క్రీడా పురస్కారాలు బిట్స్ Gk TEST-4

1. 2018 సంవత్సరం వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1. కెవిన్ అండర్సన్ ( దక్షిణాఫ్రికా )
2. రోజర్ ఫెదరర్ ( స్విట్జర్లాండ్ )
3. నొవాక్ జొకోవిచ్ ( సెర్బియా )
4. డెన్నిస్ నొవక్ ( ఆస్ట్రియా )

2. బాలికల పొదుపు పథకం ' సుకన్య సమృద్ధి యోజన'లో మరింత మందిని భాగస్వాము లను చేయడానికి ఏటా తప్పనిసరిగా జమ చేయాల్సిన కనిష్ట పొదుపు మొత్తం రూ.వెయ్యి నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంతకు తగ్గించింది ?
1. రూ .450
2. రూ .350
3. రూ .250
4. రూ .150

3. కర్ణాటకకు చెందిన ' ప్రజావ్యవహారాల కేంద్రం ' విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం స్ఫూర్తిదాయక ప్రభుత్వ పాలనను అందిస్తూ అగ్రస్థానంలో నిలిచింది ఏది ?
1. తెలంగాణ
2. హిమాచల్ ప్రదేశ్
3. గుజరాత్
4 . కేరళ

4. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల రాజ్యసభ సభ్యులుగా కింది వారిలో ఎవరిని నామినేట్ చేశారు ?
1. రాకేశ్ సిన్హా , రామ్శకల్ , రఘునాథ్ మహపాత్ర , సోనల్ మాన్ సింగ్
2. నరేంద్ర జాదవ్ , కులీప్ నాయర్ , కృష్ణ కృపలానీ , రఘునాథ్ మహపాత్ర
3. కపిల వాత్సాయన , దారాసింగ్ , హేమ మాలిని , లతా మంగేష్కర్
4. కస్తూరి రంగన్ , హెచ్ . కె . దువ , జావెద్ అక్తర్ , బి . జయశ్రీ

5. 2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక రావి శాస్త్రి స్మారక సాహిత్య పురస్కారం ఎవరికి దక్కింది ?
1. టి . పతంజలి శాస్త్రి
2. కొలకలూరి ఇనాక్
3. కె . రామచంద్రమూర్తి
4. పాలగుమ్మి పద్మరాజు

6. 2018 సంవత్సరం ప్రతిష్టాత్మక వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు ?
1. సెరెనా విలియమ్స్ ( అమెరికా )
2. స్టెఫీగ్రాఫ్ ( జర్మనీ )
3. ఏంజెలిక్ కెర్బర్ ( జర్మనీ )
4. వీనస్ విలియమ్స్ ( అమెరికా )

7 . క్రీడాకారులు పతకం సాధించేందుకు పాఠశాల స్థాయి నుంచి ఎంపిక చేసే గాండీవ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
1. తెలంగాణ
2. మధ్యప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్
4. ఒడిశా

8. 2018 సంవత్సరానికి గాను రామన్ మెగ సెసె అవార్డుకు ఎంపికైన ఇద్దరి భారతీయు పేరేమి ?
1. భరత్ వత్వానీ , సోనమ్ వాంగుక్
2. లక్ష్మీ నారాయణ్ , రామ్ స్
3. కె . వి . సుబ్బన్న , అరుణారాయ్
4. రాజేంద్రసింగ్ , లక్ష్మీచంద్్బ

9. సమగ్రశిక్షా అభియాన్ కింద దేశవ్యాప్తంగా 5-18 ఏళ్లలోపున్న దివ్యాంగుల బాలికలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఎంత స్టైఫండ్ ఇవ్వనుంది ?
1. రూ .500
2. రూ .400
3. రూ . 300
4. రూ .200

10. బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచిపారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన ' పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు - 2018'ను పార్లమెంట్ ' ఎప్పుడు ఆమోదించింది ?
1. 2018 జులై 24
2. 2018 జులై 25
3. 2018 జులై 26
4. 2018 జులై 27

11. ఆఫ్రికాలోనే ఎత్తైన పర్వతం కిలిమంజారో ను అధిరోహించి ' హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించిన తెలంగాణవాసి పేరేమి ?
1. గుమ్మడి వెంకటేశ్వరరావు
2. పార్థిక్ నాయుడు
3. ఆగోతు తుకారాం
4. నూకల నరేందర్ రెడ్డి

Answers ::

1.3 2.3 3.4 4.1 5.2 6.3 7.3 8.1 9.4 10.2 11.3

Post a Comment (0)
Previous Post Next Post