AT = 20 , BAT = 40 అయితే , CAT = ?

1.ఒక కోడ్లో 21987 ను GQWXY 5643 ను ZVUT గా వ్రాస్తే , అదే కోడ్లో 86132 ను ఎలా వ్రాస్తారు ?
ఎ ) GXVTY
బి ) XVOTW
సి ) XVOTG ✅
డి ) నిర్ణయించలేము

2. AT = 20 , BAT = 40 అయితే , CAT = ?
ఎ ) 30
బి ) 50
సి ) 60 ✅
డి ) 70

3. BRAS = 4 , KING = 5 అయితే , DUMB = ?
ఎ ) 7
బి ) 6
సి ) 4 ✅
డి ) 5

4. RAB = 36 , MEC = 195 అయితే , REG = ?
ఎ ) 240
బి ) 160
సి ) 40
డి ) 630  ✅

5. వాస్తుశిల్పి : భవంతి : : శిల్పి : ?
ఎ ) వస్తు ప్రదర్శన శాల
బి ) రాయి
సి ) ఉలి ( chisel )
డి ) విగ్రహము ✅

6.మంచుగడ్డ : చలి : భూమి : ?
ఎ ) బరువు
బి ) అడవి
సి ) గురుత్వాకర్షణ శక్తి ✅
డి ) సముద్రము

7. REASON : SFBTPO : : THINK : ?
ఎ ) SGHMJ
బి ) UIJOL ✅
సి ) UHNKI
డి ) UJKPM

8. చెట్టు : అడవి : గడ్డ : ?
ఎ ) పచ్చిక బయలు ✅
బి ) తోట
సి ) పార్కు
డి ) మైదానం

9. పందెము ( race ) : అలసట :: ఉపవాసము : ?
ఎ ) తిండి
బి ) సోమరితనము
సి ) ఆకలి ✅
డి ) పందెము

10. CUP : LIP : : BIRD : ?
ఎ ) BUSH
బి ) GRASS
సి ) FOREST
డి ) BEAK ✅

11. నెమలి : భారతదేశము : : ఎలుగుబంటి ?
ఎ ) ఆస్ట్రేలియా
బి ) అమెరికా
సి ) రష్యా ✅
డి ) ఇంగ్లాండు

12.నీడ : చెట్టు : : శక్తి : ?
ఎ ) ఆత్మగౌరవము ✅
బి ) తల్లి
సి ) సంపద
డి ) సుఖము ( ease )

13. సమావేశము : చైర్మన్ :: వార్తాపత్రిక : ?
ఎ ) రిపోర్టరు
బి ) పంపిణీదారుడు
సి ) ప్రింటర్
డి ) సంపాదకుడు ✅

14.దక్షిణము : వాయవ్యము :: పడమర : ?
ఎ ) ఉత్తరము
బి ) నైరుతి
సి ) ఈశాన్యము ✅
డి ) తూర్పు

15.క్రికెట్ : బ్యాట్ : : హాకీ : ?
ఎ ) మైదానము
బి ) హాకీస్టిక్ ✅
సి ) ఆటగాడు
డి ) బంతి

16. వైద్యుడు : రోగి :: రాజకీయ నాయకుడు :?
ఎ ) జనం ✅
బి ) ఓటరు
సి ) అధికారం
డి ) కుర్చీ

17.పక్షి : ఎగురుట : : పాము : ?
ఎ ) టారియ
బి ) ప్రాకుట ✅
సి ) పటపటద్వని
డి ) విహరించు

18. క్యాలెండరు : తారీఖులు డిక్షనరి : ?
ఎ ) భావన
బి ) బిగ్గరగానవ్వు
సి ) ముఖము ✅
డి ) ఏడ్వడం

Post a Comment (0)
Previous Post Next Post