ప్రభుత్వ కేబినేట్ కమిటీలు ముఖ్య బిట్స్...

1 . ఈ కింది వాటిలో ఏది కేబినేట్ కమిటీల ఏర్పాటును కలుగజేస్తుంది ?
1. రాష్ట్రపతి ఆదేశాలు
2. పార్లమెంట్ చట్టాలు
3. భారత రాజ్యాంగం
4. కార్యవ్యవహారాల నియమాలు

2 .ఈ కింది వాటిలో ఏ కేబినేట్ కమిటిని సూపర్ కేబినెట్గా వర్ణిస్తారు ?
1. నియమాకాల కమిటీ
2. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
3. ఆర్థిక వ్యవహారాల కమిటీ
4. రాజకీయ వ్యవహారాల కమిటీ

3 . ఈ కింది ఏ కేబినెట్ కమిటీకి కేంద్ర గృహ మంత్రి ఛైర్మన్ వ్వవహరిస్తారు ?
1. రాజకీయ వ్యవహారాల కమిటీ
2. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ
3. ఆర్థిక వ్యవహారాల కమిటీ
4. నియమాకాల కమిటీ

4 . ఈ కింది వాటిలో సరియైనది ఏది ?
ఎ . కేబినెట్ కమిటి అనేవి కేబినేట్ అధిక పని భారాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థాపరమైన సాధనం
బి . కేబినేట్ మంత్రులు కాని మంత్రులకు కేబినెట్ కమిటీలలో సభ్యత్వానికి నిషేధించబడినవారు
1 ) ఎ మాత్రమే
2 ) బి మాత్రమే
3 ) ఎ మరియు బి
4 ) ఎ కాదు & బి కాదు

5 . ఈ కింది వాటిలో సరియైనవి ఏవి ?
ఎ . కేబినేట్ మంత్రులు కాని మంత్రులకు కేబినెట్ కమిటీలలో సభ్యత్వానికి నిషేధించబడినారు
బి . కేబినెట్ కమిటీలు అనేవి కేబినెట్ అధిక పని భారాన్ని తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థాపరమైన సాధనం
1 ) ఎ మాత్రమే
2 ) బి మాత్రమే
3 ) ఎ మరియు బి
4 ) ఎ కాదు బి

6 . ఈ కింది వాటిని జతపరచండి ?
ఎ నియమాకాల కమిటీ 1 ) పార్లమెంట్లో ప్రభుత్వం వ్యవహరాల ప్రగతిని పరిశీలిస్తుంది
బి . ఆర్థిక వ్యవహారాల కమిటీ 2 ) దేశ & విదేశ వ్యవహారాలకు సంబంధించిన విధాన అంశాలతో వ్యవహరించును .
సి . పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ 3 ) కేంద్ర సచివాలయంలోని ఉన్నత శ్రేణి నియమాకాలన్నింటిని నిర్ణయిస్తుంది .
డి . రాజకీయ వ్యవహరాల కమిటీ 4 ) ఆర్థిక రంగలో ప్రభుత్వం కార్యకలాపాలను సమన్వయం మరియు దిశానిర్దేశం చేస్తుంది .
1 - సి , 2 - డి , 3 - ఎ , 4 - బి
2 - డి , 2 - ఎ , 3 - బి , 4 - సి
3 - ఎ , 2 - డి , 3 - సి , 4 - బి
4 - బి , 2 - సి , 3 - డి , 4 -ఎ

Answers ::
1 ) 4 , 2 ) 4 , 3 ) 2 , 4 ) 1 , 5 ) 2 , 6 ) 1

Post a Comment (0)
Previous Post Next Post