భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష దేనిపై ఆధారపడినది?

1. భారత సుప్రీంకోర్టు , అమెరికాలోని తన ప్రతిరూపము నుండి వ్యత్యాసం కల్గినది ?
1. తన సలహా పాత్రలో
2. రాజ్యాంగ సంరక్షకుడిగా తన పాత్రలో
3. తన ఆధిరేఖ అధికార పరిధిలో
4. దేశంలోని న్యాయ వ్యవస్థ క్షేత్రంలో అత్యున్నత అధికారిగా తన పాత్రలో

2 . రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు యొక్క ఈ అధికార పరిధి క్రిందికి వస్తాయి :
1. ప్రాథమిక అధికార పరిధి
2. రిట్ న్యాయ అధికార పరిధి
3. సలహా పూర్వక అధికార పరిధి
4. అప్పిలేట్ న్యాయ అధికార పరిధి

3. భారత సుప్రీంకోర్టు అధికార పరిధిని దీని ద్వారా విస్తరింప చేయవచ్చును ?
1. రాష్ట్రపతి
2. రాష్ట్రపతి , భారత ప్రధాన న్యాయమూర్తి సంప్రదింపుతో
3. పార్లమెంట్ చట్టం ద్వారా
4. పార్లమెంట్ తీర్మానం ద్వారా

4. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమింప బడటానికి ఒక వ్యక్తి అర్హుడగుటకు నిర్దేశించిన వయస్సు ఎంత ?
1. నియామక రోజుకు 35 సం॥లకు తగ్గరాదు
2. నియామక రోజుకు 30 సం॥లకు తగ్గరాదు
3. నియామక రోజుకు 40 సం॥లకు తగ్గరాదు
4. ఏ వయస్సును నిర్దేశించరాదు .

5. భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఏ విధంగా పెంచవచ్చు ?
1. పార్లమెంట్ చట్టం ద్వారా
2. సుప్రీంకోర్టు నుండి ప్రాతినిధ్యం ద్వారా
3. భారత రాజ్యాంగ సవరణ ద్వారా
4. రాష్ట్రపతి ప్రకటన ద్వారా

6. ఈ క్రింది వాటిలో ఏ శ్రేణి వివాదాలను సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి నుండి వేరుబడినవి ?
1. భారత ప్రభుత్వం & ఒకటి లేదా ఎక్కువ రాష్ట్రాల మధ్య
2. రెండు లేదా ఎక్కువ పరస్పర రాష్ట్రాల మధ్య
3. భారత ప్రభుత్వం మరియు ఒకటి లేదా ఎక్కువ రాష్ట్రాలు ఒకవైపు మరియు ఒకటి లేదా ఎక్కువ ఇతర రాష్ట్రాలు మరొక వైపు వాటి మధ్య .
4. రెండు లేదా ఎక్కువ రాష్ట్రాల నివాసుల మధ్య

7. పౌర అంశాలకు సంబంధించి హైకోర్టుల నుండి ఆప్పిల్ను సుప్రీంకోర్టు అప్పిలెట్ అధికార పరిధి , వీటికి మాత్రమే :
1. వాస్తవాత్మక ప్రశ్న
2. శాసనాత్మక ప్రవ్న
3. శాసనాత్మక గణనీయ ప్రశ్న
4. శాసన మరియు వాస్తవ సమ్మిళిత ప్రశ్న

8. మొట్టమొదటి రాజ్యాంగ సవరణను ఏ కేసులో సుప్రీంకోర్టు పరిశీలించినది ?
1. ఎ.కె. గోపాలన్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం
2. శంకరీప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
3. మినర్వామిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
4. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్

9 . భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష దీనిపై ఆధారపడినది
1. చట్టం నిర్దేశించిన పద్ధతి
2. మధోచిత న్యాయ ప్రక్రియ
3. పూర్వవర్తి మరియు వాడుకలు
4. న్యాయాధిక్యం

10. ప్రతిపాదన ( C ) : భారత సుప్రీంకోర్టు , తన సొంత తీర్పులకు కట్టుబడును.
హేతువు ( D ) : అత్యున్నత న్యాయస్థానం తన సొంత తీర్పులకు అన్ని అధీన న్యాయస్థానాలను బదులుగా చేస్తుంది .
కోడ్లు :
1. C & D రెండు విడివిడి సరైనవి & D , C కు సరైన వివరణ
2. C & D రెండూ విడివిడిగా సరైనవి కాని D , C కు సరైన వివరణ కాదు .
3 . C సరైనది కాని D తప్పు
4. C తప్పు కాని సరైనది .

11. సుప్రీంకోర్టు విధాన ప్రక్రియ & ఆచరణను నియంత్రించేందుకు నియమాలను వీరు రూపొందిస్తారు ?
1. భారత రాష్ట్రపతి ఆమోదంతో సుప్రీంకోర్టు
2. సుప్రీంకోర్టు ఒక్కటే
3. భారత న్యాయవాది మండలి సంప్రదింపుతో సుప్రీంకోర్టు
4. రాష్ట్రపతి

12. రాష్ట్రపతి , భారత ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకున్నపుడు అతడు వీరిని సంప్రదించవల్సిన అవసరము ఉంది .
1. మంత్రిమండలి & సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరిని
2. అతను అవసరమని , భావించిన సుప్రీంకో మరియు హైకోర్టు న్యాయమూర్తులు
3. అతను అవసరమని భావించిన కేబినెట్ మంత్రులు మరియు ప్రధానమంత్రి
4. ప్రధానమంత్రి న్యాయశాఖ మంత్రి మరియు భారత అటార్నీ జనరల్

13. ఈ క్రింది వాటిలో దేనికి కేంద్ర ప్రభుత్వం మరియు ఒక రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదంను పరిష్కరించుటకు అధికార పరిధి కలదు ?
1. భారత రాజ్యాంగ ప్రకరణ 226 కు లోబడి హైకోర్టు
2. భారత రాజ్యాంగ ప్రకరణ 143 కు లోబడి సుప్రీంకోర్టు
3. భారత రాజ్యాంగ ప్రకరణ 131 కు లోబడి సుప్రీంకోర్టు
4. అంతర - రాష్ట్ర మండలి

14. భారత రాజ్యాంగం ప్రకరణ 143 కు లోబడి సుప్రీంకోర్టు ద్వారా చేయబడిన సలహా పూర్వక అభిప్రాయాలు ఈ క్రింది కాలను క్రమ వరుసలలో ఏది సరైన వరుసక్రమం
ఎ . బెరుబరి సమాఖ్య
బి . సముద్ర సుంకాల చట్టం
సి . ప్రత్యేక న్యాయస్థానాల బిల్లు
డి . ఢిల్లీ శాసనాల చట్టం
క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధాన మును ఎంపిక చేయండి
1. బి , ఎ , సి , డి
2. బి , డి , సి , ఎ
3. ఎ , బి , సి , డి
4. బి , సి , డి , ఎ

15. ప్రతిపాదన ( A ) : సుప్రీంకోర్టు ఒక నమోదుల న్యాయస్థానం హేతువు ( R ) : ఒక న్యాయస్థానంను నమోదుల న్యాయస్థానంగా ఏర్పాటు చేస్తే దానికి దాని ధిక్కారముతో శిక్ష విధించే అధికారము ఆస్థానము నుండి కల్గుతుంది .
కోడ్లు ::
1. A మరియు R రెండు విడివిడిగా సరైనవి మరియు R , A కు సరైన వివరణ
2. A మరియు R రెండు విడివిడిగా సరైనవి కాని , R , A కు సరైన వివరణ కాదు
3. A సరైనది కాని R తప్పు
4. A తప్పుకాని R సరైనది

Answers ::

1 ) 1 , 2 ) 1 , 3 ) 3 , 4 ) 4 , 5 ) 1 , 6 ) 4 , 7 ) 3 , 8 ) 2 , 9 ) 1 , 10 ) 4 , 11 ) 1 , 12 ) 2 , 13 ) 3 , 14 ) 3 , 15 ) 2

Post a Comment (0)
Previous Post Next Post