1 . రాష్ట్ర పాలన ట్రిబ్యునల్ ఛైర్మనన్ను ఎవరు నియమిస్తారు ?
1. రాష్ట్ర హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
2. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్
3. భారత రాష్ట్రపతి
4. రాష్ట్ర గవర్నర్
2 . ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భాగం 14 ( ఎ ) ( టిబ్యునళ్లు ) శీర్షిక భారత రాజ్యాంగంలో చేర్చబడినది ?
1. 49 వ సవరణ చట్టం
2.44 వ సవరణ చట్టం
3. 42 వ సవరణ చట్టం
4.47 వ సవరణ చట్టం
3. పాలన ట్రిబ్యునళ్లు చట్టాన్ని పార్లమెంట్ ఏ సంవత్సరంలో ఆమోదంచింది ?
1. 1975
2. 1985
3. 1986
4. 1988
4 . కేంద్ర పాలనా ట్రిబ్యునల్ ఏ సర్వీసుల సభ్యులకు సంబంధించిన వివాదాల మరియు ఫిర్యాదుల న్యాయ నిర్ణయం చేపట్టును ?
1. రక్షణ సర్వీసు సభ్యులు తప్ప కేంద్ర వ్యవహారాలకు సంబంధించిన సర్వీసులను & పదవులకు నియమింపబడినవారు
2 . పార్లమెంట్ లేదా శాసనసభ సచివాలయ సిబ్బంది సభ్యులు
3. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అధికారులు మరియు ఉద్యోగులు
4. కేంద్ర నిఘా సంఘ సభ్యులు
5 . రాజ్యంగంలోని ఏ ప్రకరణ పరిపాలన ట్రిబ్యునల్ గూర్చి వ్యవహరించుము ?
1. ప్రకరణ 323
2. ప్రకరణ 321
3. ప్రకరణ 323-13
4. ప్రకరణ 323 - ఎ
6 . ఈ క్రింది వానిలో ఏది అర్థ న్యాయ అధికారం గల సంస్థ ?
1. భారత కంప్టోలర్ మరియు అడిటర్ జనరల్
2. జాతీయ మహిళ కమిషన్
3. కేంద్ర నిఘా సంఘం
4. పరిపాలనా ట్రిబ్యునల్
7. ఏ కేసులలో సర్వీసు ట్రిబ్యునళ్ల నిర్ణయలపై హైకోర్టుకు ఉ న్న న్యాయ సమీక్ష అధికారాన్ని రాజ్యాంగా సవరణ ద్వారా కూడా తగ్గించటానికి లేదా రద్దు చేయటానికి వీలులేదు అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది .
1. అఖిల భారత జడ్జీల సంఘం వర్సెస్ భారత యూనియన్
2. చంద్రకుమార్ వర్సెస్ భారత యూనియన్
3. సంపత్కుమార్ వర్సెస్ భారత యూనియన్
4. హైకోర్టు జ్యుడికేచర్ వర్సెస్ శీరిష కుమారు
Answers ::
1 ) 3 , 2 ) 3 , 3 ) 2,4 ) 1 , 5 ) 4 , 6 ) 4 , 7 ) 2
