కిన్నెర- కొవ్వలి ' స్మారక పురస్కార గ్రహీత ఎవరు ?

1. 2018 సంవత్సరానికిగాను కిన్నెర- కొవ్వలి ' స్మారక పురస్కార గ్రహీత ఎవరు ?
1. లక్ష్మీనారాయణ
2. జమునా రమణారావు
3. ద్వానా శాస్త్రి
4. వోలేటి పార్వతీశం

2. కార్గిల్ యుద్ధంలో శత్రువులతో వీరోచితంగా పోరాడి అమరుడైన మేజర్ పద్మపాణి ఆచా ర్య జీవిత విశేషాలపై రూపొందించిన పుస్త కాన్ని మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు ఆ విష్కరించారు . అయితే ఈ పుస్తకం పేరేమి ?
1. ఫీలింగ్ గుడ్ : ద న్యూమూడ్ థెరఫీ
2. ఐవిల్ గివ్ యు ద సన్
3. కాఫీ టేబుల్
4. 13 స్టెప్స్ టు బ్లడి గుడ్ మార్క్

3. జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఢిల్లీలో జరి గిన ఇన్స్పైరింగ్ డాక్టర్స్ అవార్డుల ప్రదానో త్సవంలో ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ అ వార్డును అందుకున్న గ్రహీత పేరేమి ?
1. తేజిందర్ సింగ్
2. రేను సక్సేనా
3. మొహన్ కామేశ్వరన్
4. టి . దశరథరామారెడ్డి

4. ఏ విశ్వవిద్యాలయం నుండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) ఛైర్మన్ కె . శివన్ గౌ రవ డాక్టరేట్ను అందుకున్నారు ?
1. ఆంధ్ర విశ్వవిద్యాలయం
2. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం
3. నాగార్జున విశ్వవిద్యాలయం
4. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వ విద్యాలయం

5. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్టర్ , జీ ఎంగా ఎవరు నియమితులయ్యారు ?
1. కె.బి. విజయ్ శ్రీనివాస్
2. ముకుల్ సక్సేనా
3. రామచంద్రరావు
4. ఎస్.బిందుమాధవి

6. పరోక్ష పన్నులు , కస్టమ్స్ కేంద్ర బోర్డు ఛైర్మ న్ 2018 జూన్ 30 న ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
1. పామర్తి శంకర్
2. చంద్రశేఖర్
3. శశి బాలాసింగ్
4. ఎస్ . రమేశ్

7. దుబాయ్ మాస్టర్స్ కబడ్డీ టోర్నీలో విజేతగా నిలిచిన దేశం పేరేమి ?
1. భారత్
2. ఇరాన్
3. పాకిస్థాన్
4. దక్షిణ కొరియా

8. అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ పాలన విభా గమైన డెమొక్రటిక్ నేషనల్ కమిటీ సీఈఓ గా నియమితులైన తొలి ఇండియన్ అమెరికన్ ఎవరు ?
1. వెంకట్రామన్ రామకృష్ణన్
2. దీపక్ సీ జైన్
3. సీమానంద
4. ప్రమోద్ ఖర్గోనేకర్

9. ఇటీవల యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడా ల జాబితాలో స్థానం దక్కించుకున్న భారతీ య కట్టడాలేవి?
1. విరూపాక్ష దేవాలయం , హంపి
2. విక్టోరియా గోథిక్ , ఆర్ట్ డెకో
3. అజంతా గుహలు , తాజ్మహల్
4. ఫతేపూర్ సిక్రి , ఆగ్రాకోట

10. దేశంలోనే మొట్టమొదటి హిజ్రా న్యాయవాది గా సత్యశ్రీ షర్మిల బార్ కౌన్సిల్లో పేరున మోదు చేసుకున్నారు . అయితే ఈవిడ ఏ రా ష్ట్రానికి చెందినవారు ?
1. ఉత్తరప్రదేశ్
2. మధ్యప్రదేశ్
3. తమిళనాడు
4. కేరళ

11. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనవారు ?
1. తొట్టతిల్ భాస్కరన్ నాయర్ రాధాకృష్ణన్
2. దినేశ్ మహేశ్వరి
3. సతీశ్ కె . అగ్నిహోత్రి
4. కె.ఎమ్.జోసెఫ్

12. ఇటీవల ఈసీఐఎల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించినవారెవరు ?
1. దేబాశీష్ దాస్
2. పి . సుధాకర్
3. రవీందర్
4. సంజయ్ చౌబే

13. సభ్యులందరికీ ప్రశ్నలు అడిగే అవకాశం రా వాలన్న ఉద్దేశ్యంతో లోక్సభలో నిత్యం అడి గే ప్రశ్నల పరిమితిని రోజుకు ఒక్కో సభ్యుడి కి ఎంతకు తగ్గించారు ?
1. మూడుకు
2. నాలుగుకు
3. ఐదుకు
4. ఆరుకు

Answers ::  
1.2 2.3 3.4 4.2 5.1 6.4 7.1 8.3 9.2 10.3 11.1 12.4 13.3

Post a Comment (0)
Previous Post Next Post