నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో కలదు

1. ఎన్నవ బయో - ఏషియన్ సమావేశం లో మైకేల్ హాల్క్ జీవవైవిద్యం అవార్డు లభించినది
ఎ ) 15
బి ) 16
సి ) 14
డి ) 18

2. జతపర్చుము.
ఎ ) గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ అవార్డు 1 ) నరేంద్ర మోదీ
బి ) ఎబెల్ బహుమతి 2 ) రాబర్ట్ లాంగ్ లాండ్
సి ) డేవిడ్ గుడాల్ 3 ) బౌతిక శాస్త్రం సైంటిస్టు
డి ) స్టీఫెన్ హాకింగ్స్ 4 ) పర్యావరణ శాస్త్రవేత్త
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -3 , సి -4 , డి -1
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

3. 2018 సం . మే 11 నాడు ఏ రెండు ప్రాంతాల మద్య బస్సు సర్వీసును మోదీ ప్రారంబించారు .
ఎ ) కలకత్తా , ఢాకా
బి ) జానకిపూర్ , ఆగ్రా
సి ) జానకిపూర్ , అయోద్య
డి ) పాట్నా , ఖాట్మాండ్

4. కింది వానిలో నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు ఈ దేశంలో కలదు
ఎ ) శ్రీలంక
బి ) నేపాల్
సి ) భూటాన్
డి ) బంగ్లాదేశ్

5. కింది వానిలో సరికానిది
ఎ ) మైత్రీ ఎక్స్ప్రెస్ - కలకత్తా , ఢాకా
బి ) బంధన్ ఎక్స్ప్రెస్ - కలకత్తా , ఢాకా
సి ) జానకిపూర్ ఎక్స్ప్రెస్ జానకిపూర్ , అయోధ్య
డి ) సంఝుతా ఎక్స్ప్రెస్ లాహెూర్ , శ్రీనగర్

6. జతపర్చుము.
ఎ ) మున్ జే ఇన్ 1 ) వెనుజుల
బి ) నికోలస్ మడ్యూరా 2 ) దక్షిణ కొరియా
సి ) డూయాజ్ కైనాల్ 3 ) చిలీ
డి ) సబాస్టియన్ పెరేరా 4 ) క్యూబా
ఎ ) ఎ -1 , బి -2 , సి -3 , డి -4
బి ) ఎ -2 , బి -1 , సి -4 , డి -3
సి ) ఎ -2 , బి -1 , సి -3 , డి -4
డి ) ఎ -3 , బి -2 , సి -1 , డి -4

7. కింది వానిలో వాటార్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా పిలువ బడిన ఆర్ విద్యాసాగర్ కు సంబందం లేనిది.
ఎ ) నవంబర్ 14 జన్మదినం , రాష్ట్ర ఇరిగేషన్ రోజు
బి ) నీళ్ళు , నిజాలు పుస్తక రచయిత
సి ) డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు ఇతని పేరును ప్రతిపాదించారు
డి ) ఏప్రిల్ 30 న మరణించారు

8. 2018 ఏ రెండు దేశాల అధినేతలు ఏప్రిల్ 27 న పీస్ హౌజ్ లో సమావేశం అయ్యారు
ఎ ) భారత్ , చైనా
బి ) భారత్ , ఉత్తర కొరియా
సి ) భారత్ , అమెరికా
డి ) ఉత్తరకొరియా , దక్షిణకొరియా

9. కింది వానిలో యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ప్రముఖ జర్నలిస్టు అబూ జైద్ స్వీకరించారు ఏ దేశానికి చెందిన వారు
ఎ ) జపాన్
బి ) ఇరాన్
సి ) ఇరాక్
డి ) ఈజిప్ట్

10. 2018 ఏప్రిల్ 29 నాటికి పవన్ కుమార్ చామ్లీంగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 23 సం . రాల 4 నెలల 17 రోజులు పూర్తి అయ్యింది . ఏ సం.లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు
ఎ ) 1999
బి ) 1994
సి ) 1996
డి ) 1997

Answers ::

1.ఎ 2. ఎ 3. సి 4.బి 5.డి  6. బి 7.డి 8.డి 9.డి 10.ఎ

Post a Comment (0)
Previous Post Next Post