భారతదేశ నగరాలలో 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా గల మెగాసిటీస్ సంఖ్య?

1. ప్రపంచదేశాల్లో 2013 మానవాభివృద్ధి సూచీ ప్రకారం భారతదేశ స్థానం
a ) 103
b ) 135
c ) 145
d ) 73

2. గ్రామీణాభివృద్ధి కోసం 97 రాజ్యాంగ సవరణ ద్వారా 2011 లో సహకార సంస్థల కిచ్చిన ప్రోత్సాహం దేనికి సంబంధించింది ?
a ) డిపాజిట్ల సేకరణ
b ) రుణసహాయం
c ) ఆర్థిక కార్యకలాపాలు
d ) సామాజిక కార్యకలాపాలు

3. ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థలు డిపాజిట్లు సేకరించరాదని ,రుణాలు మంజూరు చేయరాదని జూలై 22 , 2013 న ప్రకటన చేసింది .
a ) కేంద్రసహకారబ్యాంకు
b ) రాష్ట్ర సహకారబ్యాంకు
c ) సహకార మంత్రిత్వశాఖ
d ) నాబార్డు

4. మనదేశంలో 2001-2011 దశాబ్ద జనాభా వార్షిక పెరుగుదలరేటు శాతం
a ) 1.76
b ) 2.15
c ) 1.94
d ) 2.52

5. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా గల రాష్ట్రం
a ) పశ్చిమబెంగాలు
b ) మహారాష్ట్ర
c ) మధ్యప్రదేశ్
d ) బీహారు

6. భారతదేశ జనాభా లెక్కలు 2011 ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న దేశ జనాభా శాతం
a ) 18.2
b ) 17.5
c ) 16.4
d ) 15.8

7. ప్రస్తుత ధరలో స్థూల జాతీయోత్పత్తి , ఆధార సంవత్సరధరల్లో స్థూల జాతీయోత్పత్తి నిష్పత్తి దేనిని సూచిస్తుంది ?
a ) వాస్తవిక జాతీయోత్పత్తి
d ) జాతీయాదార ద్రవ్యోల్బణం
d ) స్థూలజాతీయోత్పత్తి ప్రత్యోల్బణం
c ) నికర జాతీయోత్పత్తి

8. మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 7 సంవత్సరాలపైబడిన వయసు గల జనాభా కేరళ తర్వాత అత్యధికంగా గల రాష్ట్రం
a ) తమిళనాడు
b ) ఆంధ్రప్రదేశ్
c ) మహారాష్ట్ర
d ) గుజరాత్

9. భారతదేశ నగరాలలో 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా గల మెగాసిటీస్ సంఖ్య
a ) 6
b ) 10
c ) 7
d ) 9

10. భారతదేశంలో పట్టణాలలో ఉన్న భూమిలో ఎంత శాతం నివాస స్థలాలకు వినియోగించబడుతుంది ?
a ) 53
b ) 42
c ) 58
d ) 36

Answers ::
1. b 2. c 3. d 4. a 5. b 6 . c 7. b 8. a  9. c 10. d

Post a Comment (0)
Previous Post Next Post