ఐక్య రాజ్య సమితి 1945 అక్టోబర్ 30 నాడు ఎన్నో సభ్యత్వాన్ని స్వీకరించినది

1. తప్పును గుర్తించుము
ఎ ) శుభాష్ పాలేకర్ 1 ) ప్రకృతి వ్యవసాయం
బి ) వర్గీస్ కురియన్ 2 ) ప్లడ్ రెవల్యూషన్
సి ) లాల్జీ సింగ్ క్లోనింగ్ 3 ) డి ఎన్ ఎ ఫ్రింగర్ ప్రింట్
డి ) క్లోనింగ్ 4 ) జార్జ్ ఎడ్వర్డ్

2. కింది వానిలో సరికానిది
ఎ ) ఏషియన్ సంస చైర్మన్ - రోడ్రిగో డ్యూరేటా
బి ) సార సంస్థ చైర్మన్ ఖడ్గప్రసాద్ ఓలీశర్మ
సి ) యూరోపియన్ యూనియన్ - జైన్కార్డ్ జూకర్
డి ) నాటో - స్టోలేన్ పీటర్ బర్గ్
ఎ ) ఎ , బి , సి సరైనవి
బి ) ఎ , బి సరైనవి
సి ) బి , డి సరైనవి
డి ) డి సరికానిది

3. కింది వానిని జతపర్చుము
ఎ ) ఏషియన్ సంస్థ 1 ) భారత్
బి ) జి -5 సంస్థ 2 ) బ్రూనై
సి ) షాంఘై సహకార సంస్థ 3 ) మెక్సికో
డి ) జి -8 4 ) కెనడా
ఎ ) ఎ -1 , బి -3 , సి -1 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4

4. కింది వానిని జతపర్చుము
ఎ ) మాంటి నిగ్రో 1 ) డబ్ల్యూటివో
బి ) ఆఫ్ఘనిస్థాన్ 2 ) నాటో
సి ) క్రొయేషియా 3 ) యూరోపియన్ యూనియన్
డి ) జాంబియా 4 ) కామన్ వెల్త్
ఎ ) ఎ -1 , బి -3 , సి -2 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

5. కింది వానిని జతపర్చుము
ఎ ) పిల్లల అభివృద్ధి 1 ) అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమ సంస్థ
బి ) మానవ వనరులు గణించడం 2 ) అంతర్జాతీయ విద్యా వైజ్ఞానికం సంస్కృతిక మండలి
సి ) పురాతన సంపద పరిరక్షణ 3 ) అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి
డి ) వివిధ రకాల వ్యాధుల నిర్మూలన 4 ) ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఎ ) ఎ -1 , బి -3 , సి -2 , డి -4
బి ) ఎ -3 , బి -1 , సి -2 , డి -4
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

6. జతపరుచుము
ఎ ) దక్షిణాసియా దేశాల సంస్థ 1 ) ఢిల్లీ 
బి ) దక్షిణాసియా దేశాల విశ్వవిద్యాలయం 2 ) ఖాట్మాండు
సి ) దక్షిణాసియా దేశాల పర్యటన సంస్థ 3 ) థింపు
డి ) ఆగ్నేయాసియా దేశాల సంస్థ 4 ) మనీలా
ఎ ) ఎ -1 , బి -3 , సి -2 , డి -4
బి ) ఎ -4 , బి -2 , సి -3 , డి -1
సి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
డి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4

7. కింది వానిని జతపర్చుము
ఎ ) 2030 1 ) పేదరికం నిర్మూలన
బి ) 2006–2015 2 ) సుస్థిరమైన అభివృద్ధి 
సి ) 1997-2006 3 ) శిశు సంక్షేమం అభివృద్ధి
డి ) 2001-2010 4 ) తక్కువ పేదరికం
ఎ ) ఎ -1 , బి -3 , సి -1 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -1
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -2 , బి -4 , సి -1 , డి -3

8. కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) ఒరిస్సా - 147
బి ) మద్యప్రదేశ్ -200
సి ) రాజస్థాన్ - 200
డి ) జార్హండ్ -81

9. 2018 మే 29 నుంచి జూన్ 1 వరకు నరేంద్రమోదీ పర్యటించిన దేశాలతో సంబందం లేనిది
ఎ ) సింగపూర్
బి ) మలేషియా
సి ) ఇండోనేషియా
డి ) కాంబోడియా

10. ఐక్య రాజ్య సమితిలో 1945 అక్టోబర్ 30 నాడు ఎన్నో సభ్యత్వాన్ని స్వీకరించినది
ఎ ) 21
బి ) 51
సి ) 24
డి ) 26

Answers ::
1.డి 2. ఎ  3.డి 4. సి 5.బి 6. డి 7. డి 8. బి 9.ఎ 10. సి

Post a Comment (0)
Previous Post Next Post