భారత ఎకానమీ ముఖ్యమైన బిట్స్ Gk TEST-3

1. కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ , జాతీయ విద్యా పరిశోధన , శిక్షణా మండలి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థు ల అభ్యసనంపై జరిపిన సర్వేలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ?
1. గోవా
2. ఆంధ్రప్రదేశ్
3. న్యూఢిల్లీ
4. కర్నాటక

2. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూత న అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యా రు ?
1. కరుణేంద్ర ఎజాస్తి
2. సంజయ్ కపూర్
3. నందగోపాల్
4. అరుణ లహారుకా

3. సూక్ష్మ , చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు చేసిన ఆర్థిక సాయానికిగాను 2017 సం వత్సరానికి గాను బెస్ట్ ఎంఎస్ఎంఈ బ్యాంక్ అవార్డు ఎవరికి దక్కింది ?
1. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
2. టీఎస్ క్యాబ్
3. సప్తగిరి గ్రామీణ బ్యాంకు
4. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు

4. ఫీఫా ప్రపంచకప్ -2018 లో అత్యధిక గో ల్స్ చేసిన జట్టు ఏది ?
1. బెల్జియం
2. ఫ్రాన్స్
3. ఇంగ్లాండ్
4. క్రొయేషియా

5. 45 ఏళ్ల పాకిస్థాన్ వన్డే క్రికెట్ చరిత్రలో డ బుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా ఎవరు నిలిచారు ?
1. మొహమ్మద్ అమీర్
2. ఫఖర్ జమాన్
3. బాబర్ అజమ్
4. హసన్ అలీ

6. జాతీయ పోషకాహార సంస్థ అధ్యయనం ప్ర కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ వయసు లోపు చిన్నారుల్లో నాలుగో వంతు వయసు కు తగిన బరువు , ఎత్తు లేక ఆరోగ్య పరమై న సమస్యలు ఎదుర్కొంటున్నారు ?
1. ఎనిమిదేళ్లు
2. ఏడెల్లు
3. ఆళ్ల
4. ఐదేళ్లు

7. త్రివిధ దళాలకు విద్యాకోర్సులు నిర్వహిస్తున్న ఏ విశ్వవిద్యాలయానికి భారత వైమానిక దళం రెండు యుద్ధ విమానాలను ఉచితంగా అందించనుంది ?
1. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
2. ఆంధ్ర యూనివర్సిటీ
3. కాకతీయ యూనివర్సిటీ
4. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ

8. ఫీఫా ప్రపంచకప్ చరిత్రలో కెప్టెన్ , కోచ్గా ప్రపంచకప్ ను అందుకున్న మూడో వ్యక్తిగా ఎవరు గుర్తింపు పొందారు ?
1. బెకన్ బాయర్
2 . డిడియర్ డెషాంప్స్
3. కార్లోస్ క్వీరాజ్
4. గారెత్ సౌత్ట్

9. ఖేలో ఇండియా ప్రతిభాన్వేషణ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 734 మంది అథ్లెట్లకు క్రీడాప్రాధికార సంస్థ ఏడాదికి ఎంత స్కాలర్షిప్ను అందించనుంది ?
1. రూ .1.2 లక్షలు
2. రూ .1.3 లక్షలు
3. రూ .1.4 లక్షలు
4. రూ .1.5 లక్షలు

10. 2017 సంవత్సరానికి గాను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ' ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డుకు ఎవరిని ఎంపిక చేసింది ?
1. అనిరుధ్ థాపా
2. నారాయణ్ దాస్
3. సునీల్ ఛెత్రి
4. భల్వంత్ సింగ్

11. ఏఐఎఫ్ఎఫ్ ప్రకటించిన వార్షిక అవార్డుల లో 2017 సంవత్సరానికిగాను ఉమన్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు ?
1. కమలాదేవి
2. ఇ . పంథోయి చాను
3. సస్మితమాలిక్
4. మనీషాపన్నా

12. వన్డేల్లో పది వేల పరుగులు చేసిన నాల్గవ భారత బ్యాట్స్మెన్ గా ఎవరు గుర్తింపు పొందారు ?
1. విరాట్ కొహ్లి
2. రోహిత్ శర్మ
3. సురేష్ రైనా
4. మహేంద్రసింగ్ ధోని

Answers ::

1.3 2.4 3.1 4.1 5.2 6.4 7.2 8.2 9.1 10.3 11.1 12.4

Post a Comment (0)
Previous Post Next Post