2018 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ఏ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది .

1. 2018 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది .
ఎ ) అంతర్జాతీయ పర్యాటక సంవత్సరం
బి ) అంతర్జాతీయ పర్యావరణ సంవత్సరం
సి ) భూ ఆరోగ్య పరిరక్షణ సంవత్సరం
డి ) భూభౌగోళిక పరిరక్షణ సంవత్సరం

2. కింది వానిలో జనీవా నగరంతో సంబంధం లేని సంస్థ
ఎ ) డబ్లుటివో
బి ) ఐఎల్వో
సి ) డబ్ల్యుహెచ్ ఓ
డి ) డబ్ల్యూటిసి

3. కింది వానిలో సరైన దానిని గుర్తించుము
ఎ ) డబ్ల్యుటివో డైరెక్టర్ జనరల్ 1 ) డేవిడ్ మూకుసీ
బి ) యూనిసెఫ్ డైరెక్టర్ జనరల్ 2 ) అంటోని లేక్
సి ) యూనెస్కో డైరెక్టర్ జనరల్ 3 ) మహ్మాద్ యాకూబ్
డి ) ఎన్ఎపి డైరెక్టర్ జనరల్ 4 ) అమీనా జె అహ్మద్

4. 2018 సంవత్సరంలో నిర్వహించనున్న సమావేశం సరికానిది .
ఎ ) 10 వ బ్రిక్స్ సమావేశం జోహాన్స్బర్గ్
బి ) 13 వ జి -20 సమావేశం - బ్యూనస్ ఎయిర్స్
సి ) 44 వ జి 7 వ సమావేశం - క్యూబెక్
డి ) 73 వ ఐక్యరాజ్యసమితి సమావేశం - జెనీవా నగరం

5. కింది వానిలో సార్క్ సంస్థ తో సంబంధించినది
ఎ ) 1985 డిసెంబర్ 8 న స్థాపన
బి ) మొత్తం 8 సభ్యదేశాలు
సి ) ప్రధాన కార్యాలయం ఖాట్మాండు నగరం
డి ) పైవన్నీయు సరైనవే

6. ప్రపంచ పర్యావరణం సంస్థతో సంబంధించినది
ఏ ) 1972 జూన్ 5 న స్థాపన
బి ) ప్రధాన కార్యాలయం నైరోబీ
సి ) ప్రపంచ పర్యావరణ సూచీకలో భారత్ 177 వ స్థానం
డి ) పైవన్నీయు సరైనవే

7. జతపర్చుము.
జాబితా -1      జాబితా -2
ఎ ) ప్రపంచ పర్యాటక సంస్థ  1 ) వియన్న నగరం
బి ) అంతర్జాతీయ అణుశక్తి సంస్థ  2 ) మాడ్రిడ్
సి ) ఏషియన్ సంస్థ  3 ) లయోన్స్
డి ) ఇంటర్పోల్ సంస్థ  4 ) జకర్తా
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3
సి ) ఎ -4 , బి -3 , సి -2 , డి -1
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

8. జతపర్చుము.
జాబితా - 1    జాబితా - 2
ఎ ) 1975    1 ) జి -4 
బి ) 1957   2 ) జి -8
సి ) 2004  3 ) అంతర్జాతీయ అణుశక్తి సంస్థ
డి ) 1961  4 ) నామ్ సంస్థ
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3
సి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4 

9. జతపర్చుము.
జాబితా -1    జాబితా -2
ఎ ) 193 దేశాలు  1 ) నామ్
బి ) 120 దేశాలు  2 ) యుఎన్వో
సి ) 53 దేశాలు     3 ) ఆఫ్రికా యూనియన్
డి ) 21 దేశాలు      4 ) అపెక్
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
సి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4 . - 2   

10. జతపర్చుము.
జాబితా -1   జాబితా -2  
ఎ ) నికోలస్ మడ్యూరా 1 ) యూనెస్కో
బి ) డాక్టర్ యతనోవ్     2 ) నామ్
సి ) అడ్రేఅజౌలా     3 ) డబ్ల్యూ హెచ్ వో
డి ) థెరిస్సా మే  4 ) కామన్ వెల్త్
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
సి ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

Answers ::

1.సి 2.డి 3. బి 4. & 5.డి 6.డి 7.బి 8.సి 9.బి 10.బి

Post a Comment (0)
Previous Post Next Post