బ్రిటీష్ వారు ఢిల్లీని ఆక్రమించిన సంవత్సరం ?

1. ఎవరి పేరు మీద మద్రాసు చెన్నపట్నం అని పేరు వచ్చింది ?
1. దామర్త వెంకటాద్రి నాయుడు
2. చెన్నప్ప
3. 3 వ వెంకటపతి రాయలు
4.2 వ వెంకటపతిరాయలు

2. జతపరుచుము ?
ఎ . మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం 1. వెల్లస్లీ
బి . 2 వ ఆంగ్లో మైసూరు యుద్ధం 2. కారన్వాలీస్
సి . 3 వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 3. కారన్ హేస్టింగ్స్
డి . 4 వ ఆంగ్లో మైసూర్ యుద్ధం 4. వెర్ల  
1. ఎ -4 , బి -3 , సి -2 , డి -1
2. ఎ -4 , బి -3 , సి -1 , డి -2
3. ఎ -3 , బి -4 , సి -2 , డి -1
4. ఎ -1 , బి -2 , సి -3 , డి -4

3. బ్రిటీష్ వారు ఢిల్లీని ఆక్రమించిన సంవత్సరం ?
1. 1857
2. 1803
3. 1826
4. 1854

4. అవధ్ లో అర్థ స్వతంత్ర రాజ్య స్థాపకుడు ?
1. సాదల్ ఖాన్
2. బురాన్ - ఉల్ - ముల్క్ ఉలా
3. నాదీన్షా
4 . శాజు ఉదౌల

5. కొరమాండల్ తీరంనకు ఐరోపా వారు పెట్టిన పేరేంటి ?
1. కేరళ
2. కర్ణాటక
3. మచిలీపట్నం
4. పులికాట్

6. పాండిచ్ఛేరిని పాలించిన తొలి గవర్నర్ ఎవరు ?
1. లెనాయిర్
2. డ్యూయస్
3. ఫ్రాంకోయిస్ మార్గాన్
4. డూప్లే

7. బొంబాయి ప్రెసిడెన్సీని ఏ సంవత్సరంలో స్థాపించారు ?
1. ఎ.డి .1717
2. ఎ.డి .1718
3. ఎ.డి 1618
4. ఎ.డి. 1818

8. ఏ సం || లో ఆంగ్లేయులు పోర్చుగీసు వారిని సూరత్ వద్ద ఓడించాడు ?
1. ఎ.డి .1613
2. ఎ.డి. 1622
3. ఎ.డి. 1630
4. ఎ.డి. 1658

9. ఈ క్రింది వాటిలో సరి అయిన వ్యాఖ్యంను గుర్తించండి ?
1. లక్కిరెడ్డిపల్లి ( రాయచోటి ) లో కడప , కర్నూలు నవాబులు
2. ఫ్రెంచి సేనాని బుస్సి , ముజాఫర్ మరణానంతరం హైదరాబాద్ నిజాంగా సలాబత్ జంగ్ను ప్రకటించాడు .
3. అంబూర్ యుద్ధం ఎ.డి. 1749 లో జరిగింది .
4. పైవన్నీ సరి అయినవే .

10. 1742-1748 మధ్య వరకు పాండిచ్చేరిలో ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ ?
1. మార్టిన్
2. డుప్లియక్స్
3. చైల్డ్ బెస్ట్
4. బుస్సీ

Answers ::

1 ) 2 , 2 ) 1 , 3 ) 2 , 4 ) 1 , 5 ) 2 , 6 ) 3 , 7 ) 4 , 8 ) 1 , 9 ) 4 , 10 ) 2

Post a Comment (0)
Previous Post Next Post