల కావేరీ జల వివాదాల ట్రిబ్యునల్ను కేంద్రం రద్దు చేసింది . అయితే ఈ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటయింది ?
1. 1988 జూన్ 2 న
2. 1989 జూన్ 2 న
3. 1990 జూన్ 2 న
4. 1991 జూన్ 2 న

11. 2018 సంవత్సరానికిగాను దాశరధి కృష్ణ మాచార్య అవార్డును దక్కించుకున్నవారె వరు ?
1. ఎన్ . గోపి
2. వజ్జల శివకుమార్
3. కె . వి . రమణాచారి
4. దేవరాజు మహరాజు

12. ఫీఫా ప్రపంచకప్ -2018 టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏది ?
1. ఇంగ్లండ్
2. బెల్జియం
3. క్రొయేషియా
4. ఫ్రాన్స్

Answers ::

1.3 2.2 3.4 4.3 5.2 6.4 7.1 8.2 9.3 10.3 11.2 12.4.

Post a Comment (0)
Previous Post Next Post