ఆంధ్రప్రదేశ్లో గల ఎంటర్ ప్రైజెస్ సంఖ్య ఎంత? ఇండస్ట్రియల్ బిట్స్...

1 .ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన కార్పోరేషన్ ( APIIC ) స్థాపించిన పారిశ్రామిక వాడల సంఖ్య సుమారు ?
1 ) 250
2 ) 3500
3 ) 750
4 ) 850

2 .పరస్పర సహాయ సహకార సంఘాల చట్టాన్ని ( MACS Act ) ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన సంవత్సరం.
1 ) 1995
2 ) 1998
3 ) 2005
4 ) 2006

3 . జవహార్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు . 
1 ) విశాఖపట్నంలో
2 ) నెల్లూరులో 
3 ) కడపలో
4 ) తిరుపతిలో

4 . ఆంధ్రప్రదేశ్ 2020 నివేదిక ఆశించిన సాలీన వృద్ధిరేటు సుమారు.
1 ) 5 %
2 ) 10 %
3 ) 15 %
4 ) 12 %

5 .2006 ఎమ్.ఎస్.ఎమ్ . ఇ.డి. ( MSMED ) చట్టం ప్రకారం చిన్న పరిశ్రమల యంత్ర పరికరాలలో ఉండు స్థిర పెట్టుబడి
1 ) రూ .25 లక్షల వరకు
2 ) రూ .25 లక్షల నుంచి రూ . 1 కోటి వరకు
3 ) రూ .25 లక్షల నుంచి రూ . 5 కోట్ల వరకు
4 ) రూ . 2/2 కోట్లు మించకుండా

6 .2007 సం ॥ వరకు SSI ( చిన్న పరిశ్రమల రంగానికి ) ప్రత్యేకించిన వస్తువుల సంఖ్య
1 ) 214
2 ) 100
3 ) 104
4 ) 114

7 . 2005 సం ॥ ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గల ఎంటర్ ప్రైజెస్ సంఖ్య సుమారు
1 ) 40 లక్షలు
2 ) 30 లక్షలు
3 ) 20 లక్షలు
4 ) 10 లక్షలు

8 . ఆంధ్రప్రదేశ్కు భారత్లో క్రింది వానిలో ప్రధాన పాత్ర కలదు
1 ) మందులు మరియు తత్సంబంధ పరిశ్రమ
2 ) సిమెంట్ పరిశ్రమ
3 ) చక్కెర పరిశ్రమ
4 ) పైవేవీ కావు

9 . 2006 మైక్రో , స్మాల్ మరియు మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంటు యాక్ట్ ప్రకారము పెంచిన చిన్న పరిశ్రమల స్థిర పెట్టుబడి
1 ) రూ . 25 లక్షల నుండి రూ . 1 కోటికి
2 ) రూ . 1 కోటి నుంచి రూ .2 కోట్లకు / స్థిర పెట్టుబడిని పెంచారు .
3 ) రూ .1 / 2 కోట్ల నుండి రూ .5 / 2 కోట్లకు
4 ) రూ . 1 కోటి నుండి రూ .5 కోట్లకు

10 . ఆంధ్రప్రదేశ్లో 2007-08 లో వ్యవసాయ రుణాల్లో 19.68 శాతం ఇచ్చినది .
1 ) కమర్షియల్ బ్యాంకులు
2 ) సహకార రుణ సంఘాలు
3 ) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు
4 ) మైక్రో ఫైనాన్స్ సంస్థలు

11 . ఆంధ్రప్రదేశ్లో 1977-2006 మధ్యలో చిన్న పరిశ్రమల వృద్ధి రేటు ?
1 ) 0.26 శాతం
2 ) 1.25 శాతం
3 ) 4.26 శాతం
4 ) 5.22 శాతం

12. ఆంధ్రప్రదేశ్లో 1956 లో పారిశ్రామిక అభివృద్ధికై ఏర్పడిన సంస్థ ?
1 ) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కార్పోరేషన్
2 ) ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్పోరేషన్
3 ) ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అవస్థాపన కార్పోరేషన్
4 ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కార్పోరేషన్

13 . 2006-07 లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ( ఆర్థిక , సామాజిక సర్వే ప్రకారం )
1 ) 223
2 ) 244
3 ) 188
4 ) 198

Answers ::
1. 1 2. 1 3. 1 4. 2 5. 3 6. 4 7. 1 8. 1 9. 4 10. 2 11. 1 12. 4 13. 1

Post a Comment (0)
Previous Post Next Post