పండ్ల వరుసలో ఒక పండు ఏదో ఒక చివరి నుండి 5 వ స్థానంలో ఉంటే ఆ వరుసలో మొత్తం ఎన్ని పండ్లు కలవు ?

1. BD , 36 , KB , 169 , RD
ఎ ) 484 ✅
బి ) 515
సి ) 729
డి ) 144

2. GM , MG , PG , GP , HP
ఏ ) PH  ✅
బి ) HH
సి ) PP
డి ) None

3. R , P , M , I ,.....
ఏ ) E
బి ) G
సి ) D  ✅
డి ) K

4. HOT , B4C5D5 , ROY , B9C5E5 , PIN .....
ఏ ) D4C3G2  ✅
డి ) D3C4G3
సి ) G5C4D3
డి ) B4C5D6

5. BOYS , TZPC , MORE , FSPN , LESS , ....
ఏ ) TTFM ✅
బి ) GTMF
సి ) PGDC
డి ) NFSM

6. KM , 143 , MD , 52 , OS , 285 , TV , ...
ఎ ) 369
బి ) 440  ✅
సి ) 525
డి ) 729

7. ABC , MNO , STU , .....
ఏ ) NOP
బి ) RST  ✅
సి ) BCA
డి ) RTS

8. BLACK BOARD , CMBDLCPBSE , SPBEXBZ
ఎ ) ROADWAY  ✅
బి ) NATIONAL
సి ) HIGHWAY
డి ) TEACHER

9. ABDH , DEGK , GHJN , MNPT ARRES
ఎ ) JKMQ  ✅
బి ) JNKO
సి ) KJMO
డి ) OJMK

10. 7 3 4 5 6 7 8 9 10 18 45 అను శ్రేణిలో సరిసంఖ్యల మధ్య గల ' 7'లు ఎన్ని ?
ఎ ) 3
బి ) 2  ✅
సి ) 4
డి ) 5

11. ఒక తరగతిలో శ్రావన్ ర్యాంకు మొదటి నుంచి 9 మరియు చివరి నుంచి 38 అయిన ఆ తరగతిలో గల విద్యార్థుల సంఖ్య ఎంత ?
ఎ ) 45
బి ) 6  ✅
సి ) 47
డి ) 48

12. పండ్ల వరుసలో ఒక పండు ఏదో ఒక చివరి నుండి 5 వ స్థానంలో ఉంటే ఆ వరుసలో మొత్తం ఎన్ని పండ్లు కలవు ?
ఎ ) 8
బి ) 9  ✅
సి ) 10
డి ) 11

13.ఒక వరుసలో ఆదిత్య ముందు నుండి 10 వ స్థానంలో అభి వెనుక నుండి 25 వ స్థానంలో గొవింద్ అను వ్యక్తి ఆదిత్య అభి మధ్యలో కలడు . మొత్తం 50 మంది ఉన్న వరుసలో గొవింద్ ముందు నుండి ఎన్నవ స్థానంలో కలదు .
ఎ ) 20
బి ) 18  ✅
సి ) 19
డి ) 17

14.ఒక వరుసలో నిలబడిన విద్యార్థులలో ఎడమవైపు నుండి గంగాధర్ యొక్క స్థానం 13 మరియు కుడివైపు నుండి అతని యొక్క స్థానము 15 అయితే ఇంకా ఎంతమంది కలిపితే మొత్తము 32  మంది అవుతారు .
ఎ ) 3
బి ) 5  ✅
సి ) 2
డి ) ఏదికాదు

Post a Comment (0)
Previous Post Next Post