షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాలు బిట్స్

1. ఒక జిల్లా మండలికి ఎంత మంది సభ్యులు రాష్ట్ర గవర్నర్చే నామనిర్దేశం చేయబడతారు ?
1. ఇద్దరు సభ్యులు
2. ఏడుగురు సభ్యులు
3. నలుగురు సభ్యులు
4. ఐదుగురు సభ్యులు

2. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల యొక్క పరిపాలన మరియు నియంత్రణకు సంబంధించినది ?
1 . 4 షెడ్యూలు
2. షెడ్యూలు
3. 7 షెడ్యూలు
4. 6 షెడ్యూలు

3. ఒక ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ప్రాంతంగా ప్రకటించు అధికారం క్రింది వారిలో దీనికి / ఎవరికి కలదు .
1. భారత రాష్ట్రపతి
2. భారత పార్లమెంట్
3. రాష్ట్ర గవర్నర్
4. రాష్ట్ర శాసన సభ

4 . పార్లమెంట్ చేసిన ఒక శాసనం ఒక షెడ్యూల్డ్ ప్రాంతానికి వర్తించదు . అని ఆదేశించే అధికారం ఈ క్రింది వారిలో ఎవరికి / దేనికి కలిపించబడినది ?
1. భారత సుప్రీంకోర్టు
2. భారత రాష్ట్రపతి
3. రాష్ట్ర హైకోర్టు 
4. రాష్ట్ర గవర్నర్

5 . భారత రాజ్యాంగ 6 వ షెడ్యూలు క్రింది స్వయం ప్రత్తిపతి జిల్లా మండలి ఈ క్రింది ఉత్తర ఈశాన్య భారత రాష్ట్రాలలో దీనిలో అమలులో లేదు ?
1. త్రిపురా
2. నాగాలాండ్
3. మేఘాలయ
4. అస్సాం

6. గిరిజన సలహా మండలిలోని సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత ?
1. 45 మంది
2 . 20 మంది
3. 36 మంది
4 . 26 మంది

7 . భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ షెడ్యూల్డ్ ప్రాంతాల మరియు గిరిజన ప్రాంతాల కొరకు ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థను పరికరించును.
1. ప్రకరణ 244
2. ప్రకరణ 246
3. ప్రకరణ 248
4. ప్రకరణ 242

8. ఆరవ షెడ్యూల్ భారత రాజ్యాంగలోని వీటిలో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేక పరిపాలన నిబంధనలు చేస్తుంది ?
1. మణిపూర్ , త్రిపుర , మేఘాలయ మరియు మిజోరాం
2. అస్సాం , మేఘాలయ , త్రిపుర మరియు మిజోరాం
3. అరుణాచల్ ప్రదేశ్ , అస్సాం , నాగాలాండ్ మరియు తిపుర
4. మేఘలయ , అస్సాం , నాగాలాండ్ మరియు మణిపూర్

Answers ::

1 ) 3 , 2 ) 2 , 3 ) 1 , 4 ) 4,5 ) 2 , 6 ) 2 , 7 ) 1 , 8 ) 2

0

Post a Comment (0)
Previous Post Next Post