అంబుడ్స్మన్ వ్యవస్థను మొదటిసారిగా ఏ దేశంలో ప్రవేశపెట్టారు ?

1. లోక్పాల్ వ్యవస్థ యొక్క నిర్ధిష్టమయిన ఉద్దేశ్యం ?
1. పాలనా వ్యవస్థలో నైతికతను కాపాడడం & పెంపొందించటం
2. పాలనా వ్యవస్థపై శాసన వ్యవస్థను నియంత్రణను బలోపేతం చేయడం
3. పాలనా వ్యవస్థపై న్యాయ వ్యవస్థ నియంత్రణకు జోడించటం
4. పాలనా వ్యవస్థపై ప్రభావంతమైన ప్రజా ఆమోద నియంత్రణకు వీలు కల్పించడం

2 . లోక్పాల్ మరియు లోకాయుక్త వ్యవస్థల ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది ?
1. పాలనా సంస్కరణ కమిటీ
2. అశోక్ మెహతా కమిటీ
3. ఆపిల్ బీ కమిటీ
4. గొర్వాలా కమిటీ

3 . లోకాయుక్త మరియు ఉపలోకాయుక్త చట్టాన్నీ మొట్ట మొదటి ఆమోదించిన రాష్ట్రం ?
1. రాజస్థాన్
2. ఒడిశా
3. ఆంధ్రపదేశ్
4. కేరళ

4. అంబుడ్స్మన్ వ్యవస్థను మొదటిసారిగా ఈ దేశంలో ప్రవేశపెట్టారు ?
1. స్వీడన్
2. నార్వే
3. న్యూజిలాండ్
4. ఫ్లినాండ్

5. ఈ క్రింది వాటిలోని ఏ రాష్ట్రాలు లోకాయుక్తగా నియమింపబడు వారికి న్యాయపర అర్హతలను తప్పనిసరి చేసింది ?
1. మహారాష్ట్ర
2. బీహర్
3. ఆంధ్రప్రదేశ్
4. పంజాబ్

6. ప్రసుత్తం భారతదేశంలో గల పౌరుల ఇబ్బందుల పరిష్కార యంత్రాంగం వీటితో కూడుకొని ఉంది ?
1. సుప్రీంకోర్టు మరియు లోక్పాల్
2. లోక్పాల్ మరియు లోకాయుక్త
3. పాలనా ట్రైబ్యునళ్లు మరియు లోక్పాల్
4. లోకాయుక్త మరియు సుప్రీంకోర్టు

7 . ఈ క్రింది ఏ దేశంలోని అంబుడ్స్మన్ వ్యవస్థ మాదిరిగా భారతదేశంలో లోక్పాల్ ఏర్పాటుకుపాలనా సంస్కరణల కమిటీ ( 1966 ) సిఫారసు చేసింది ?
ఎ . ఫిన్లాండ్
బి . డిన్మార్క్
సి . నార్వే
డి . కెన్యా
వీటిలో సరియైనవి గుర్తించండి ?
1. ఎ , బి
2. ఎ , బి & సి
3. బి , సి
4. ఎ , డి

8. ఈ క్రింది దేని ఆధారంగా భారతదేశంలో లోక్పాల్ మరియు లోకాయుక్త సంస్థ ఏర్పాటు చేయబడింది ?
1. స్కాండినేవియాలలోని అంబుడ్స్మన్ వ్యవస్థ
2. ఫ్రాన్స్లోని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్
3. రష్యాలోని ప్రోక్యూరేటర్ జనరల్
4. యూకేలోని పార్లమెంటరీ కమిషనర్

9. మొదటిసారిగా లోక్పాల్ బిల్లును పార్లమెంట్లో ఎప్పడు ప్రవేశపెట్టారు ?
1. 1967
2. 1968
3. 1969
4. 1970

10. లోక్ అదాలత్ అనేది .
1. కార్యనిర్వహక సంస్థ
2. రాజ్యాంగ సంస్థ
3. ప్రత్నామ్నాయ వివాద పరిష్కారాల సంస్థ
4. ఒక న్యాయ స్థానం

11. ఐ.ఏ.ఎస్ , ఐ.పి.ఎస్ . అధికారాలను లోకాయుక్త పరిధిలోకి తీసుకువచ్చిన తొలి రాష్ట్రం ?
1. ఒరిస్సా
2. కర్ణాటక
3. మహారాష్ట్ర
4. ఉత్తరప్రదేశ్

12. లోకాయుక్త తన నివేదికను ఏవరికి సమర్పిస్తుంది ?
1. గవర్నర్
2. ముఖ్యమంత్రి
3. స్పీకర్
4. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

13. స్కోండినేవియన్ దేశాలు అనగా ?
1. స్వీడన్ , డెన్మార్క్
2. ప్లీనాండ్ , నార్వే
3. స్పెయిన్ , పోలాండ్
4. 1 మరియు 2

14. లోక్పాల్ అనేది .
1. న్యాయ వ్యవస్థ
2. పాక్షిక న్యాయ వ్యవస్థ
3. సివిల్ న్యాయ వ్యవస్థ
4. క్రిమినల్ న్యాయ వ్యవస్థ

Answers ::

1 ) 1 , 2 ) 1 , 3 ) 2 , 4 ) 1 , 5 ) 3 , 6 ) 4 , 7 ) 2 , 8 ) 1 , 9 ) 2 , 10 ) 3 , 11 ) 2 , 12 ) 1 , 13 ) 4 , 14 ) 2

Post a Comment (0)
Previous Post Next Post