ఆగ్నేయాన్ని తూర్పు అనుకుంటే ఏ దిక్కుని పడమర అంటారు ?

1.ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) ఆకలి
బి ) దాహం
సి ) నిద్ర
డి ) ఆలోచన ✅

2.ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) మేషం
బి ) శతభిషం ✅
సి ) వృశ్చికం
డి ) మీనం

3. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) మీటరు
బి ) క్వింటాలు  ✅
సి ) ఇంచ్
డి ) మైలు

4. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) కాకి
బి ) పిచ్చుక
సి ) గ్రద్ధ
డి ) కోడి  ✅

5. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) వరి
బి ) గోధుమ  ✅
సి ) జొన్న
డి ) బఠాణి

6. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) వంటబొగ్గు
బి ) గ్రాఫైట్
సి ) బంగారం  ✅
డి ) వజ్రం

7. REASON ని 5 గా కోడ్ చేస్తే BELIEVED ని 7 గా కోడ్ చేస్తే " GOVERNMENT " యొక్క కోడ్ ఎంత ?
ఎ ) 8
బి ) 6
సి ) 10 ✅
డి ) 9

8. ఒక ప్రత్యేకమైన కోడ్లో SUMMER ని RUNNER గా కోడ్ చేస్తే WINTER ని ఏ విధంగా కోడ్ చేయవచ్చు ?
ఎ ) SUFFER
బి ) WALKER  ✅
సి ) SUTTER
డి ) VIOUER

9. ఒక వ్యక్తి తూర్పు వైపునకు 100 మీ . వెళ్ళెను . కుడి వైపునకు b0 కోణముతో తిరిగి 100 మీ . వెళ్ళెను . అయితే బయలుదేరిన స్థానము నుండి ఇప్పుడు ఏ దిశలో ఉన్నాడు ?
ఎ ) ఈశాన్యం
బి ) ఆగ్నేయం  ✅
సి ) వాయువ్యం
డి ) నైఋతి 

10. ఆగ్నేయాన్ని తూర్పు అనుకుంటే ఏ దిక్కుని పడమర అంటారు ?
ఎ ) ఈశాన్యం
బి ) ఆగ్నేయం
సి ) నైఋతి
డి ) వాయువ్యం  ✅

Post a Comment (0)
Previous Post Next Post