2018 సంవత్సరంలో బయో ఏషియన్ సదస్సు ఎక్కడ జరిగింది?

1. కింది వానిలో బ్రిక్ తో సంబందించిన బ్యాంక్
ఎ ) ఎడిబి
బి ) ఎన్ఆబి
సి ) ఐబిఆర్ డి
డి ) ఎఐఐడి

2. కింది వానిలో ఏషియన్ సంస్థ తో సంబంధం లేనిది
ఎ ) 1967 ఆగస్టు 8 స్థాపన
బి ) జకార్త
సి ) భారత్
డి ) మొత్తం సభ్యదేశాలు 10

3. జతపర్చుము.
జాబితా -1     జాబితా -2
ఎ ) నామ్ సంస్థ   1 ) 120 దేశాలు
బి ) 1955   2 ) నామ్ స్థాపన
సి ) 1961    3 ) తొలి సమావేశం యుగోస్లేవియా
డి ) 1983    4 ) భారత దేశంలో 7 వ సమావేశం
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
సి ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4 .

4. జతపర్చుము
జాబితా -1  జాబితా - 2
ఎ ) పదవ బిక్స్ సమావేశం  1 ) క్యూబెక్
బి ) 44 వ జి 7 దేశాల సమావేశం 2 ) జోహేన్స్బర్గ్
సి ) జి -20 దేశాలు  3 ) 13 వ సమావేశం బ్యూనస్ ఎయిర్స్ 
డి ) కామన్వెల్త్ 25 వ సమావేశం  4 ) లండన్
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
సి ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

5. 2018 సం . హైదరాబాద్ నగరంలో ఈ సమావేశం నిర్వహించలేదు
ఎ ) అంతర్జాతీయ ఐటీ సదస్సు
బి ) ఖనిజాల సదస్సు
సి ) బయో ఏషియన్ సదస్సు
డి ) ఐటి కాంగ్రెస్ సదస్సు

6. 2018 సం . ఏప్రిల్ 27 , 28 తేదీల్లో ఉహాన్ పట్టణంలో ఏ రెండు దేశాల అధినేతలు సమావేశం అయ్యారు
ఎ ) భారత్ , జపాన్
బి ) భారత్ , అమెరికా
సి ) భారత్ , చైనా
డి ) భారత్ , బ్రిటన్

7. 2018 మే 5 నుంచి వారం రోజులపాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించిన దేశాలతో సంబందం లేనిది
ఎ ) జిబౌటి
బి ) గ్వాటీమాల
సి ) పెరూ
డి ) పనామా

8. కింది వానిలో వివిధ అధినేతలు , అధికారిక పర్యటన.
అధినేత  ------  పర్యటన దేశం
ఎ ) రామ్నాథ్కవింద్ 1 ) పెరూ
బి ) వెంకయ్యనాయుడు 2 ) జిబౌతీ 
సి ) నరేంద్రమోదీ 3 ) బంగ్లాదేశ్
డి ) ప్రణబ్ ముఖర్జీ 4 ) భూటాన్
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
సి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

9. కింది వానిలో భారత్ తో సరికాని ర్యాంకు 2018
ఎ ) పత్రిక స్వేచ్ఛలో 138 స్థానం
బి ) ఆర్థిక స్వేచ్ఛలో 100 వ స్థానం
సి ) వ్యాపార స్వేచ్చలో 100 వ స్థానం
డి ) మేధావుల జాబితాలో 44 స్థానం
ఎ ) ఎ , బి సరైనవి
బి ) ఎ , బి , సి సరైనవి
సి ) అన్ని సరైనవి
డి ) సి , డి మాత్రమే సరైనవి

10. కింది వానిలో సరైనది
ఎ ) 2001 లో ఐక్యరాజ్యసమితి నోబెల్ శాంతి బహుమతి
బి ) 1965 లో యునెస్కో నోబెల్ శాంతి బహుమతి లభించినది
సి ) 1965 లో యునిసెఫ్ నోబెల్ శాంతి బహుమతి
డి ) 2005 లో అంతర్జాతీయ అణు శక్తి సంస్థ నోబెల్ శాంతి బహుమతి
ఎ ) ఎ , బి సరైనవి
బి ) ఎ సరైనది
సి ) బి సరైనది
డి ) ఎ , సి , డి సరైనవి

Answers ::

1.బి 2.సి 3.ఎ 4.బి 5. డి 6. సి 7.ఎ 8.సి 9.సి 10.డి

Post a Comment (0)
Previous Post Next Post