ఆంధ్రప్రదేశ్ చట్టం CRDA - 2014 అమలులోకి వచ్చిన రోజు ఏది ?

1. పునర్ విభజన చట్టం ప్రకారం ప్రకృతి విపత్తుల సహాయ నిధి గూర్చి పేర్కొన్న సెక్షన్ ఏది ?
1. సెక్షన్ -51 ( సి 1 )
2. సెక్షన్ -52 ( 1 ) ✅
3. సెక్షన్ -50
4. సెక్షన్ -49 ( 1 )

2. పునర్విభజన చట్టం ప్రకారం ప్రకృతి విపత్తుల సహయ నిధిని కేటాయించుటకు ప్రాతిపదిక ఏది ?
1. జనాభా
2. భూభాగ విస్తీర్ణం  ✅
3. సగటు సంవ్సరపు ప్రకృతి ప్రమాదాలు
4. పైవన్నియు

3. పునర్ విభజన చట్టం 2014 ప్రకారం ప్రజా ఋణం & ప్రజా పద్దులలోని బకాయిలు గూర్చి పేర్కొన్న సెక్షన్ ఏది ?
1. సెక్షన్ -54
2. సెక్షన్ -54- ( 1 )  ✅
3. సెక్షన్ -54- ( 2 )
4. సెక్షన్ -54- ( 3 )

4. సెక్షన్ - 54 ( 1 ) ప్రకారం ప్రజా ఋణ & ప్రజా పద్దుల బకాయిలు ఇరు రాష్ట్రాలకు కేటాయించు ప్రాతిపదిక ఏది ?
1. భౌగోళిక స్థితి
2. విభజనకు ముందున్న ప్రాంతాల ఆర్థికస్థితి
3. విభజన నాటి పన్నుల రాబడి
4. జనాభా  ✅

5. పునర్ విభజన చట్టంలోని “ ఫించన్లు ” ను గూర్చి పేర్కొన్న సెక్షన్ ఏది ?
1. సెక్షన్ -56
2. సెక్షన్ - 57
3. సెక్షన్ -59  ✅
4. సెక్షన్ 60

6. పునర్ విభజన చట్టం ప్రకారం “ ఫించన్లు ” ఇరు రాష్ట్రాలకు కేటాయించు ప్రాతిపాదికత ఏది ?
1. జనాభా
2. 8 వ షెడ్యూల్ లని నిబంధనల మేరకు ✅
3. భౌగోళిక స్థితి
4. వృద్ధుల జనాభా ఆధారంగా

7. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014 లో ఖమ్మంలోని 7 మండలాలు బదిలీ గూర్చి పేర్కొన్న విభాగం ఏది ?
1. విభాగం  ✅
2. విభాగం
3. విభాగం
4. విభాగం

8. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలలో మినహయించిన గ్రామాల గుండా వెళ్ళే జాతీయ రహదారి ఏది ?
1. 220 ఎన్ . హెచ్
2. 221 ఎస్ . హెచ్  ✅
3. 222 ఎన్ . హెచ్
4. 223 ఎన్ . హెచ్

9. 28.03.2014 న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికై సిఫారసుల కొరకు నియమింపబడిన కె . శివరామ కృష్ణన్ కమిటీలోని సభ్యులు ఎవరు?
ఎ . రతిన్ రాయ్
బి . అరోమర్ రెవి
సి . జగన్ షా
డి . కె.టి. రవీంద్రన్
1. ఎ , బి
2. ఎ , బి , సి
3. బి , సి , డి
4. పైవారందరూ ✅

10. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కొరకు సమగ్ర కార్య చరణ ప్రణాళికకై ఎ.పి.ప్రభుత్వం నియమించిన నిపుణుల సంఘం అధ్యక్షడు ఎవరు ?
1. ఎన్ . చంద్రబాబు నాయుడు
2. గంటా శ్రీనివాస్
3. వి.కె. ఐ . ఆర్ . రావు
4. పి . నారాయణ  ✅

11. జీవో- ఎ.ఎస్- నెంబర్- 97 ద్వారా అమరావతి ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన రోజు ఏది ?
1. 2014 , మార్చి 1
2. 2015 , ఏప్రిల్ 23  ✅
3. 2015 జూన్ 9
4. 2014 డిసెంబర్ 30

12. ఆంధ్రప్రదేశ్ చట్టం CRDA - 2014 అమలులోకి వచ్చిన రోజు ఏది ?
1. 2014 , జూన్ 19
2. 2014 మే 12
3. 2014 , డిసెంబర్ 30  ✅
4. 2014 , నవంబర్ 26

13. పునర్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రత్యేక ఆర్ధిక సహాయం గూర్చి పేర్కొన్న సెక్షన్ ఏది ?
1. సెక్షన్ - 91 ( 1 )
2 . సెక్షన్ - 92 ( 2 )
3 . సెక్షన్ - 93 ( 4 )
4. సెక్షన్ - 94 ( 3 )  ✅

14. పునర్ విభజన చట్టం - 2014 లో నూతన రాజధాని నిర్మాణంకై అటవీప్రాంతాన్ని డీ నోటిఫై చేయుటకు వీలు కల్పించిన సెక్షన్ ఏది ?
1. సెక్షన్ - 92 ( 4 )
2. సెక్షన్ -94 ( 4 )  ✅
3 . సెక్షన్ - 96 ( 5 )
4. సెక్షన్ - 97 ( 2 )

15. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంకై నోటిఫై చేసిన అటవీ భూమి విస్తీర్ణం ఎంత ?
1. 11,267.12 హెక్టార్లు
2. 13.267.12 హెక్టార్లు  ✅
3. 14,267.12 హెకార్టు
4. 16 , 267.12 హెక్టార్లు

16. పునర్ విభజన చట్టంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భూములు స్టోర్ , సామాగ్రి వస్తువులు రాష్ట్ర సరిహద్దులోపల ఉంటే , ఇరు రాష్ట్రాలకు దేని ఆధారంగా పంపిణీ చేయబడుతుంది ?
1. జనాభా
2. భౌగోళిక స్థితి  ✅
3. మౌలిక సదుపాయాల ఆధారంగా
4. పైవన్నీయు

17. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014 ప్రకారం ఉమ్మడి రాష్ట్రం యొక్క ఆస్తులను ఈ క్రింది విధంగా విభజిస్తారు ?
1. జనాభా  ✅
2. భౌగోళిక స్థితి
3. మౌళిక సదుపాయాల ప్రాతిపాదిక
4. వెనుకబడిన ప్రాంతాల ఆధారంగా

18. ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం - 2014 ప్రకారం - ఉమ్మడి రాష్ట్రం యొక్క అప్పులను ఈ క్రింది విధంగా విభజిస్తారు ?
1. జనాభా  ✅
2. భౌగోళిక స్థితి
3. మౌళిక సదుపాయాల ప్రాతిపాదిక
4. వెనుకబడిన ప్రాంతాల ఆధారంగా

19. ఈ క్రింది వ్యాక్యలను పరిశీలించుము ?
ప్రతిపాదన ( ఎ ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుచుగా వరదలు , తుఫాను వంటి విపత్తులకు గురి అవుతుంది.
కారణం ( ఆర్ ) : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తులకు ప్రత్యేక నిధిని కేటాయించింది .
1. ( ఎ ) సరియైనది ( ఆర్ ) అసత్యం
2. ( ఎ ) మరియు ( ఆర్ ) రెండూ సరియైనవి  ✅
3. ( ఎ ) సరికానిది ( ఆర్ ) సత్యం
4. ( ఎ ) , ( ఆర్ ) లు సత్యాలు , ఎకి ఆర్ సరియైనది

20. ఈ క్రింది అంశాలను జతపరుచుము ?
1. ప్రభుత్వ ఉద్యోగ భవిష్యనిధి
2. ఫించన్లు
3. రిజిస్టరు సహకార సంఘం
4. బహుళ సంస్థలపై ప్రత్యేక నిధులలో పెట్టుబడులు
ఎ . సెక్షన్ - 58
బి . సెక్షన్ - 59
సి . సెక్షన్ - 62 ( ఎ )
డి . సెక్షన్ - 52 ( 2 )
1.1 - ఎ 2 - బి 3 - సి - డి 4 ✅
2.1 - బి 2 - సి 3 - ఎ - డి 4
3.1 - సి 2 - బి 3 - డి - సి 4
4.1 - డి 2 - బి 3 - సి 4  - ఎ

Post a Comment (0)
Previous Post Next Post