లాజికల్ థింకింగ్ ఎబిలిటీ బిట్స్ తెలుగులో...

1. A , B కు తూర్పుగా ' C ' కు పడమర దిశగా వున్నాడు . H , C కు నైఋతి దిశగా మరియు B. ' X ' కు ఆగ్నేయ దిశగా వున్నాడు . పడమర దిశగా దూరంగా వున్నది ఎవరు ?
ఏ ) C ✅
బి ) A
సి ) X
డి ) B

2.దీప తూర్పు దిక్కుకు అభిముఖంగా వున్నది . ఆమె సవ్యదిశలో 100 ° తిరిగి , మరల అపసవ్యదిశలో 145 ° తిరిగినది . ప్రస్తుతము ఆమె ఏ దిశకు అభిముఖంగా వున్నది .
ఎ ) తూర్పు
బి ) ఉత్తరము
సి ) నైఋతి
డి ) ఈశాన్యం  ✅

3. గుల్షన్ వాయువ్య దిశకు అభిముఖంగా వున్నాడు . అతను సవ్యదిశలో 90 ° తిరిగి మరల అపసవ్యదిశలో 180 ° తిరిగి , అదే దిశలో తిరిగి 90 ° తిరిగినాడు . ప్రస్తుతం అతను ఏ దిశకు అభిముఖంగా వున్నాడు .
ఎ ) దక్షిణం
బి ) నైఋతి
సి ) పడమర
డి ) ఆగ్నేయం ✅

4. నేను వాయువ్య దిశగా వున్నాను . నేను 90 ° సవ్యదిశలో తిరిగి , తరువాత 180 ° అపసవ్యదిశలో మరల 90 ' , అదే దిశలో తిరిగాను . ప్రస్తుతము నేను ఏ దిశలో వున్నాను ?
ఎ ) పడమర
బి ) దక్షిణము
సి ) నైఋతి
డి ) ఆగ్నేయం  ✅

5.రహీమ్ ' X ' అనే స్థానము నుండి బయలుదేరి , నేరుగా పడమటివైపు 5km నడిచి , తరువాత ఎడమవైపుకు తిరిగి , తిన్నగా 2km నడిచి , మరలా ఎడమవైపుకు తిరిగి , తిన్నగా 2km నడిచి , మరలా ఎడమవైపుకు తిరిగి , 7km నడిచాడు . ఇప్పుడు ' X ' నుండి ఏ దిశలో ఉన్నాడు ?
ఎ ) ఈశాన్యం
బి ) నైఋతి
సి ) ఆగ్నేయం  ✅
డి ) వాయువ్యం

6. తన ఆఫీసునుండి బయలుదేరి , ఒక వ్యక్తి ఉత్తరదిక్కుగా 4 కి.మీ ప్రయాణించి , ఎడమవైపు తిరగి 3 కి.మీ ప్రయాణించి , ' X ' అనే స్థానాన్ని చేరుకుంటాడు . తను మొదలు పెట్టిన స్థానంనుండి ప్రస్తుతం ఎంత దూరములో వున్నాడు ?
ఎ ) 5 కి.మీ  ✅
బి ) 4 కి . మీ
సి ) 3 కి . మీ
డి ) 6 కి . మీ

7 .90 మీ . భ / జములు కల ఒక ABCD అనే చతురస్రాకార మైదానములో AC అనుకర్ణము ఉత్తరము నుండి దక్షిణమునకు , B అనేమూల D కు పశ్చిమంగా ఉంది . రమేష్ మరియు రాజీవ్ భుజాల గుండా B , C ల నుండి సవ్య , అపసవ్యదిశలలో 8 కి.మీ / గం . 10 కి.మీ / గం . వేగముతో నడపటము మొదలుపెడ్తారు . వారిరువురు ఒకరినొకరు ఎక్కడ తటస్థపడతారు ?
ఎ ) BC మీద C కు 10 మీ . దూరములో
బి ) AD మీద A కు 30 మీ . దూరములో  ✅
సి ) AD మీద కు 30 మీ దూరములో
డి ) BC B కు 10 మీ . దూరమలో

8. ఒక వ్యక్తి పశ్చిమ వైపునకు 3కి.మీ. నడిచి , ఎడమవైపునకు తిరిగి 3 కి.మీ నడిచి , మరలా కుడివైపునకు తిరిగి 1 కి.మీ నడిచెను . మరలా కుడివైపునకు తిరిగి 3కి.మీ. వెళ్ళెను . బయలుదేరిన స్థానము నుండి ఎంతదూరములో ఉన్నాడు ?
ఎ ) 7 కి.మీ
బి ) 6 కి.మీ
సి ) 5 కి.మీ
డి ) 4 కి.మీ  ✅

9. ఒక గడియారము సమయము 4 గం.ల 30 ని.లు సూచించును నిమిషాల ముల్లు తూర్పువైపునకు ఉన్నట్లయితే , గంటల ముల్లు ఏ దిశలో ఉండును ?
ఎ ) ఈశాన్య  ✅
బి ) ఆగ్నేయ
సి ) నైఋతి
డి ) వాయువ్య

Post a Comment (0)
Previous Post Next Post