స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ను ఎప్పుడు స్థాపించారు?

1. నెదర్లాండ్స్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను ఏ జట్టు సొంతం చేసుకుంది ?
1. భారత్
2. ఆస్ట్రేలియా
3. పాకిస్థాన్
4. నెదర్లాండ్స్

2. జీపీఎస్ , ఉపగ్రహ కమ్యూనికేషన్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకుండా పడవలో ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు ప్ర పంచ స్థాయిలో జరిగే ప్రతిష్టాత్మక ' గోల్డెన్ గ్లోబ్ రేసు'లో పాల్గొన భారత నౌకాదళ క మాండర్ పేరేమి ?
1. అభిలాష్ టామీ
2. సురేంద్రనాథ్ కొహిలి
3. రామాస్ కటారి
4. రాధాకృష్ణ

3. 2011 జనాభా లెక్కలకు సంబంధించి దేశం లో ఎన్ని భాషలు లేదా మాండలికాల్లో మా ట్లాడుతున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సె న్సస్ కమీషనర్ తాజాగా వెల్లడించారు ?
1. 16,569
2. 17,569
3. 18,569
4.19,569

4. ' సౌత్ ఏషియన్ హాట్స్పాట్స్ : ద ఇంపాక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెసిపిటేషన్ ఛేంజెస్ ఆన్ లివింగ్ స్టాండర్డ్స్ ' పేరుతో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్లో వాతావరణ మార్పులు , ఉష్ణోగ్రత ల పెరుగుదలతో 2050 నాటికి జీవన మాణాలు పడిపోవడంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ?
1. మధ్యప్రదేశ్
2. ఛత్తీస్గఢ్
3. రాజస్థాన్
4. జార్ఖండ్

5. భారత్ నుంచి ఐసీసీ క్రికెట్ హల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించిన ఐదవ ఆటగాడిగా ఎవరు గుర్తింపు పొందారు ?
1. రాహుల్ ద్రవిడ్
2. సచిన్ టెండూల్కర్
3. సౌరవ్ గంగూలీ
4. రవిశాస్త్రి

6. బెర్లిన్ ముగిసిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో పురుషుల డిస్కస్ త్రోలో యో గేశ్ డిస్క్ ను ఎన్ని మీటర్ల దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు ?
1. 43.18 మీ .
2. 44.18 మీ .
3. 45.18 మీ .
4. 46.18 మీ .

7. అంతర్జాతీయ టీ 20 మ్యాచ్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరును ( 172 ) చేసి గతంలో తన పేరిటే ఉన్న రికార్డును ( 156 ) బద్దలు కొట్టిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ పేరేమి ?
1. గ్లెన్ మ్యాక్స్వెల్
2. టీమ్ పైన్
3. బిల్లి స్టాన్లాక్
4. ఆరోన్ ఫించ్

8. అమెరికాలో మాదక ద్రవ్యాల రవాణా , వాడకం కట్టడికి కృషి చేస్తున్న డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీ నూతన యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్ గా నియమితులైన భారత సంతతి వ్యక్తి పేరేమి ?
1. ఉత్తమ్ ధిల్లాన్
2. ఆర్యన్
3. మానవ్
4. సాహిల్

9. ' స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ' ( సాయ్ ) ను ఇకనుంచి ' స్పోర్ట్స్ ఇండియా'గా పిలవనున్నారు . అయితే సాయిన్ను ఎప్పుడు స్థాపించారు ?
1. 1981
2. 1982
3. 1983
4. 1984

10. 2018 సంవత్సరానికి మిస్ యూనివర్స్ స్పె యిన్ కిరీటాన్ని దక్కించుకున్న తొలి ట్రాన్స్ జెండర్ పేరేమి ?
1. సోఫియా
2. మార్టినా పాల్లొ
3. యాంజెలా పోన్స్
4. లూసియా

11. సెర్బియాలో జరిగిన ' పారాసిన్ ఓపెన్ చెస్ టోర్నీ'లో తనకన్నా ఎంతో మెరుగైన ప్లేయర్ల ను ఓడించి 14 ఏళ్ల 2 నెలల వయసులోనే ' ఇంటర్నేషనల్ మాస్టర్ ' హోదా పొందినవారెవరు?
1. వి.వి. సుబ్రమణ్యం
2. ఎమ్ . చక్రవర్తి రెడ్డి
3. శివకుమార్
4. రాజా రిత్విక్

12. పశుపక్ష్యాదులు , జలచరాల రక్షణ , సంక్షేమం కోసం ఏ రాష్ట్ర హైకోర్టు వాటికి ' చట్టబద్ధమైన వ్యక్తులు లేదా అస్తిత్వం ' హోదాని కల్పిస్తూ అరుదైన తీర్పునిచ్చింది ?
1. ఉత్తరాఖండ్
2. అసోం
3. నాగాలాండ్
4. జార్ఖండ్

13. విద్యుత్ రంగంలో సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా ఏ రాష్ట్ర విద్యుత్ శాఖకు ఎకనా మిక్ టైమ్స్ వార్షిక అవార్డు లభించింది ?
1. గుజరాత్
2. మహారాష్ట్ర
3. తెలంగాణ
4. ఆంధ్రప్రదేశ్

Answers ::
1.2 2.1 3.4 4.2 5.1 6.3 7.4 8.1 9.4 10.3 11.4 12.1 13.3

Post a Comment (0)
Previous Post Next Post