గుజరాత్ తరువాత దేశంలో వందశాతం విద్యుదీ కరణ సాధించిన రెండో రాష్ట్రం ?

1. రిలీవ్ అయిన ఏపీ విద్యుత్ ఉద్యోగులకు జీతం ఎవరు చెల్లించాలని హైకోర్టు తెలిపింది ?
1. తెలంగాణ ✅
2. ఏపీ
3. కేంద్రం
4. ఏపీ , తెలంగాణ సమానంగా

2. 9 , 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగుల విభజన చేపట్టిన కమిటీ ?
1. కమల్నాధన్
2. అగర్వాల్ పా
3. ప్రత్యూష్ సిన్హా
4. షీలా భేడే  ✅

3. విభజన నాటికి రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఉద్యోగుల సంఖ్య ?
1. 76,339
2. 57167  ✅
3. 56,750
4. 45257

4. రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 ( ఎఫ్ ) దేనికి సంబంధిం చినది ?
1. రాష్ట్ర సచివాలయ పోస్టులు
2. వివిధ శాఖాధిపతుల పోస్టులు
3. రాష్ట్రస్థాయి స్పెషల్ ఆపీసులు
4. హైదరాబాద్ సిటీ పోలీసు నియామకాలు  ✅

5. 610 జీవో అమలుపై వేసిన కమిటీ ?
1. గిడ్లానీ కమిటీ  ✅
2. సుందరేశన్ కమిటీ
3. జయభారత్ రెడ్డి కమిటి
4. రోశయ్య కమిటి

6. విద్యాసంస్థల్లో ప్రవేశాలకై ఎన్ని సంవత్సరాలు మినహాయింపు ఉంది ?
1. 5 సంవత్సరాలు
2. 10 సంవత్సరాలు  ✅
3.7 సంవత్సరాలు
4. 2 సంవత్సరాలు

7. ఏపీలో ప్రస్తుతం 25 ఎంపి స్థానాల పరిధిలో 175 శాసన సభ్యస్థానాలు ఉన్నాయి . వీటిని ఎంతకు పెంచ వచ్చును ?
1. 225  ✅
2. 194
3. 202
4.210

8. ప్రతి ఎంపి నియోజకవర్గానికి ఎమ్మెల్యేల సంఖ్య ఎంతకు పెరుగుతుంది ?
1.73
2.93  ✅
3.83
4. 103

9. భౌగోళిక ప్రాంతం ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి సంస్థలను విభజించక పోవడంతో ఏపి నష్టపోయిన విద్యుత్
1. 250 మెగావాట్లు
2. 1142 మెగావాట్లు  ✅
3. 1200 మెగావాట్లు
4. 1500 మెగావాట్లు

10. గుజరాత్ తరువాత దేశంలో వందశాతం విద్యుదీ కరణ సాధించిన రెండో రాష్ట్రం ?
1. ఏపీ  ✅
2. తెలంగాణ
3. కర్ణాటక
4. కేరళ

11. జవహర్ కమిటీ ఆర్టీసీ ఆస్తులుగా ( కేంద్ర కార్యాల యం ) గుర్తించింది ?
1. బస్ భవన్
2. తార్నాక ఆసుపత్రి
3. మియాపూర్ బస్ బాడీ యూనిట్
4. పైవన్నీ ✅

12. ఏపీలో నవ నిర్మాణ దీక్ష ఎప్పుడు జరిగింది ?
1. 2 జూన్ 2016
2. 2 జూన్ 2014
3. 2 జూన్ 2015  ✅
4.1 నవంబర్ 2015

13. విభజన తరువాత తొలి ఏడాది ఏపీ రెవెన్యూలోటు ?
1. రూ .16200 కోట్లు ✅
2. రూ .4500 కోట్లు
3. రూ .11300 కోట్లు
4. రూ .12500 కోట్లు

14. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎప్పుడు ప్రకటించారు ?
1. 2 జూన్ 2016
2. 7 సెప్టెంబర్ 2016  ✅
3. 24 అక్టోబర్ 2016
4. 30 డిసెంబర్ 2016

15. నేషనల్ హిస్టారిక్ పార్క్ & మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. విశాఖపట్నం  ✅
2. నెల్లూరు
3. అనంతపురం
4. కర్నూలు

16. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనో గ్రఫీ ఎక్కడ ఏర్పాటు చేయున్నారు ?
1. విశాఖపట్నం  ✅
2. గుంటూరు
3. నెల్లూరు
4. ఒంగోలు

17. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. విశాఖ
2. విజయవాడ  ✅
3. నెల్లూరు
4. కర్నూలు

18. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం & ట్రావెల్ మేనేజ్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. విజయవాడ
2. కర్నూలు
3. విశాఖపట్నం
4. నెల్లూరు  ✅

19. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. విశాఖ పట్నం
2. నెల్లూరు  ✅
3 . ఒంగోలు
4. గుంటూరు

20 , క్షిపణి ప్రయోగ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. బొబ్బర్లంక
2. కృష్ణలంక
3. నాగాయలంక  ✅
4. దివిసీమ

21. బి ఇఎల్ క్షిపణి అనుసంధాన యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. నిమ్మకూరు
2. పాక్షి  ✅
3. కొక్కిరాలకొండ
4. కర్నూలు

22. కస్టమ్స్ ఎక్సైజ్ , నార్కొటిక్స్ జాతీయ అకాడమిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. కర్నూలు
2. అనంతపురం  ✅
3. విజయవాడ
4. విశాఖపట్నం

23. బిఇఎల్ రాత్రి దృష్టి పరికరాల యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
1. లేపాక్షి
2. నిమ్మకూరు  ✅
3. కొక్కిరాలకొండ
4. కర్నూలు

Post a Comment (0)
Previous Post Next Post