25 వ ప్రపంచ మైనింగ్ సదస్సు ఎక్కడ నిర్వహించబడినది ?

1. 2017 స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ ఉత్తమ క్రీడాకారు డి అవార్డు ఎవరిని వరించింది ?
1. ధన్రాజ్ పిళ్ళై
2. లియాండర్ పేస్
3. కిడాంబి శ్రీకాంత్
4. మానవ్ ఠాకూర్

2. అత్యంత క్లిష్టమైన యుద్ధ విమాన ఆరవ మహిళా ఫైటర్ ఫైలట్గా ఎంపికైనవారు ?
1. మేఘనా షాన్బో
2. ఆవని చతుర్వేది
3. అన్నీ దివ్య
4. భావనకాంత్

3. రాష్ట్ర భూగర్భ జలశాఖ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోకెల్లా అత్యధిక లోతులో భూగర్భజలం ఉన్నట్లుగా ఏ మండలం గు ర్తింపబడింది ?
1. సిరిసిల్ల
2. సంగారెడ్డి
3. నాగర్కర్నూలు
4. వీర్నపల్లి

4. గర్భిణీ దశలో బాలింతల ఆరోగ్యంపై అవలంభిస్తున్న విధానాలకు ఏ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ' నేను 9 కి కట్టుబడి ఉన్నాను ' అనే నినాదంతో ఏర్పాటు చేసిన మాతృత్వ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ
3. తమిళనాడు
4. కేరళ

5. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్ ) తాజా గణాంకాల ప్రకారం గత నాలుగేళ్లలో స్వీయ ఆదాయంలో సగటున 17.2 శాతం వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది ?
1. తెలంగాణ
2. గుజరాత్
3. హర్యాణా
4. మహారాష్ట్ర

6. ప్రముఖ బ్యాంకేతర అగ్రగామి ఆర్థిక సంస్థ హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్ కు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అధికారిగా ఎవరు నియమితులయ్యారు ?
1. బ్రహ్మానంద శర్మ
2. కమల్నాయుడు
3. సందీప్ మాలిక్
4. వినీత్ జోషి

7. 18 వ ఆసియా క్రీడలు -2018 ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఎక్కడ నిర్వహిం చనున్నారు ?
1. హనోయ్ ( వియత్నాం )
2. కౌలాలంపూర్ ( మలేషియా )
3. దావో ( ఫిలిప్పీన్స్ )
4. జకార్తా ( ఇండోనేషియా )

8. దేశంలో 2 వ క్షిపణి పరీక్ష కేంద్రాన్ని ఏపీలో ఎక్కడ ఏర్పాటు చేయుటకు కేంద్రప్రభుత్వం డీఆర్డీఓకు అనుమతులు జారీ చేసింది ?
1. మచిలీపట్నం
2. నాగాయలంక
3. తిరువూరు
4. నూజివీడు

9. విశాఖలోని హిందూస్థాన్ షిప్యర్డు నిర్మించిన ' రాణి రాష్మోణి ’ నౌక అత్యంత వేగంగా ప్రయాణించగల నౌకలలో ఐదోదిగా గుర్తిం పు పొందింది . అయినా దీని వేగం ఎంత ?
1. గంటకు 33 నాటికల్ మైళ్లు
2. గంటకు 34 నాటికల్ మైళ్లు
3. గంటకు 35 నాటికల్ మైళ్లు
4. గంటకు 36 నాటికల్ మైళ్లు

10. 25 వ ప్రపంచ మైనింగ్ సదస్సు ఎక్కడ నిర్వహించబడినది ?
1. ఆస్థానా ( కజకిస్థాన్ )
2. రియోడిజెనిరో ( బ్రెజిల్ )
3. ఇస్తాంబుల్ ( టర్కీ )
4. టెహ్రాన్ ( ఇరాన్ )

Answers ::
1.3 2.1 3.4 4.2 5.1 6.3 7.4 8.2 9.2 10.1

Post a Comment (0)
Previous Post Next Post