ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి . జనరల్ స్టడీస్ బిట్స్...

1. ab _bbc _c _ ab_ ab_ b
ఎ ) ccaac
బి ) cbabc
సి ) cacac ✅
డి ) bccab

2. _ bac_cca_ca_b_c
ఎ ) aaaaa
బి ) bbbab  ✅
సి ) aabaa
డి ) bbabb

3. ba _ b _ aab a _ b
ఎ ) abaa
బి ) abba  ✅
సి ) baab
డి ) babb

4. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) పిల్లి
బి ) ఎలుక  ✅
సి ) కుక్క
డి ) నక్క

5. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) గుండె  ✅
బి ) ఊపిరితిత్తులు
సి ) మూత్రపిండలు
డి ) కళ్లు

6. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) నెప్ట్యూన్  ✅
బి ) శుక్రుడు
సి ) చంద్రుడు
డి ) శని

7.ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) ప్లాట్
బి ) ఆపార్ట్మెంట్
సి )గ్యారేజ్  ✅
డి ) క్వార్టర్

8. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) హితం
బి ) సలహా
సి ) సూచన
డి ) ఆదేశం  ✅

9. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) మనుషులు  ✅
బి ) పెద్దలు
సి ) ముదుసలులు
డి ) పిల్లలు

10.ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి .
ఎ ) ఆకలి
బి ) దప్పిక
సి ) అలసట
డి ) శ్రమ ✅

Post a Comment (0)
Previous Post Next Post