ఆంగ్లో - నేపాల్ యుద్ధం జరిగిన కాలం ?

1. అరేబియా తీరంలో పోర్చుగీసు ఇతర కేంద్రాలు ఏది ?
1. డయ్యు
2. డామన్
3. బేసి
4. పైవన్నీ

2. ఏ సంవత్సరంలో సాల్సెట్టి పరివాహక ప్రాంతంలో మరాఠా రోజులు పోర్చుగీసు నుంచి ఆక్రమించారు ?
1. 1734
2. 1738
3. 1739
4. 1735

3. భారతదేశంలో డెన్మార్క్ వారి మొదటి వర్తక స్థావరం ఏది ?
1. తంజావూర్
2. శరంపూర్ ( బెంగాల్ )
3. మద్రాసు
4. బొంబాయి

4. ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం కానిది గుర్తించండి ?
1. సెయింట్ జార్జ్ కోట ఎ.డి. 1644 సెప్టెంబర్ 23 న పూర్తి అయ్యింది .
2. సెయింట్ జార్జ్ కోట మద్రాస్ కలదు .
3. సెయింట్ జార్జ్ కోటను ప్రాన్సిస్ డే & ఆండ్రూ కోగన్లు నిర్మించారు .
4. భారతదేశంలో డచ్వారు నిర్మించిన మొదటి కోట ఇది .

5. డ్లుపియక్స్ను భారతదేశం నుంచి ఎప్పుడు వెనుకకు పిలిచిరి ?
1. 1756
2. 1754
3. 1752
4. 1758

6. ఈస్టిండియా కంపెనీ ద్వారా విదేశాల్లో విక్రయించేందుకు బెంగాల్ నుంచి ఆదాయంలో భారతదేశ సరుకులను కొనుగోలు చేయడాన్ని ఏమందురు ?
1. కంపెనీ పెట్టుబడులు
2. కంపెనీ డిపాజిట్లు
3. కంపెనీ వాటాలు
4. కంపెనీ డిబెంచర్లు

7. 1781 లో పోర్టునావో వద్ద హైదర్ అలీని ఓడించిన ఆంగ్లేయుడు ?
1. ఐర్ కూటె
2. కార్న్ వాలీస్
3. మాల్కమ్
4. ఎల్సిన్ స్టోన్

8. బెంగాల్ నవాబు సిరాజుదౌలా పోర్టు విలియంను ఎప్పుడు ఆక్రమించెను ?
1. 1757 మార్చి 20
2. 1756 జూన్ 20
3. 1755 మే 20
4. 1756 జూలై 20

9. పురంధర్ ఒడంబడిక ద్వారా వచ్చిన అన్ని ప్రయోజనాలను వదులుకోవాలని ఈస్టిండియా కంపెనీ నిర్ణయించిన సమావేశం ?
1. సూరత్ సమావేశం
2. బేసిన్ సమావేశం
3. వార్గావ్ సమావేశం
4. భరత్పూర్ సమావేశం

10. బెంగాల్ నవాబు సిరాజుద్దాలాపై వైరం పెంచుకున్న అతని అత్త ?
1. ఘసితి బేగం
2. మహం అనగా
3. మున్నిబాయి
4. రోష్నారా

11. మీ ఒప్పందాన్ని క్రింద ఆంగ్లేయులు 1748 మద్రాసు తిరిగి పొందెను ?
1. పారిస్ ఒప్పందం
2. పాండిచ్చేరి ఒప్పందం
3. ఒట్టావా ఒప్పందం
4. ఎయిక్సలా చాపెల్లె ఒప్పందం

12. ఆంగ్లో - నేపాల్ యుద్ధం జరిగిన కాలం ?
1. 1810-1814
2. 1812-1815
3. 1814-1816
4. 1813-1817

13. రామ్మోహన్ రాయ్క ' రాజా ' అని బిరుదునిచ్చి భరణం పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేసిన మొగల్ పాలకుడు ?
1. రెండవ అక్బర్
2. రెండవ షా ఆలం
3. బహదూర్ షా
4. పై ఎవరూ కాదు

14. ఎ.డి .1742 లో కర్ణాటక నవాబు దోస్త్ ఆలీక్ మరియు తంజావూర్ రాజుకు మధ్య జరిగిన యుద్ధం ఏమిటి ? 
1. అంబూర్ యుద్ధం
2. దోమల చెరువు యుద్ధం
3. వందవాసి యుద్ధం
4. ఆర్కాట్ యుద్ధం

15. కర్ణాటక పీఠం కొరకు జరిగిన వారసత్వ తగాదాలలో ఫ్రెంచ్వారి మద్దతును పొందినది ఎవరు ?
1. చందాసాహెబ్
2. తన్వరుద్దీన్
3. నాజర్ఆంగ్
4. ముజఫర్ఆంగ్

Answers ::

1 ) 4 , 2 ) 3 , 3 ) 1 , 4 ) 4 , 5 ) 2 , 6 ) 1 , 7 ) 1 , 8 ) 2 , 9 ) 3 , 10 ) 1 , 11 ) 4 , 12 ) 3 , 13 ) 1 , 14 ) 2 , 15 ) 1

Post a Comment (0)
Previous Post Next Post