గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన ప్రభుత్వ పథకం ?

1. వృద్ధులకు 10 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వటానికి నిర్ధేశించిన పధకం
ఎ ) అంత్యోదయ అన్న యోజన
బి ) ప్రజాపంపిణీ
సి ) అన్నపూర్ణ
డి ) ఆన్నీ

2. ఎర్పిని ఏ దృష్టితో ప్రారంభించారు
ఎ ) నిరుద్యోగ నిర్మూలన
బి ) పేదరిక నిర్మూలన
సి ) గరీబీ హఠావో
డి ) ఏదీకాదు

3. ఎమ్ ఎస్ వై పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .
ఎ ) అక్టోబరు 2,1993
బి ) నవంబర్ , 1993
సి ) డిసెంబర్ , 1993
డి ) పైవేవీ కావు

4. ఆర్ఎస్ఇజిపి పథకం వ్యవసాయ శ్రామిక లేదా భూమిలేని శ్రామికునికి ఎన్ని రోజులు పని కల్పిస్తుంది
ఎ ) 150 రోజులు
బి ) 120 రోజులు
సి ) 100 రోజులు
డి ) పైవన్నియు

5. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద నిరుద్యోగ కార్మికులను జీవనోపాధి కల్పించడంతోపాటు పల్లెల సర్వతోముఖాబి , వృద్ధికి ఉద్దేశించి కేంద్రప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టింది .
ఎ ) SGSY
బి ) RLEGP
సి ) JRY
డి ) పైవన్నియు

6. JRY పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది .
ఎ ) ఏప్రిల్ 1 , 1989
బి ) ఏప్రిల్ 2 , 1989
సి ) ఏప్రిల్ 3 , 1989
డి ) ఏప్రిల్ 4 , 1989

7. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన పథకం ?
ఎ ) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
బి ) మేకిన్ ఇండియా
సి ) ప్రధానమంత్రి సడక్ యోజన
డి ) పైవేవీ కావు

8. ప్రధానమంత్రి రోజార్ యోజన ( PMRY ) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .
ఎ ) ఆగష్టు 15 , 1993
బి ) ఆగష్టు 18 , 1993
సి ) ఆగష్టు 20 , 1993
డి ) ఆగష్టు 25 , 1993

9. లఘు పరిశ్రమలు వ్యాపార కార్యక్రమాల వంటి స్వయం ఉపాధి పథకాల ద్వారా 10 లక్షల మంది విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం ఈ పథక ఉద్దేశ్యం .
ఎ ) JRY
బి ) NRY
సి ) JAY
డి ) PMRY

10. పురా నమూనాను ఎవరు ప్రతిపాదించారు.
ఎ ) డా ॥ మన్మోహన్ సింగ్
బి ) పి.వి. నరసింహారావు
సి ) ఎ.పి.జె. అబ్దుల్ కలాం
డి ) ఏదీకాదు

11. ఉపాధి హామీ పథకం ( Employment Assurence Scheme - EAS ) ఏ సంవత్సరంలో ప్రారంభించారు .
ఎ ) అక్టోబర్ 2 , 1993
బి ) అక్టోబర్ 3 , 1993
సి ) నవంబర్ 2 , 1993
డి ) డిసెంబర్ 2 , 1993

12. 2001 సంవత్సరంలో ఇఎఎస్ పథకాన్ని ఏ పథకంలో విలీనం జరిగింది .
ఎ ) MWS
బి ) JRY
సి ) NRY
డి ) సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన

13. 1999 ఏప్రిల్ 1 నుంచి JRY ఏ పథకంగా మార్పు చేయబడింది .
ఎ ) JGSY
బి ) SSGY
సి ) SGSY
డి ) పైవన్నియు

14. స్వర్ణ జయంతి గ్రామ స్వరోజాగార్ యోజన పథకంలో ఏ పథకాలను విలీనం చేయడం జరిగింది .
ఎ ) IRDP
బి ) TRY SEM , DWACRA
సి ) GKY , MWS
డి ) పై వన్నియు

15. SGSY పథకానికి నిధులను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో సమకూరుస్తాయి .
ఎ ) 25 : 75
బి ) 75:25
సి ) 50:50
డి ) 40:50

16. SGRY పథకం అమలుకు నిధులు ఏ విధంగా పంపిణీ చేయబడతాయి ?
ఎ ) ఆహార ధాన్యాలతో 50%
బి ) జిల్లా పరిషత్తులు , పంచాయతీ సమితులు
సి ) 40 : 60 నిష్పత్తి
డి ) పై వన్నియు

Answers ::
1. సి  2. బి 3. ఎ 4. ఎ 5. సి 6. ఎ 7. ఎ 8. ఎ 9. డి 10. సి 11. ఎ 12. డి 13. ఎ 14. డి 15. బి 16. డి

Post a Comment (0)
Previous Post Next Post