ఎన్నోవ బ్రిక్స్ సమావేశంలో పాకిస్థాన్ లో ఉగ్రవాదం నిర్మూలన అంశం పై చర్చించారు

1. నీతి అయోగ్ సంస్థ సంబందించినది
ఎ ) సీఇవో అమితాబ్ కాంత్
బి ) ఉపాధ్యక్షుడు రాజీవ్ జైన్
సి ) 2015 జనవరి 1 స్థాపన
డి ) జీవితకాల సభ్యుడు విజయకుమార్ సారస్వత్
ఎ ) ఎ , బి సరైనవి
బి ) ఎ , సి , డి సరైనవి
సి ) డి , బి సరైనవి
డి ) డి , సి సరైనది

2.నోట్ల రద్దు తో సంబందించినది
ఎ ) 2016 నవంబర్ 8
బి ) వెయ్యి రూపాయల నోట్లు రద్దు అయ్యాయి
సి ) తొలి నగదు రహిత గ్రామం అకోదరా
డి ) అన్ని సరైనవి

3.కింది వానిని జతపర్చుము
ఎ ) బోంజా 1 ) అదర్శవంతమైన గ్రామం
బి ) అకోదర 2 ) ధనవంతమైన గ్రామం
సి ) గంగదేవి పల్లి 3 ) తొలి డిజిటల్ గ్రామపంచాయితీ
డి ) శ్రీరాంనగర్ 4 ) స్వాబీమాన్ కార్యక్రమం ప్రారంభం
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
సి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

4. కింది వానిని జతపర్చుము
ఎ ) పుట్టంరాజువారి కండ్రిగ 1 ) నరేంద్రమోదీ 
బి ) జయపూర్ 2 ) సచిన్ టెండూల్కర్
సి ) ఉద్వా  3 ) కేసీఆర్
డి ) ముల్కానూర్ 4 ) సోనియాగాంధీ
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3
సి ) ఎ -2 , బి -3 , సి -1 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

5. కింది వానిలో సరికానిది
ఎ ) బి.డి.మిశ్రా 1 ) అరుణాచల్ ప్రదేశ్
బి ) గంగా ప్రసాద్ 2 ) మేఘాలయా
సి ) తదగతరాయ్ 3 ) మణిపూర్
డి ) సత్యపాల్ మాలిక్ 4 ) బీహార్

6. రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారితో సంబందం లేనివారు
ఎ ) మమతా బెనర్జీ
బి ) మహాబూబా ముస్తీ
సి ) వసుందర రాజే
డి ) పినరయి విజయన్

7. కింది వానిలో వంద లోపు అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రాలతో సంబందం లేనివి
ఎ ) పంజాబ్
బి ) కేరళ
సి ) జార్ఖండ్
డి ) మధ్యప్రదేశ్

8. కింది వానిని జతపర్చుము.
ఎ ) 13 వ వాణిజ్య మంత్రుల సమావేశం 1 ) హూంజా పట్టణం
బి ) బ్రిక్స్ సమావేశం 2 ) బ్యూనస్ ఎయిర్స్
సి ) 43 వ జి 7 దేశాల ప్రతినిధుల సమావేశం 3 ) సిసిలీ ద్వీపం
డి ) 30 వ ఆసియన్ దేశాల సమావేశం 4 ) మనీలా నగరం
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

9 కింది వానిలో ఎన్నోవ బ్రిక్స్ సమావేశంలో పాకిస్థాన్ లో ఉగ్రవాదం నిర్మూలన అంశం పై చర్చించారు
ఎ ) 2
బి ) 4
సి ) 9
డి ) 6

10. కింది వానిలో 21 సభ్యదేశాలు గల సంస్థ
ఎ ) ఏషియన్
బి ) ఒపెక్
సి ) అపెక్
డి ) ఓషియన్

Answers ::

1.బి 2.డి 3.సి 4.బి 5.సి 6.బి 7. సి 8.సి 9. సి 10. సి

Post a Comment (0)
Previous Post Next Post