న్యాయ సమీక్షాధికారం ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది ?

1 . ఈ క్రింది వాటిలో ఏది భారత సుప్రీంకోర్టు అప్పిలెట్ అధికార పరిధికి ప్రత్యక్షంగా సంబంధించినది ?
1. రాజ్యాంగ వివాదాలతో మాత్రమే చేసే అప్పీలులు .
2. పౌర , నేర మరియు రాజ్యాంగ వివాదాల అప్పీలులు .
3. కేంద్రం & రాష్ట్రాల మధ్య వివాదాల న్యాయవిచారణ
4. రాష్ట్రాల మధ్య వివాదల న్యాయ విచారణ .

2. ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము :
ఎ . భారత సుప్రీంకోర్టు మొక్క స్థానం ఢిల్లీలో మాత్రమే ఉంటుంది .
బి . భారత సుప్రీంకోర్టు స్థానాన్ని ఢిల్లీ యేతర ప్రదేశాలలో కూడా భారత ప్రధాన న్యాయమూర్తి , రాష్ట్రపతి ఆమోదంతో ఏర్పాటు చేయవచ్చు .
సి . పార్లమెంట్ , సుప్రీంకోర్టుకు అనుబంధ అధికారాలను కల్పించుటకు నిబంధనను రూపొందించవచ్చు .
పైన పేర్కొన వ్యాఖలలో ఏదీ ఏవి సరైనవి ?
1. ఎ మరియు సి
2. బి మరియు సి
3. బి మాత్రమే
4. సి మాత్రమే

3 . ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపుము
ఎ . ఉద్యోగ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి , త్కాతాలిక కాలానికి అయినా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించరాదు .
బి . ఒక హైకోర్టు న్యాయమూర్తి తాత్కాలిక కాలానికి తాత్కాలిక న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు నియమింపబడవచ్చు .
1. ఎ & బి కూడా
2 . ఎ మాత్రమే
3. ఎ కాదు & బి కాదు
4. బి మాత్రమే

4. భారత సుప్రీంకోర్టు గురించి రాజ్యాంగంలోని ఏ నిబంధనలో ప్రస్తావించబడింది ?
1. 123 వ నిబంధన
2. 124 వ నిబంధన
3. 121 వ నిబంధన
4. 122 వ నిబంధన

5. ఎన్నికల పిటిషన్లలను ఎవరు నిర్ణయిస్తారు ?
1. ఎన్నికల సంఘం
2. హైకోర్టు
3. జిల్లా కోర్టు
4. సుప్రీంకోర్టు

6. న్యాయ సమీక్షాధికారం ఏ రాజ్యాంగం నుండి గ్రహించబడింది ?
1. బ్రిటీష్ రాజ్యాంగం
2. అమెరికా రాజ్యాంగం
3. ఐరిష్ రాజ్యాంగం
4. కెనడా రాజ్యాంగం

7. భారత రాజ్యాంగ సంరక్షణ కర్త
1. రాష్ట్రపతి
2. భారత సుప్రీంకోర్టు
3. పార్లమెంటు
4 . పైవన్నీ

8. సుప్రీంకోర్టును ఈ కింది సందర్భంలో రాష్ట్రపతి సలహా కోరవచ్చు ?
1. శాసనాలను రూపొందించుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలలో గాను
2. దేశానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుటలో గాను
3. న్యాయ సంబంధమైన అంశము ఏ విషయములైనా కల్గి ఉందని భావించినపుడు గాను
4. పైవన్నీ

9. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి సమర్పించవలసి ఉంటుంది ?
1. భారత ప్రధానమంత్రి
2. భారత ప్రధాన న్యాయమూర్తి
3. భారత రాష్ట్రపతి
4. భారత అడ్వకేట్ జనరల్

10. భారత సుప్రీంకోర్టు వ్యయాన్ని ఏ నిధి నుంచి చెల్లిస్తారు .
1. భారత సంఘటిత నిధి
2. భారత అగంతుక నిధి
3. 1 మరియు 2
4. పైవేవి కాదు

11. సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరైనవారు ఈ కింది కోర్టులలో వాదించటానికి అనుమతివ్వరు ?
1. సుప్రీంకోర్టు
2. హైకోర్టు
3. ఏ కోర్టులోనైనా
4. రిటైరైనా 10 సంవత్సరాల తర్వాత వాదించు కోవచ్చు

12. సుప్రీంకోర్టు ఏర్పాటుకు ఆధారం
1. పార్లమెంట్ చట్టం
2. రాజ్యాంగం
3. భారత ప్రభుత్వ చట్టం
4. రాష్ట్రపతి ఉత్తర్వు

13. కోలిజియం అంటే ఏమిటి ?
1. న్యాయ విచారణ వ్యవస్థ
2. న్యాయస్థానాల నిర్వహణ వ్యవస్థ
3. న్యాయమూర్తులను న్యాయమూర్తులు ఎన్నుకునే వ్యవస్థ
4. ఒక క్రమశిక్షణ వ్యవస్థ

14. 99 వ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లుతుందని తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు ?
1. జస్టిస్ జాస్తి చలమేశ్వర్
2. జస్టిస్ మదన్ భీమ్ లోకూర్
3. జస్టిస్ కురియన్ జోసెఫ్
4. జస్టిస్ నాగేందర్సింగ్

Answers ::

1 ) 2 , 2 ) 2 , 3 ) 4 , 4 ) 1 , 5 ) 2 , 6 ) 2 , 7 ) 2 , 8 ) 4 , 9 ) 3 , 10 ) 1 , 12 ) 3 , 13 ) 2 , 14 ) 3

Post a Comment (0)
Previous Post Next Post