2018 సంవత్సరానికిగాను ఎమినెంట్ ఇంజినీర్ పురస్కార గ్రహీత పేరేమి ?

1. గోకుల్ మిషన్లో భాగంగా పశువుల పెంపకం , సంరక్షణలో సేవలందిస్తున్న రైతులు , అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అందజేయు అవార్డు పేరేమి ?
1. ఉద్యాన్ పండిట్ అవార్డు
2. గోపాలరత్న అవార్డు
3. క్రిష్టల్ నేషనల్ అగ్రి అవార్డు
4. మహీంద్రా సమృద్ధి అగ్రి అవార్డు

2. పినాక రాకెట్కు తాజాగా దిక్సూచి , మార్గ నిర్దేశ , నియంత్రణ కిట్ను జోడించడం వలన ప్రయాణించగలిగే సామర్థ్యం 40 కిలోమీటర్ల నుండి ఎన్ని కిలోమీటర్లకు పెరిగింది ?
1. 90 కిలోమీటర్లు
2. 80 కిలోమీటర్లు
3. 70 కిలోమీటర్లు
4.60 కిలోమీటర్లు

3. ఆక్సిడెంట్ రిసొల్యూషన్ టీమ్ల ద్వారా ప్ర మాదాలు జరిగే ప్రాంతాలను పసిగట్టడంతో పాటు వాటి నివారణకు తగిన చర్యలు చేప ట్టినందుకు గాను ప్రతిష్టాత్మక స్మార్ట్ పోలీ సింగ్ అవార్డుకు ఎంపికైనవారు ?
1. విక్రమింగ్
2. అంజనీ కుమార్
3. అనురాగ్ శర్మ
4 వి.వి.శ్రీనివాసరావ్

4. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( ఆర్ ఎన్ఎల్ ) - విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఛైర్మ న్ , మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ?
1. ఆదిత్యపూరి
2. కోదండరామ్
3. మనోహర్రావ్
4. ప్రబీర్ రాయ్ చౌదరి

5. 2018 సంవత్సరానికిగాను ఎమినెంట్ ఇంజినీర్ పురస్కార గ్రహీత పేరేమి ?
1. రమణారావు
2. సాంబశివరావు
3. శ్రీకాంత్ గౌడ్
4. హరిబాబు

6. 2018 సంవత్సరానికి ప్రతిష్టాత్మక ' స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ' టైటిల్ విజేత ఎవరు ?
1. అనన్య వినయ్
2. కార్తీక్ నెమ్మాని
3. గోకుల్
4. అరవింద్

7. వ్యవసాయ పరిశోధనలకు , విపత్తు పర్యవేక్షణకు ఎర్త్ - అబ్జర్వేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన దేశం ?
1. రష్యా
2. అమెరికా
3. ఫ్రాన్స్
4. చైనా

8. కిందివానిలో ఖండాంతర క్షిపణి సామర్థ్యం లేని దేశాన్ని గుర్తింపుము ?
1. బ్రిటన్
2. ఫ్రాన్స్
3. కెనడా
4. భారత్

9. మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా -2018 అందాల పోటీలో విజేతగా నిలిచిన వారెవరు ?
1. లక్ష్మీమీనన్
2. ఐశ్వర్య సహదేవ్
3. సిమ్రాన్ మల్హోత్ర
4. తేజస్విని

10. బీబీసీ ఉమెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ది ఇయర్ 2018 పురస్కార గ్రహీత ఎవరు ?
1. అలెక్స్ గ్రీన్వుడ్
2. లూసీ బ్రాంజ్
3. డెమిస్టోక్స్
4. జోర్డన్ నోబ్స్

11. ప్రపంచవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుల స్మారకార్థం పత్రికా మ్యూజియం న్యూసియం వారు ప్రతి ఏటా జర్నలిస్టు మెమోరియల్లో పేర్లు నమోదు చేస్తారు . అయితే ఈ మెమోరియల్లో పేర్లు చేర్చబడిన ఇద్దరు భారతీయులు ఎవరు ?
1. నవీన్ సింగ్ , విజయ్ సింగ్
2. సందీప్ శర్మ , సుజాత్ భుఖారి
3. గౌరీ లంకేశ్ , సుదీప్ దత్తా భౌమిక్
4. సంజయ్ పాఠక్ , కరుణ్మిశ్ర

12. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీకి నూతన అధ్యక్షులుగా ఎన్నికైనవారెవరు ?
1. మేరీ ఫ్లేక్
2. షేకా హయారషెద్ అల్ ఖలీఫాలు
3. ఎలిజబెత్ బ్రూక్స్
4. మరియా ఫెర్నాండా ఎస్పినోస గార్సెస్

Answers ::
1.2 2.3 3.1 4.4 5.1 6.2 7.4 8.3 9.1 10.2 11.3 12.4

Post a Comment (0)
Previous Post Next Post