ఒక కోడ్ ప్రకారం VICTORY ను YLFWRUB గా వ్రాస్తే ,SUCCESS ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ?

1.ఒక కోడ్ ప్రకారం BANKER ను LFSCBO గా వ్రాస్తే CONFER ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ?
ఎ ) FGSDOP
బి ) GFSDPO ✅
సి ) GFSEPO
డి ) FHSDPO

2. DIPLOMA యొక్క కోడ్ FERHOIC , FOREIGN యొక్క కోడ్ ఏమి ?
ఎ ) HJTAKCP
బి ) HKTALCP
సి ) HKTAKCP ✅
డి ) HKTAKBP

3. ఒక కోడ్ ను RCGAMJ గా వ్రాస్తే ,BROKEN ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ? 
ఎ ) SPFLIM
బి ) SVFLIN
సి ) FVSMGL
డి ) ఏదీకాదు ✅

4. ఒక కోడ్ ప్రకారం TRIPPLE ను SQHOOKD గా వ్రాస్తే , DISPOSE ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ?
ఎ ) CHRONRD ✅
బి ) DSOESPI
సి ) ESJTPTF
డి ) ESOPSID

5. ఒక కోడ్ ప్రకారం VICTORY ను YLFWRUB గా వ్రాస్తే ,SUCCESS ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ? 
ఎ ) VXEEIVV
బి ) VXFFHVV ✅
సి ) VYEEHNV
డి ) VYEFIVV

6. ఒక కోడ్ ప్రకారం SUBSTITUTION ను ITSBUSNOITUT గా వ్రాస్తే , DISTRIBUTION ను అదే కోడ్ ఎలా వ్రాస్తారు ?
ఎ ) IRTSIDNOITUB ✅
బి ) IRTSIDNOIBUT
సి ) IRTDISNOTTUB
డి ) IRTDISNOIUTB

7. SYSTEM యొక్క కోడ్ SYSMET అయితే NEARER యొక్క కోడ్ AENRER అయితే FRACTION యొక్క కోడ్ ఏమి ?
ఎ ) CARFTING
బి ) CARFNOIT ✅
సి ) FARFITON
డి ) ARFCNOIT

8.ఒక కోడ్ ప్రకారం FPTJI గా వ్రాస్తే CULPRIT ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ?
ఎ ) CSJNPGR
బి ) CVMOSTU
సి ) CVNSVNZ ✅
డి ) CXOSULW

9. ఒక కోడ్ ప్రకారం SIKKIM ను THLJJL గా వ్రాస్తే , TRAINING ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ?
ఎ ) SQBHOHOH
బి ) UQBHOHOF ✅
సి ) UQBJOHHO
డి ) UQBJOHOH

10. ఒక కోడ్ ప్రకారం 15789 ను XTZAL గా వ్రాయబడితే , 2346 ను NPSU గా వ్రాయబడితే , అదే కోడ్ ప్రకారం 23549 ఎలా వ్రాయబడుతుంది ?
ఎ ) NPTUL
బి ) PNTSL
సి ) NPTSL ✅
డి ) NBTSL

11. ఒక కోడ్ ప్రకారం 67894 ను HDFCK గా 1235 ను RSNL గా వ్రాస్తే , దేనికి FCNHR ను కోడ్గా వ్రాస్తారు ?
ఎ ) 35487
బి ) 89361
సి ) 89631 ✅
డి ) 98614

12. ఒక కోడ్లో 14567 ను LXRZA గా 9823 ను VPIC గా వ్రాస్తే , అదే కోడ్లో 94623 ఎలా వ్రాయబడుతుంది ?
ఎ ) VXZIA
బి ) VXZIC ✅
సి ) VXAIZ
డి ) VXZAL

13. ఒక కోడ్ 32041 ను KODWH గా 6578 ను BRMT గా వ్రాస్తే , అదే కోడ్లో 2057 ను ఎలా వ్రాస్తారు ?
ఎ ) DWHR
బి ) ODM ✅
సి ) ODM
డి ) ODWH

Post a Comment (0)
Previous Post Next Post