29734 : 57814 :: 17496 : ?

1. దిగుమతి : ఎగుమతి ::
ఎ ) లోటు
బి ) ఆదాయం ✅
సి ) ఋణము
డి ) పన్ను

2.కళ్ళు : కన్నీళ్ళు
ఎ ) సముద్రము : నీరు
బి ) అగ్నిపర్వతం : లావా ✅
సి ) గుండె : ధమనులు
డి ) ఆకలి : బ్రెడ్

3.విధేయత : అవిధేయత వ్యయము : ?
ఎ ) ఒప్పందము : సమ్మతి
బి ) పరిశ్రమ : సోమరితనం ✅
సి ) కోడ్ : ఎన్కోడ్
డి ) బాధ : అసూయ 

4. 5 : 125 : 6 : ?
ఎ ) 64
బి ) 128
సి ) 196
డి ) 216 ✅

5. 29734 : 57814 :: 17496 : ?
ఎ ) 23514
బి ) 80132
సి ) 71964  ✅
డి ) 63146

6. 12 : 144 :: ?
ఎ ) 22 : 464
బి ) 20 :400 ✅
సి ) 15 : 135
డి ) 10 : 140

7. మిగతా వాటికంటే భిన్నమైన పదం ఏది ?
ఎ ) ఆవు
బి ) గుఱ్ఱము
సి ) ఆడ మేక
డి ) సింహము ✅

8. మిగతా వాటికంటే భిన్నంగా వున్న అక్షరాల సముదాయము ఏది ?
ఎ ) PRR
బి ) MOQ
సి ) TVX
డి ) GEC ✅

9. మిగతా వాటికంటే భిన్నంగా వున్న అక్షరాల సముదాయము ఏది ?
ఎ ) LO
బి ) MN
సి ) GT
డి ) FV ✅

10. క్రింద ఇవ్వబడిన జతలలో భిన్నంగా వున్నది ఏది ? 
ఎ ) 60 : 80
బి ) 54 : 72
సి ) 36 : 48
డి) 24 : 30 ✅

11. మిగతా వాటికంటే భిన్నంగా వున్న జత ఏది ?
ఎ ) PARENT : RPBTEO
బి ) MOSTLY : SMPYTM
సి ) MOTHER : TMPRHD ✅
డి ) SUNDAY : NSVYDB

Post a Comment (0)
Previous Post Next Post