మనదేశంలో మొదటి గ్రామీణ సైబర్ సెంటర్ ను నెలకొల్పిన రాష్ట్రం ఏది?

1. భారతదేశంలో గ్రానైట్ ఖనిజవనరుల లభ్యత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
a ) ఆంధ్రప్రదేశ్ , బీహారు
b ) ఒరిస్సా , రాజస్థాన్
c ) రాజస్థాన్ , మధ్యప్రదేశ్
d ) తమిళనాడు , కర్నాటక

2. రాష్ట్రీయ స్వాస్థ్యబీమాయోజన ( 2007 ) పథకం ఆరోగ్యభీమా సౌకర్యం కల్పించేది ఎవరికి ?
a ) గ్రామీణ మహిళా ఉద్యోగులకు
b ) సంఘటిత రంగ ఉద్యోగులు
c ) అసంఘటిత రంగ ఉద్యోగులు
d ) పైన చెప్పినవన్నీ

3. ప్రధానమంత్రి భారత్ జాదో పరియోజన పథకం దేనికి సంబంధించింది ?
a ) మౌలిక వసతుల అభివృద్ధి
b ) రహదారుల అభివృద్ధి
c ) సమాచార సౌకర్యాల అభివృద్ధి
d ) నదుల అనుసంధానం 

4. వ్యత్యాస వడ్డీరేటు పథకం ద్వారా తక్కువ రేటు రుణ సౌకర్యం కల్పించేది .
a ) బలహీన వర్గాల వారికి
b ) గ్రామీణ నిరుద్యోగులకు
c ) పేద కుటుంబాల వారికి 
d ) గ్రామీణ మహిళా నిరుద్యోగులకు

5. భారత దేశంలోని హర్యానాలోని మేవస్ట్లో ప్రారంభించినది మొట్టమొదటి
a ) సంచార వైద్యశాల
b ) సంచార మార్కెటు
c ) సంచార గ్రంధాలయం
d ) సంచార న్యాయస్థానం

6. సార్క్ ప్రాంతీయ కూటిలో 2007 లో చేరిన 8 వ దేశం
a ) మైయన్మార్
b ) కాబూల్
c ) ఆఫ్ఘనిస్తాన్
d ) టిబెట్

7. మనదేశంలో మొదటి గ్రామీణ సైబర్ సెంటర్ ను నెలకొల్పిన రాష్ట్రం
a ) తమిళనాడు
b ) ఆంధ్రప్రదేశ్
c ) కర్నాటక
d ) ఢిల్లీ

8. పంటల తనఖా కింద ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రుణసౌకర్యాన్ని కల్పించే పథకం
a ) మార్టిగేజ్న్ స్కీమ్
b ) క్రాప్ లోన్ స్కీమ్
c ) ప్లెడ్లిలోన్ స్కీమ్
d ) బీప్ న్స్కేమ్

9. నల్గొండ జిల్లాలోని పోచంపల్లి వద్ద గ్రామీణ పర్యాటక కేంద్ర ఏర్పాటుకు నిధులు సమకూర్చింది .
a ) కేంద్రప్రభుత్వం
b ) రాష్ట్ర ప్రభుత్వం
c ) కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు
d ) రాష్ట్రప్రభుత్వం , నాబార్డు 57

10. షెడ్యూల్డ్ ప్రాంతాలలోని గిరిజన భూములను 1970 చట్టం ప్రకారం వీరిని అమ్మకం , కొనుగోలు చేయకుండా నిషేధింపబడింది .
a ) గిరిజనులు
b ) గిరిజన , గిరిజనేతరులు
c ) గిరిజనేతరులు
d ) స్థానికులు

Answers ::
1. d 2. c 3. b 4. a 5. d 6 . c 7. b 8. c 9. a  10. b

Post a Comment (0)
Previous Post Next Post