సెయింట్ తోమ్ ఏ నది ఒడ్డున ఉన్నది ?

1. మొదటి కర్ణాటక యుద్ధంలో బ్రిటీష్ సేనాని ఎవరు ?
1. బార్నెట్
2. సర్ ఐర్ కూట్
3. రాబర్ట్ క్లైవ్
4. వారన్ హేస్టింగ్స్

2. 3 వ కర్ణాటక యుద్ధ ప్రధాన ఫలితం ఏది ?
1. ఫ్రెంచి పరాజయం
2. ఆంగ్ల రాజ్య స్థాపన
3. 1 & 2
4. ఏదీకాదు

3. మన దేశమున ఫ్రెంచి పరాజయమునకు , ఆంగ్ల విజయమునకు ముఖ్య కారణమేమనగా ?
1. లోపభూయిష్టమైన ఫ్రెంచి కంపెనీ నిర్మాణము
2. ఫ్రెంచి వారి సైనిక , నౌక బలహీనత
3. డూప్లే పదవీ విరమణ
4. సస్యశ్యామలమైన బెంగాల్ ఆర్థిక వనరులు , సముద్రాధిపత్యము ఆంగ్లేయులకుండుట

4. సెయింట్ తోమ్ ఏ నది ఒడ్డున ఉన్నది ?
1. గంగ
2. కృష్ణా
3. అడయార్
4. కావేరి

5. సింధూ రాజ్యం బ్రిటీష్ సామ్రాజ్యంలో విలీనమైన సంవత్సరం
1. 1840
2. 1839
3. 1845
4. 1843

6. కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనేందుకు ఎప్పుడు బయలుదేరెను ?
1. 1492
2. 1495
3. 1496
4. 1498

7. ఆంగ్లేయులకు , ఫ్రెంచ్ వారికి మధ్య ఎన్ని కర్నాటక యుద్ధాలు జరిగెను ?
1. మూడు
2. రెండు
3. ఒకటి
4. నాలుగు

8. రంజిత్ సింగ్తో బ్రిటీష్ వారు శాశ్వత స్నేహ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంవత్సరం ?
1. 1809
2. 1810
3. 1808
4. 1807

9. 1609 లో పోర్చుగల్ నుంచి డవ్వారు స్వాధీనం చేసుకున్న సుగంధ ద్రవ్యాల దీవి ఏది ?
1. జావా
2. సుమత్రా
3. అంబోయానా
4. తిమార్

10. ‘ అటువంటి అరాచకం , అయోమయం , లంచగొండి తనం , అవినీతి దోపిడి ఏ దేశంలో ఎన్నడూ చూడలేదు . వినలేదు ' అని బెంగాల్లో ద్వంద్వ పాలన విధానంపై వ్యాఖ్యానించినది ఎవరు ? 
1. వాన్సిటరట్
2.క్లైవ్
3. డ్రెక్
4. మున్రో

11. ' అన్నల్స్ ఆఫ్ రాజ పుతన ' గ్రంథ రచయిత ఎవరు ?
1. పి.ఇ. రాబర్ట్స్
2 . టాడ్
3. మాలెసన్
4. సాలిస్బరి

12. 1852 లో లక్నో బ్రిటీష్ రెసిడెంట్ ఎవరు ?
1. కల్నల్ ఓట్రామ్
2. స్లీమన్
3. చార్లెస్ బ్రిటన్
4. అలెగ్జాండర్ బెల్

13. ఏ సంవత్సరంలో ప్రెంచ్ గవర్నర్ అయిన లెనాయిర్ మహేను ఆక్రమించాడు ?
1. ఎ.డి. 1690
2. ఎ.డి. 1724
3. ఎ.డి. 1739
4. ఎ.డి. 1742

14. కలకత్తా ప్రెసిడెన్సినీ ఏ సంవత్సరంలో స్థాపించాడు ?
1. ఎ.డి .1700
2. ఎ.డి. 1689
3. ఎ.డి. 1699
4. ఎ.డి. 1698

15. ఎ.డి .1611 లో మచిలీపట్నం ఏ వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉంది ?
1. నూలు బట్టల వ్యాపారం
2. ఔషధాలు
3. నీలిమందు
4. సుంగధ ద్రవ్యాలు

Answers ::

1 ) 1 , 2 ) 3 , 3 ) 4 , 4 ) 3 , 5 ) 4 , 6 ) 1 , 7 ) 1 , 8 ) 1 , 9 ) 3 , 10 ) 2 , 11 ) 2 , 12 ) 1 , 13 ) 2 , 14 ) 1 , 15 ) 1

Post a Comment (0)
Previous Post Next Post