31 రోజులున్న నెలలో చివరిరోజు బుధవారం అయితే ఆ నెలలో ఎన్ని సోమవారాలుంటాయి ?

1. D , C మరియు E కంటె పొడవు . A , E అంత పొడవు కాదు . ID CA కంటే పొడవు . D.B అంత పొడవు కాదు . అందరి కంటె పొడవు వున్న వ్యక్తి తరువాత పొడవుగా వున్నది .
ఎ ) A
బి ) D ✅
సి ) B లేదా D
డి ) వివరాలు సరిపోవు

2. బస్టాండు నుండి ఢిల్లీకి ప్రతి అర్థగంటకు ఒక బస్సు బయలుదేరును . విచారణ కౌంటరులో ఉన్న గుమస్తా పది నిమిషాల క్రిందట ఒక బస్సు బయలుదేరినది అని చెప్పినాడు . తరువాతి బస్సు 7.35a.m కు ఉన్నది . ఈ సమాచారము ఆ ప్రయాణీకుడికి ఏ సమయానికి ఇచ్చినాడు ?
ఏ ) 9.10a.m
బి ) 8.55a.m
సి ) 9.08a.m
డి ) 9.15a.m ✅

3. ఒక లీపు సవత్సరములో జనవరి నెలలో 5 వరోజు గురువారమైన మార్చి నెలలో 2 వరోజు ఏమవుతుంది ?
ఎ ) మంగళవారము 
బి ) బుధవారం
సి ) గురువారం
డి ) శుక్రవారం  ✅
ఇ ) శనివారం

4. 31 రోజులున్న నెలలో చివరిరోజు బుధవారం అయితే ఆ నెలలో ఎన్ని సోమవారాలుంటాయి ?
ఎ ) 4
బి ) 5  ✅
సి ) 3 
డి ) 6
ఇ ) ఏదీకాదు

5.ప్రస్తుతం ఒక తండ్రి వయస్సు తన కుమారుని వయస్సుకి మూడురెట్లు . ఐదు సంవత్సరముల క్రితం అతని వయస్సు కుమారుని వయస్సుకి నాలుగు రెట్లు . అయితే కుమారుని వయస్సు ఎంత ?
ఎ ) 12
బి ) 15  ✅
సి ) 18 
డి ) 20

6.ఒక వేటగాడిని నీ సంచిలో ఉన్న పక్షులెన్ని అని అడగగా అతను ఆరు తప్ప అన్ని చిలుకలు , ఆరు తప్ప అన్నీ పావురాలు , ఆరు తప్ప అన్ని బంతులు అని చెప్పిన అతని సంచిలో ఉన్న పక్షులెన్ని ?
ఎ ) 9  ✅
బి ) 18
సి ) 27
డి ) 36

Post a Comment (0)
Previous Post Next Post