కింది వానిని జతపర్చుము? Gk ఇంపార్టెంట్ బిట్స్...

1. కింది వానిని జతపర్చుము
ఎ ) 1945 1 ) ఐ బి ఆర్ డి
బి ) 1966 2 ) ఆర్ బి ఐ
సి ) 1935 3 ) ఎ డి బి 
డి ) 2013 4 ) ఉమెన్ బ్యాంక్
ఎ ) ఎ -1 , బి -3 , సి -2 డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
సి ) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

2. కింది వానిని జతపర్చుము
ఎ ) రామ్నాయక్ 1 ) గుజరాత్
బి ) ఆచార్య దేవ్ రత్ 2 ) ఉత్తరపదేశ్
సి ) ఓం ప్రకాష్ కోహ్లి 3 ) హిమాచల్ ప్రదేశ్
డి ) వి.పి. సింగ్ 4 ) పంజాబ్
ఎ ) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
బి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
సి ) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
డి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4

3. కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) చెన్నై 1 ) స్కిన్ బ్యాంక్
బి ) మైసూర్ 2) మెదడు బ్యాంక్
సి ) లక్నో 3) డి ఎన్ ఏ బ్యాంక్
డి ) హైద్రాబాద్ 4 ) వాతావరణ సంస్థ

4. కింది వానిలో సరికానిది
ఎ ) ఇప్పటి వరకు సార్క్ 19 సమావేశాలు నిర్వహించారు
బి ) ఇప్పటి వరకు బ్రిక్స్ 9 సమావేశాలు నిర్వహించారు
సి ) ఇప్పటివరకు సాధారణ సభ 72 సమావేశాలను నిర్వహించా
డి ) ఇప్పటి వరకు జి7 43 సమావేశాలు నిర్వహించారు
ఎ ) ఎ , బి సరైనవి
బి ) ఎ , బి , సి సరైనవి
సి ) బి , సి , డి సరైనవి
డి ) సి , డి సరైనవి

5. జతపరుచుము.
ఎ ) జిమ్ముయాంగ్ కింమ్ 1 ) ఎన్ డి బి బి ) తకిఇకో నాకావో 2 ) ఐ బి ఆర్ డి
సి ) కుందాపురం కామత్ 3 ) ఎ డి బి
డి ) రజీనిష కుమార్ 4 ) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎ ) ఎ -1 , బి -3 , సి -2 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
సి ) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

6. కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) గిండి 1 ) జింకలు
బి ) ఘనా 2 ) పక్షులు
సి ) కజిరంగా 3 ) ఖడ్గమృగాలు
డి ) సుందర్ బన్ 4 ) పులులు

7.కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) నేపానగర్ 1 ) వజ్రాలు
బి ) ఫిరోజిబాద్ 2 ) గాజులు
సి ) ఎదులాబాద్ 3 ) రూసా
డి ) లూథియానా 4 ) సైకిల్లు

8. కింది వానిని జతపర్చుము
ఎ ) తేజస్ 1 ) గంటకు 140 కిలోమీటర్ల
బి ) గతీమాన్ ఎక్స్ప్రెస్ 2 ) గంటకు 160 కిలోమీటర్ల వేగం
సి ) శతాబ్ది కిలోమీటర్ల వేగం 3 ) గంటకు 180 కిలోమీటర్ల వేగం
డి ) మాగ్ వ్ 4 ) గంటకు 603 కిలోమీటర్ల వేగం
ఎ ) ఎ -1 , బి -3 , సి -1 , డి -4
బి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4
సి ) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

9. జతపర్చుము
ఎ ) కర్ణాటక 1 ) సేంద్రీయ ఎరువుల వినియోగంలో మొదటిస్థానం
బి ) సిక్కిం 2 ) దేశంలో తొలిసారిగా వ్యవసాయ బడ్జెట్ను ప్రారంభించారు
సి ) మహారాష్ట్ర 3 ) భౌద్ద మతస్థుల జనాభాలో మొదటి
డి ) తెలంగాణ 4 ) ఆముదాల పంటలో మొదటి స్థానం
ఎ ) ఎ -1 , బి -3 , సి -1 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -2

10. కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) ఆపిల్ కంప్యూటర్ 1 ) టిమ్ కుక్
బి ) సత్య నాదెళ్ల 2 ) మైక్రోసాఫ్ట్
సి ) ఇంటర్నెట్ 3 ) టామ్ బెర్నాలీ
డి ) ఇ మెయిల్ 4 ) రెటాం లిన్స్ న్

Answers ::
1.ఎ 2. డి 3. డి 4. సి 5. బి 6.ఎ 7.ఎ 8. బి 9.సి 10.ఎ

Post a Comment (0)
Previous Post Next Post