కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ( క్యాట్ ) ఛైర్మన్ గా నియమితులైనవారెవరు ?

1. 2017 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
1. కె.ఎమ్.రాఘవన్ నంబీర్
2. గోపినాథ్ ముతుఖడ్
3. దీపికారెడ్డి
4. ఎం . నర్మద

2. ప్రపంచవ్యాప్తంగా మానవహక్కుల పరిరక్షణకు జెనీవా కేంద్రంగా ఐక్యరాజ్యసమితి మాన వహక్కుల మండలి ఎప్పుడు ఏర్పడింది ?
1. 2003 మార్చి 15
2. 2004 మార్చి 15
3. 2005 మార్చి 15
4. 2006 మార్చి 15

3. మిస్ ఇండియా -2018 విజేత పేరేమి ?
1. మానుషి ఛిల్లార్
2. శ్రేయారావు
3. అనుక్రీతి వాస్
4. మీనాక్షి చౌదురి

4. జర్మనీలోని హలె నగరంలో జరిగిన కెమిస్ట్రీ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతక విజేత ఎవరు ?
1. మదన్లాల్
2. అలెజాండ్రో మెరెన్సియో
3. హిమాన్షు
4. హుసాముద్దీన్

5. భారత్ తరపున గ్రాండ్మాస్టర్ ( జీఎం ) అయిన పిన్న వయస్కుడిగా ఇప్పటిదాకా పరి మార్జన్ నేగి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ప్లేయర్ గా ఎవరు గుర్తింపు పొందారు ?
1. ప్రజ్ఞానంద
2. అరుణ్ ప్రసాద్
3. అశ్విన్ జైరాం
4. ఆర్యన్ చోప్రా

6. మంగోలియాలో ముగిసిన ఉలాన్బాటర్ కప్ బాక్సింగ్ టోర్నీలో మన్దాప్ జాంగ్రా ఏ విభాగంలో పసిడి పతకం సాధించాడు ?
1. 69 కేజీలు
2. 57 కేజీలు
3. 6 కేజీలు
4. కేజీలు

7. వ్యర్థాల నిర్వహణ , బహిరంగ మలవిసర్జన , ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ వంటి పారిశుద్ధ్య నిర్వహణపై కేంద్ర గృహ , పట్టణ వ్యవహారా ల మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో ఏ రాష్ట్రం దేశంలో స్వచ్ఛమైనదిగా అగ్రస్థానం లో నిలిచింది ?
1. నాగాలాండ్
2. జార్ఖండ్
3. పశ్చిమబెంగాల్
4. త్రిపుర

8. ఎన్నవ ప్రపంచ యోగా దినోత్సవం సంద ర్భంగా ప్రధాని మోదీ డెహ్రాడూన్లో 55 వే ల మందితో నిర్వహించిన యోగా కార్యక్ర మంలో పాల్గొన్నారు ?
1. 6 వ యోగా దినోత్సవం
2. 5 వ యోగా దినోత్సవం
3. 4 వ యోగా దినోత్సవం
4. 3 వ యోగా దినోత్సవం

9. మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ అవతరించిందని తన నివేదికలో వెల్లడించిన సంస్థ పేరేమి ?
1. మూడీస్
2. యూఎన్
3. క్రొల్బాండ్
4. థాంప్సన్ రాయిటర్స్ ఫౌండేషన్

10. జీవం పుట్టుక గుట్టును తేల్చే ప్రయత్నంలో భాగంగా జపాన్ ప్రయోగించిన ' హయబుసా 2 ' అన్వేషిణీ ' ర్యుగు ' గ్రహశకలాన్ని విజయవంతంగా చేరుకున్నది . అయితే ఈ అన్వేషిణిని ఎప్పుడు ప్రయోగించారు ?
1. 2013 డిసెంబర్ 3
2. 2014 డిసెంబర్ 3
3. 2015 డిసెంబర్ 3
4. 2016 డిసెంబర్ 3

11. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ( క్యాట్ ) ఛైర్మన్ గా నియమితులైనవారెవరు ?
1. చంద్రశేఖర్
2. రాజు నరిశెట్టి
3. విక్రమింగ్
4. ఎల్.నరసింహారెడ్డి

12. భారతీయ తీర రక్షణ దళం ( కోస్ట్ గార్డు ) కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ అభివృ ద్ది పరచిన తేలికపాటి అత్యాధునిక హెలికాప్టర్ పేరేమి ?
1. ఎయిర్బస్ MH - 65
2. HC - 27J స్పార్టన్
3. ఏఎలాచ్ ధ్రువ MK - 3
4. లాకోడ్ HC - 130

13. జాతీయ పోషకాహార సంస్థ ( ఎస్ఐఎన్ ) , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐ సీఎంఆర్ ) సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహార విలువలపై ' న్యూట్రిఫై ఇండియా నౌ ' పేరుతో మొబైల్ యాప్ను ఎన్ని భాషల్లో అందుబాటులోకి తెచ్చారు ?
1. 17 భాషలు
2. 16 భాషలు
3. 15 భాషలు
4. 14 భాషలు

14. గడిచిన గత రెండు నెలల్లో ఆరోగ్యం - పౌష్టి కాహారం , విద్య , వ్యవసాయం - జలవనరులు , ఆర్థిక సమ్మిళితం- నైపుణ్యాభివృద్ధి , మౌళిక వసతులు అనే ఐదు రంగాల్లో అభివృద్ధి ఆధారంగా నీతి ఆయోగ్ కేటాయించిన ర్యాంకులలో ప్రథమ , ద్వితీయ స్థానాలలో నిలిచిన రాష్ట్రాలేవి ?
1. గుజరాత్ , పంజాబ్
2. ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర
3. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ
4. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్

Answers ::
1.3 2.4 3.3 4.4 5.1 6.1 7.2 8.3 9.4 10.2 11.4 12.3 13.1 14.3

Post a Comment (0)
Previous Post Next Post