నామ్ ఆవిర్భావానికి పరోక్షంగా కృషి చేసిన వారు ఎవరు?

1. కింది వానిని జతపర్చుము
ఎ ) ఆరు ప్రధానమైన అధికార భాషలు 1 ) అంతర్జాతీయ న్యాయస్థానం
బి ) రెండు అధికార భాషలు 2 ) యుఎన్వో
సి ) ఒక్క అధికార భాష 3 ) డబ్ల్యూటీవో
డి ) 22 అధికార భాషలు 4 ) భారతదేశం
ఎ ) ఎ -1 , బి -3 , సి -2 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

2.జతపరుచుము.
ఎ ) 187 దేశాలు 1 ) యునెస్కో
బి ) 195 దేశాలు 2 ) యుఎన్వో
సి ) 193 దేశాలు 3 ) ఐఎల్వీ
డి ) 120 దేశాలు 4 ) అలీన ఉద్యమం సంస్థ
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -4 , బి -1 , సి -3 , డి -2
సి ) ఎ -3 , బి -1 , సి -2 , డి -4
డి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3

3. కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) అడ్రే అజౌలా - యునెస్కో
బి ) ఐఎల్ వో - గై రైడర్
సి ) నామ్ - నికోలస్ మడ్యూరా
డి ) జి జీన్ పింగ్ - బ్రిక్స్

4. కింది వానిలో సరికానిది.
ఎ ) భారతదేశానికి జి -8 లో సభ్యత్వం కలదు
బి ) ఏషియన్ లో సభ్యత్వం కలదు
సి ) అపెక్ లో సభ్యత్వం కలదు
డి ) కామన్ వెల్త్ లో సభ్యత్వం కలదు .
ఎ ) ఎ , డి సరైనవి
బి ) ఎ , బి , సి సరైనవి
సి ) సి , డి సరైనవి
డి ) బి , సి సరైనవి

5. కింది వానిలో తప్పును గుర్తించుము
ఎ ) భారత్ లో మూడుసార్లు సార్కు సమావేశాలు నిర్వహించారు
బి ) రెండు సార్లు బ్రిక్స్ సమావేశాలు నిర్వహించారు
సి ) ఒక్కసారి అలీన శిఖరాగ్రసమావేశం నిర్వహించారు
డి ) రెండసార్లు కామన్ వెల్త్ సమావేశాలు నిర్వహించారు

6. కింది వానిలో యూరోపియన్ యూనియన్తో సరి కానిది
ఎ ) యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు జెన్ కాల్డ్ జకర్
బి ) యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ డస్క్
సి ) యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ అధ్యక్షుడు అంటోనియా తాజాని
డి ) యూరోపియన్ యూనియన్ 1956 లో ఏర్పడింది

7. యూరో కరెన్సీ తో అమలు పరిచిన దేశాలతో సంబందం లేనిది
ఎ ) ఎస్తోనియా
బి ) సైప్రస్
సి ) లాత్వియా
డి ) ఆస్ట్రేలియా

8. ప్రస్తుతం కామన్ వెల్త్ లో సభ్యదేశాల సంఖ్య 53 గాంబీయా ఏ సంవత్సరంలో తిరిగి ప్రవేశించినది
ఎ ) 2017
బి ) 2016
సి ) 2018
డి ) 2015

9. కిందివానిలో నామ్ను ప్రతిపాధించిన దేశాలతో ' సంబందం ఉన్నది
ఎ ) భారత్ , ఈజిప్ట్ , ఇండోనేషియా , యుగోస్లేవియా
బి ) భారత్ , ఈజిప్ట్ , శ్రీలంక , పాకిస్థాన్
సి ) భారత్ , యుగోస్లేవియా , శ్రీలంక , ఈజిప్ట్
డి ) భారత్ , యుగోస్లేవియా , ఇండోనేషియా , రుగాండా

10. కింది వానిలో నామ్ ఆవిర్భావానికి పరోక్షంగా కృషి చేసిన వారు
ఎ ) నెహ్రూ
బి ) గమాల్ అబ్దుల్ నాజర్
సి ) మేఘవతీ సుకర్ణో
డి ) మార్షల్ టిటో

Answers ::
1.సి 2.సి 3.డి 4. బి 5.డి 6. డి 7.డి 8.సి 9.ఎ 10.సి

Post a Comment (0)
Previous Post Next Post