ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 50 సెక్షన్ ప్రకారం పన్ను బకాయిలు ఏ రాష్ట్రానికి చెందుతాయి ?

1. విభజనచట్టం 2014 లోని సెక్షన్ 83 లోని ఏ క్లాజ్ ఏపీపీఎస్సీవి వివరిస్తుంది ?
1. రెండు
2. మూడు
3. నాలుగు
4. మొదటి ✅

2. విభజన చట్టం 2014 లోకి 83 వ సెక్షన్ 2 వ క్లాజ్ దానికి వివరిస్తుంది ?
1. తెలంగాణ పీఎస్సీ
2. ఆంధ్రప్రదేశ్ పీఎస్ సీ  ✅
3. యుపి ఎస్సీ
4. ఎస్ఎస్సి

3. విభజన చట్టం 2014 లోని 76 వ సెక్షన్ 1 వ క్లాజ్ దేనిని వివరిస్తుంది ?
1. ఐఏఎస్లు
2. ఐపిఎస్లు
3. ఐఎఫ్ఎస్
4. పై అందరూ  ✅

4. రెండు రాష్ట్రాలకు కేంద్ర , బలగాల సాయం గురించి విభజన చట్టం 2014 లోని ఏ సెక్షన్ తెలుపుతుంది ?
1.8
2.9  ✅
3.7
4. 6

5. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 8 లోని ఏ క్లాజ్ ప్రజల ప్రాణాలు స్వాతంత్య్రం , ఆస్తుల రక్షణ కోసం గవర్నరు బాధ్యతలు అప్పగించింది ?
1. మొదటి
2. రెండు  ✅
3. మూడు
4. నాల్గువ

6. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 లోని ఏ సెక్షన్ ఏపీ హైకోర్టు విచారణ పరిధిని తెలుపుతుంది ?
1. సెక్షన్ 32
2. సెక్షన్ 33  ✅
3. సెక్షన్ 34
4. సెక్షన్ 35

7. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక ఆస్తులు అప్పుల మొత్తాలు పంపిణీ విషయంలో తలెత్తే వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ?
1. పరస్పర అంగీకారంతో
2. కంప్రోల్టర్ అండ్ ఆడిటర్ జనరల్ను సంప్రదించి కేంద్రప్రభుత్వం ఒక ఉత్తర్వు ద్వారా పరిష్కరించాలి
3. పై రెండూ  ✅
4. ఏదీకాదు

8. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 50 సెక్షన్ ప్రకారం పన్ను బకాయిలు ఏ రాష్ట్రానికి చెందుతాయి ?
1. ఆస్తి ఏ రాష్ట్రాల్లో ఉంటే ఆ రాష్ట్రానికి  ✅
2.50 : 50 నిష్పత్తిలో
3. జనాభా నిష్పత్తిలో
4. కేంద్రం నిర్ణయించిన విధంగా

9. పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ ఆర్డినెన్స్ కు ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదించెను?
1. 1 జూన్ 2014
2. 14 జూలై 2014
3. 18 జూలై 2014  ✅
4. 15 ఆగస్టు 2014

10. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ ఆర్డినెన్స్ ప్రకారం ఎన్ని మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు ?
1. 7  ✅
2. 8
3.6
4. 5

11. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును అసెంబ్లీ ఏ రోజు తిరస్కరించి కేంద్రానికి పంపింది ?
1. 30 జనవరి 2014  ✅
2. 4 ఫిబ్రవరి 2014
3. 18 ఫిబ్రరి 2014
4. 21 ఫిబ్రవరి 2014

12. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఏ రోజు లోక్సభ ఆమోదించింది ?
1. 18 ఫిబ్రవరి 2014  ✅
2. 20 ఫిబ్రవరి 2014
3. 1 మార్చి 2014
4. 21 మార్చి 2014

13. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి రాజ్యసభ ఎప్పుడు ఆమోదం తెలిపింది ?
1. 20 ఫిబ్రవరి 2014  ✅
2. 18 ఫిబ్రవరి 2014
3. 14 ఫిబ్రవరి 2014
4. 28 ఫిబ్రవరి 2014

14. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఐఐఏం ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1. విశాఖ  ✅
2 . తిరుపతి
3. గుంటూరు
4. కర్నూలు

15. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంత నిర్మాణానికి శంకుస్థాపన 6 జూన్ 2015 న ఎక్కడ చేశారు ?
1. తుళ్లూరు మండలం మందడం గ్రామం  ✅
2. వెళగపూడి
3. మంగళగిరి
4. అమరావతి

16. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
1. గుంటూరు లాంఫాం  ✅
2. కృష్ణా గరికపాడు
3. పశ్చిమగోదావరి మారిటేకు
4. గుంటూరు బాపట్ల

17. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014 లో కేంద్రం నుండి బదిలీ చేయబడే పన్ను గూర్చి పేర్కొన్న విభాగం ఏది ?
1. విభాగం -4
2. విభాగం -5  ✅
3. విభాగం -6
4. విభాగం -7

18. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014 ప్రకారం ప్రత్యేక సంస్థలు , వర్క్షాపుల గూర్చి పేర్కొన్న సెక్షన్ ఏది ?
1. సెక్షన్ - 48 ( 1 )
2. సెక్షన్ - 48 ( 2 )  ✅
3. సెక్షన్ - 46 ( ఎ )
4. సెక్షన్ - 46 ( 1 )

19. పునర్ విభజన చట్టం ప్రకారం ప్రత్యేక సంస్థలు స్థాపించుటకు ప్రాతిపదిక ఏది ?
1. జనాభా
2. వెనుకబాటు తనం
3. భౌగోళిక స్థితి  ✅
4. పైవన్నియు

20. ఈ క్రింది అంశాల ఆధారంగా సెక్షన్లను జతపరుచుము ?
ఎ . సచివాలయము శాఖాధిపతుల కార్యాలయం
బి . ట్రెజరీ నిల్వలు
సి . పన్ను ( లేదా ) సుంకం బకాయిలు
డి . నగదు నిల్వల పెట్టుబడి
1. సెక్షన్ - 48 ( 3 )
2. సెక్షన్ - 49
3. సెక్షన్ - 50
4. సెక్షన్ - 52 ( 1 )
1. ఎ -1 బి -2 సి -3 డి -4  ✅
2. ఎ -3 బి -2 సి -1 డి -4
3.ఎ -4 బి -2 సి -3 డి -1
4. ఎ -3 బి -2 సి -1 డి -4

Post a Comment (0)
Previous Post Next Post