భారతదేశంలో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?

1. గ్రామీణ పేదల జీవిత ప్రమాణస్థాయిని పెంపొందించడానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సమాజంతో అమలు చేస్తూ పథకం
a ) సామాజిక సహాయ పథకం
b ) రాజీవ్ పేదరిక నిర్మూలన పథకం
c ) ముఖ్యమంత్రి ఉపాథి పథకం
d ) ఇందిరా క్రాంతి పథకం

2. వ్యవస్థాపరమైన పద్ధతిలో భారతదేశంలో మొట్టమొదట సేకరింపబడిన జనాభా లెక్కల కాలం
a ) 1861
b ) 1951
c ) 1871
d ) 1881

3. నిర్వహణ పరంగా భారతదేశం దేని అభివృద్ధికి సంబంధించి తీవ్ర సవాలును ఎదుర్కొంటుంది ?
a ) అవస్థాపన సౌకర్యాలు
b ) సాంకేతిక పరిజ్ఞానం
c ) పరపతిపంపిణీ
d ) పైనచెప్పినవన్నీ

4. కేంద్రప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ఎవరి ద్వారా ఘటిత పిల్లల అభివృద్ధి పథకం అమలు చేయబడింది ?
a ) డ్వాక్రాబృందాలు
b ) అంగన్వాడీలు
c ) స్వయం సహాయ బృందాలు 
d ) పైన చెప్పినవన్నీ

5. ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ వెనకబడిన రాష్ట్రాలలో వీటికి కొరత ఏర్పడింది .
a ) కార్మికుల ఉపాధి అవకాశాలు
b ) అవస్థాపన సౌకర్యాలు
c ) ప్రజాఉపయోగ సేవలు
d ) సమాజ సంక్షేమ సేవలు

6. భారతదేశంలో నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం
a ) 1988
b ) 1991
c ) 1994
d ) 1989

7. ప్రణాళికా సంఘం ప్రత్యేక ప్రాంతాల అభివృద్ధి పథకం , ప్రైవేటు పెట్టుబడుల ప్రోత్సాహం ద్వారా పెంపొందించ దలచింది
a ) ప్రాంతీయ సమానత్వం
b ) ప్రాంతీయ వాణిజ్యం
c ) ప్రాంతీయ పారిశ్రామికీకరణ
d ) ప్రాంతీయ ఉత్పాదకత

8. పర్యావరణం అధ్యయనంలో ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు
a ) సహజవనరులు
b ) జీవవైవిధ్యం
c ) కాలుష్యం
d ) పైనచెప్పినవన్ని

9. 2014 నూతన అంచనా ప్రకారం నిర్మించిన భారతదేశ మానవాభివృద్ధి సూచీ విలువ ఏ సంవత్సరానికి సంబంధించింది ?
a ) 2013
b ) 2011
c ) 2014
d ) 2012

10. మానవాభివృద్ధి నివేదిక 2013 ప్రకారం సార్క్ దేశాల కూటమిలో మానవాభివృద్ధి సూచీ ఆధారంగా భారతదేశ కంటే ముందున్న దేశాలు శ్రీలంక మరియు....
a ) బంగ్లాదేశ్
b ) నేపాల్
c ) మారిషస్
d ) పాకిస్తాన్

Answers ::
1. d  2. c 3. a 4. b 5. c 6. b . 7. d 8. d 9. a 10. c


Post a Comment (0)
Previous Post Next Post