MUMBAI : LILAZH :: DELHI :___? పూరించండి.

1.ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) భాద
బి ) విసుగు
సి ) విచారము
డి ) దుఃఖము ✅

2.ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) చతురస్రం
బి ) దీర్ఘచతురస్రం
సి ) వృత్తం  ✅
డి ) త్రికోణం

3. CAT : DDV :: BIG : ....
ఎ ) CKL
బి ) CIL
సి ) CLI  ✅
డి ) CLH

4. EGIK : FILO :: FHIL :
ఎ ) GJMP  ✅
బి ) GMJP
సి ) JGMP
డి ) JGPM

5. MUMBAI : LILAZH :: DELHI :
ఎ ) CDKGG
బి ) IHLEO
సి ) CDKGH  ✅
డి ) BCKGH

6. PKP : RIN :: BAT : .......
ఎ ) DDR
బి ) DYV
సి ) DYR  ✅
డి ) DCR

7.ఈ క్రింది వానిలో భిన్నమైన దానిని కనుగొనుము .
ఎ ) H
బి ) I
సి ) M  ✅
డి ) X

8. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) గ్రే  ✅
బి ) ఎరుపు
సి ) పసుపు
డి ) వైలెట్

9. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) ఉదయం
బి ) పగలు  ✅
సి ) మధ్యాహ్నం
డి ) సాయంకాలం

10. ఈ క్రింది వానిలో భిన్నమైన పదమును కనుగొనుము .
ఎ ) కాపు  ✅
బి ) హిందూ
సి ) ఇస్లాం
డి ) క్రిష్టియన్

Post a Comment (0)
Previous Post Next Post