MUMBAI కోడ్ NWPFFO అయితే ONGALE కోడ్ ఏమి ?

1. ఒక కోడ్ భాషలో HAND ను SZMU గా వ్రాస్తే , అదే కోడ్భాషలో MILK ను ఎలా వ్రాస్తారు ?
ఎ ) ORNP
బి ) PNRO
సి ) NROP ✅
డి ) RNOP

2. ఒక కోడ్ HANGER ను TDIMCG గా వ్రాస్తే , అదే కోడ్లో KURESH ను ఎలా వ్రాస్తారు ?
ఎ ) JRGOWJ ✅
బి ) LVSFTI
సి ) MSTGUJ
డి ) ఏదీకాదు

3. MUMBAI కోడ్ NWPFFO అయితే ONGALE కోడ్ ఏమి ?
ఏ ) PRJEQL
బి ) PRJFQK
సి ) PPJEPK
డి ) PPJEOK ✅

4. NUMBER కోడ్ OTNAFQ అయితే CHANGE ఏమి ?
ఏ ) DGBMHF
బి ) BGBMHF
సి ) DIBMHD
డి ) DGBMHD ✅

5. INACTIVE కోడ్ VITCANIE అయితే COMPUTER కోడ్ ఏమి ?
ఎ ) UTEPMOCR
బి ) MOCPETUR
సి ) ETUPMOCR ✅
డి ) PMOCRETU

6. ఒక కోడ్ ప్రకారం DISARMAMENT ను  RASIDMTNEMA గా వ్రాస్తే , PSYCHOMETRY ను ఎలా వ్రాస్తారు ?
ఎ ) HCSYPOYRTEM
బి ) HCYSPOYRTER ✅
సి ) YSPOHCYRTEM
డి ) HCYSPYRTEMO

7. ఒక కోడ్ ప్రకారం PERFECT ను RGTHGEV గా వ్రాస్తే , BROWN ను అదే కోడ్లో ఎలా వ్రాస్తారు ?
ఎ ) CTZXP
బి ) CSPXO
సి ) DTOYP ✅
డి ) DSQYP

8. ఒక కోడ్ ప్రకారం ANTICIPATION ను ICITNANOITAP గా వ్రాస్తే , PRODUCTIVITY ని ఎలా వ్రాస్తారు ?
ఎ ) CUDORPYTIVITI
బి ) CUDORPYTIVIT ✅
సి ) CUDOPRYTIVIT
డి ) CUDORPTYIVIT

9. OUTCOME యొక్క కోడ్ QWWEQOE అయితే , REFRACT కోడ్ ఏమి ?
ఎ ) RTGITCET ✅
బి ) RTGTICET
సి ) RTGITECT
డి ) RTGICTET

10. ROUTING యొక్క కోడ్ VMRGFLI అయితే , CRUELTY కోడ్ ఏమి ?
ఎ ) VPVCZRL
బి ) VPCVZRL
సి ) WPCVZRL
డి ) ఏదీకాదు ✅

11. BIRLA యొక్క కోడ్ MYXTB అయితే , LIBRA కోడ్ ఏమి ?
ఏ ) TYMXB ✅
బి ) TMXYB
సి ) TBYMX
డి ) TYMBX 

12 ) CLASS యొక్క కోడ్ FODVV అయితే STUDENT కోడ్ ఏమి ?
ఏ ) VWXGHOW ✅
బి ) VUXEHPU
సి ) UVWEGOV
డి ) UXWGHOU

13. MUSIC యొక్క కోడ్ XVOYW , మరియు USAGE యొక్క కోడ్ VQZJF అయితే CAUSE కోడ్ ?
ఎ ) WZQVF
బి ) WZVQF ✅
సి ) WVZQF
డి ) WVQZF

Post a Comment (0)
Previous Post Next Post