విభజన చట్టంలోని ఏ సెక్షన్ న్యాయ ప్రొసిడీంగులను వివరిస్తుంది ?

1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని పదవ షెడ్యూల్లోని సంస్థల సంఖ్య ?
1. 107 ✅
2. 105
3. 118
4. 140

2. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని పదవ షెడ్యూల్లో లేని సంస్థ ?
1. తెలుగు విశ్వ విద్యాలయం , హైదరాబాద్
2. డా.బి.ఆర్ . అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్
3. శ్రీపద్మావతి మహిళా విశ్వ విద్యాలయం , తిరుపతి
4. కేంద్రీయ విశ్వవిద్యాలయం . హైదరాబాద్  ✅

3. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ లోని కార్పొరేషన్లు సంఖ్య , ( ప్రభుత్వ కంపెనీలు ) ?
1. 89  ✅
2. 96
3. 104
4. 107

4. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఏ సెక్షన్ కొన్ని కేసుల్లో ప్రాక్టీసు చేయడానికి న్యాయవాదులకు హక్కు కల్పిస్తుంది ?
1. 106  ✅
2. 105
3. 104
4. 102

5. విభజన చట్టంలోని ఏ సెక్షన్ న్యాయ ప్రొసిడీంగులను వివరిస్తుంది ?
1. 106
2. 105
3. 104  ✅
4. 102

6. విభజన చట్టంలోని ఏ సెక్షన్ చట్టాల అన్వయ అధికారాన్ని కల్పిస్తుంది ?
1. 104
2. 102  ✅
3. 103
4. 101

7. విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యలో సమాన అవకాశాలను గురించి తెలిపే సెక్షన్ ?
1.94
2. 95  ✅
3. 96
4.97

8. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం ఆర్టికల్ 371 డి రక్షణలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ? 
1. 5 ఏళ్లు
2.10 ఏళ్లు ✅
3.15 ఏళ్లు
4. 20 ఏళ్లు

9. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 94 ఎన్నో క్లాజ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్ధిక సహాయం గురించి వివరిస్తుంది ?
1. మొదటి
2. రెండో
3. మూడో  ✅
4. నాలుగో

10. కొత్తగా ఏర్పడే రాష్ట్రాల ప్రగతి అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని ఏ సెక్షన్ తెలుపు తుంది ?
1.93  ✅
2.94
3. 95
4. 96

11. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 91 వ సెక్షన్ రెండో క్లాజ్ ఏం తెలుపుతుంది ?
1. తుంగభద్ర ఎగువ గట్టుకాలువ
2. తుంగభద్ర దిగువగట్టు కాలువ
3. రాజోలిబండ మళ్లింపు పథకం
4. పైవన్నీ ✅

12. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 91 వ సెక్షన్ మొదటి క్లాజ్ ఏం తెలుపుతుంది ?
1. తుంగభద్ర బోర్డులో ఏపీ స్థానం
2. తుంగభద్ర బోర్డులో తెలంగాణ స్థానం
3. బోర్డులో ఉభయ రాష్ట్రాల స్థానం  ✅
4. ఏవీకావు

13. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని 90 వ సెక్షన్ మొదటి క్లాజ్ ఏం తెలుపుతుంది ?
1. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన  ✅
2. పోలవరం నిర్మాణాల ఆధికారాన్ని కేంద్రం స్వీకరించండం
3. పోలవరంకు తెలంగాణ ఆమోదం
4. కేంద్ర ప్రభుత్వం పోలవరన్ని నిర్మించాలి

14. పోలవరం సేద్యపు నీటి ప్రాజెక్టుకు తెలంగాణ రాష్ట్రం ఆమోదం తెలిపినట్టు భావించే క్లాజ్ ?
1. 90 ( 1 )
2. 90 ( 2 )
3. 90 ( 3 )  ✅
4. 90 ( 4 )

15. పోలవరం నిర్మాణం కేంద్రం చేపట్టి అందుకు కావల సిన అటవీ , పర్యావరణం , పునరావాస , పునర్నిర్మాణ పరమైన అనుమతిల్ని సంపాదించి అని సూచించే క్లాజ్ ?
1. 90 ( 1 )
2. 90 ( 2 )
3. 90 ( 3 )
4. 90 ( 4 )  ✅

16. గోదావరి కృష్ణానదీ జల యాజమాన్య మండలి అధ్యక్షుడు ?
1. కేంద్ర జలవనరులు మంత్రి  ✅
2. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
3. తెలంగాణ ముఖ్యమంత్రి
4. ప్రధానమంత్రి

17. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం గల నిర్వహణ మండలి ఏర్పాటు , విధులను తెలియజేయు సెక్షన్ ?
1. 85  ✅
2. 86
3. 87
4. 88

18. విభజన చట్టం ప్రకారం గోదావరినదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొని ఉంది ?
1. ఆంధ్రప్రదేశ్
2. తెలంగాణ  ✅
3. మహారాష్ట్రలకు
4. కర్ణాటక

19. విభజన చట్ట ప్రకారం కృష్ణా నదీ యాజమాన్యం బోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ నెలకొని ఉంది ?
1. తెలంగాణ
2. మహారాష్ట్ర
3. ఆంధ్రప్రదేశ్  ✅
4. కర్నాటక

20. విభజన చట్టంలోని ఏ సెక్షన్ నీటి వనరుల కేటాయిం ` పులను వివరిస్తుందీ ?
1. 88
2. 87
3. 89  ✅
4. 86

Post a Comment (0)
Previous Post Next Post